అన్వేషించండి

Brahmamudi February 25th: కళ్ళు తిరిగిపడిపోయిన స్వప్న- రాజ్‌కి అడ్డుపడ్డ రాహుల్, ఫైర్ అయిన అపర్ణ

దుగ్గిరాల కుటుంబానికి తన కూతుర్ని కోడల్ని చేయాలని కనకం ఆశపడుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

కావ్య స్వప్న పెళ్లి కాంట్రాక్ట్ పనిలో బిజీగా ఉంటుంది. అప్పుకి రాజ్ పెళ్లి ఫుడ్ కాంట్రాక్ట్ వచ్చిందట కదా అని స్వప్న అప్పుని అడుగుతుంది. పొద్దున్నే పెళ్లి కొడుకు రాకముందే వెళ్ళి మండపం డెకరేట్ చేసి రావాలని కావ్య చెప్తుంది. రేపే నా పెళ్లి.. మిస్ స్వప్న మిసెస్ రాజ్ కాబోతుందని రాజ్ సంబరపడతాడు. అమ్మ పెళ్లి కోసం చాలా ఖర్చు పెడుతుంది కానీ రాహుల్ తో లేచిపోయానని తెలిస్తే ఏమైపోతుందో అని స్వప్న అనుకుంటుంది. మిస్ స్వప్న మిసెస్ రాహుల్ కాబోతుందని నవ్వుకుంటాడు. రాహుల్ తో పెళ్లి అయితే ఐలాండ్ లో డెస్టినేషన్ వెడ్డింగ్, ఫారిన్ ట్రిప్, పారిస్ లో ఫస్ట్ నైట్ జరుగుతుందని స్వప్న ఊహల్లో తేలిపోతుంది. కావ్య తల పాగా పెట్టుకుని అద్దంలో చూసుకుని మురిసిపోతుంది. సూపర్ సాంగ్ వేసి ఆ సీన్ భలే చూపించారు.

Also Read: దివ్యని చూసి ప్రేమలో పడిపోయిన విక్రమ్- పెళ్లి సంబంధం ఖాయం చేసిన లాస్య

రెండు ఇళ్ల దగ్గర పెళ్లి ఏర్పాట్లు మొదలవుతాయి. రాజ్ ఇంట్లో గణపతి పూజకి ఏర్పాట్లు చేస్తారు. అపర్ణ రాజ్ కి బొట్టు పెట్టబోతుంటే రాహుల్ వచ్చి అడ్డు పడతాడు. అది చూసి అందరూ షాక్ అవుతారు. ఏది కొన్నా నన్నే ట్రై చేయమంటావ్ కదా మరి ఈ విషయంలో నన్ను వేరు చేస్తావా అని రాహుల్ అడుగుతాడు. ఆటలాడటానికి ఇదే టైమ్ దొరికిందా అని ఇంట్లో అందరూ రాహుల్ ని తిడతారు. నువ్వు ఏ విషయంలో అయినా సరదాగా ఉండు ఇలాంటి విషయంలో కాదని అపర్ణ రాహుల్ మీద సీరియస్ అవుతుంది. వాడికంటే మీరు చేస్తుంది గొడవలాగా ఉందని రాజ్ నచ్చజెపుతాడు. అమ్మ బొట్టు పెట్టిన తర్వాత నువ్వు కూడా బొట్టు పెట్టుకుని తోడి పెళ్ళికొడుకులాగా కూర్చోమని రాజ్ చెప్తాడు. అటు స్వప్న మొహం మాడ్చుకుని కూర్చుంటుంది.

Also Read: 'బ్రహ్మ' ఆట మొదలైంది- స్వప్న పెళ్లి కాంట్రాక్ట్ కావ్యకి, మరో అమ్మాయితో రాహుల్

స్వప్న ఓ పక్కన కావ్య మరో పక్క అప్పు కూర్చుంటారు. ఎక్కడ ఉన్నావ్ త్వరగా వచ్చి తీసుకెళ్లిపో అని స్వప్న రాహుల్ కి మెసేజ్ చేస్తుంది. సరిగ్గా అదే టైమ్ కి కనకం స్వప్నకి బొట్టు పెట్టబోతుంటే చెయ్యి నెట్టేసరికి ఆ బొట్టు కావ్య నుదుటి మీద పెడుతుంది. అందరూ షాక్ అవుతారు. జరగని పెళ్లికి బొట్టు ఎందుకు పెట్టించుకోవాలని స్వప్న అనుకుంటుంది. పెళ్లి కూతురికి పెట్టాల్సిన బొట్టు పొరపాటున కూడా ఇంకొక ఆడపిల్లకి పెట్టకూడదు దూరంగా ఉండమని అక్కడ అమ్మలక్కలు అనేసరికి కావ్య బాధగా వెళ్లిపోతుంటే తండ్రి ఆపుతాడు. రాజ్ కి మంగళస్నానాలు మొదలవుతాయి. స్వప్న ఊహల్లో రాజ్ విహరిస్తూ ఉంటాడు. కావ్య చక్కగా ముస్తాబవుతుంది. కావ్య పంపించిన పెళ్లి వస్తువులు రాజ్ ఇంటికి వస్తాయి. కానీ పెళ్లికొడుకు పెట్టుకోవాల్సిన తలపాగా మాత్రం కావ్య ఇంట్లోనే ఉండిపోవడంతో దాన్ని ఇవ్వడానికి ఆ ఇంటికి వెళ్తుంది. అన్నీ చాలా బాగున్నాయని అందరూ మెచ్చుకుంటారు. రాజ్ మాత్రం ఎక్కడ ఆర్డర్ ఇచ్చావ్ అని అడుగుతాడు. ఆ కళావతి దగ్గర మాత్రం కాదులే అని కళ్యాణ్ చటుక్కున అనేస్తాడు. పెళ్లి కూతురికి పంపాల్సిన వస్తువులన్నీ రాహుల్ తీసుకెళ్తానని అంటాడు. అబద్ధాలతో కట్టిన మేడ కూలిపోబోతోంది అని రుద్రాణి తెగ సంబరపడుతుంది.

టాప్ హెడ్ లైన్స్

Venky Atluri: దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
Ramayana Trailer Review : రామాయణ ట్రైలర్‌లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ - రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు
రామాయణ ట్రైలర్‌లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ - రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు
Godavari Serial Today July 30th: 'గోదావరి' సీరియల్: సింహాద్రికి దిమ్మ తిరిగే షాక్‌ ఇచ్చిన జాను! సింహాద్రి చెంప పగొలగొట్టిన శారద!
'గోదావరి' సీరియల్: సింహాద్రికి దిమ్మ తిరిగే షాక్‌ ఇచ్చిన జాను! సింహాద్రి చెంప పగొలగొట్టిన శారద!
Lenin Collections : 100 కోట్ల క్లబ్‌లో లెనిన్ - అక్కినేని యంగ్ హీరో కెరీర్‌లో ఫస్ట్ మూవీ
100 కోట్ల క్లబ్‌లో లెనిన్ - అక్కినేని యంగ్ హీరో కెరీర్‌లో ఫస్ట్ మూవీ

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Warangal Viral News: వరంగల్, ఖమ్మం జాతీయ రహదారి పై బోల్తా పడ్డ ఆపిల్ పండ్ల వ్యాన్- సంచులతో ఎగబడ్డ జనం!
వరంగల్, ఖమ్మం జాతీయ రహదారి పై బోల్తా పడ్డ ఆపిల్ పండ్ల వ్యాన్- సంచులతో ఎగబడ్డ జనం!
Pallaburusu Teaser Review : టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
Ramayana Trailer Review : రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
US Iran War: ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
Adilabad Rains News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
Embed widget