ABP Desam Top 10, 24 March 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 24 March 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
దర్యాప్తు సంస్థల దాడులను నిరసిస్తూ ప్రతిపక్షాల పిటిషన్, విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం
SC on CBI, ED: దర్యాప్తు సంస్థల దాడులకు వ్యతిరేకంగా 14 ప్రతిపక్ష పార్టీలు వేసిన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. Read More
Samsung Galaxy M54 5G: 108 మెగాపిక్సెల్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో శాంసంగ్ 5జీ ఫోన్ - ఎలా ఉందో చూసేయండి!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన గెలాక్సీ ఎం54 5జీని లాంచ్ చేసింది. Read More
Nothing Ear 2: రేటుతో బెదరగొడుతున్న నథింగ్ - కొత్త ఇయర్‌బడ్స్ లాంచ్ - ఇంత పెడితే ఎవరైనా కొంటారా?
నథింగ్ ఇయర్ 2 వైర్‌లెస్ ఇయర్ బడ్స్ మనదేశంలో లాంచ్ అయ్యాయి. Read More
UGC NET Answer Key: యూజీసీ నెట్-2022 ఆన్సర్ కీ విడుదల, అభ్యంతరాలకు అవకాశం!
ఈ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీని తాజాగా NTA విడుదల చేసింది. ఆన్సర్ కీపై అభ్యంతరాలకు అవకాశం కల్పించింది. అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఫైనల్ కీతోపాటు పరీక్ష ఫలితాలను కూడా ఎన్టీఏ విడుదల చేయనుంది. Read More
Naresh, Pavitra's Malli Pelli: కొత్త ట్విస్ట్ ఇచ్చిన నరేష్, పవిత్ర లోకేష్ - ఇదంతా ‘మళ్లీ పెళ్లి’ కోసమా?
టాలీవేడ్ సీనియర్ నటుడు నరేష్ రిలీజ్ చేసిన ఓ పోస్టర్ ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. అంతే కాదు ఆ పోస్టర్ చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఇంతకీ ఆ పోస్టర్ ఏంటనేగా మీ డౌట్.. Read More
Leo Making Video: గడ్డకట్టే చలిలో ‘లియో’ టీమ్ పాట్లు - పాపం ఎంత కష్టపడ్డారో చూడండి
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న స్టార్ హీరో విజయ్ దళపతి', సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో 'లియో' చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కాశ్మీర్ లో పూర్తి చేసుకుంది. Read More
MIW Vs UPW WPL 2023: ఫైనల్స్‌లో ప్లేస్ కోసం ముంబై, యూపీల మధ్య పోటీ - లైవ్ ఎక్కడ చూడచ్చంటే?
మహిళల ప్రీమియర్ లీగ్‌లో ముంబై, యూపీల మధ్య మ్యాచ్ మార్చి 24వ తేదీన జరగనుంది. Read More
IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!
ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ 21 పరుగులతో పరాజయం పాలైంది. Read More
Haleem: హలీమ్ అంటే ఏంటి? ఎలా చేస్తారు? ఆరోగ్యానికి మంచిదేనా?
రంజాన్ మాసం వచ్చిందంటే అందరూ ఎదురు చూసేది హలీమ్ కోసం. ఎంతో రుచిగా ఉండే హలీమ్ తింటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. Read More
IT companies: ఐటీ కంపెనీల దారెటు, యాక్సెంచర్ ఏ సిగ్నల్ ఇచ్చింది?
భారతీయ ఐటీ కంపెనీల భవిష్యత్‌ను యాక్సెంచర్ ఆర్థిక ఫలితాల ఆధారంగా అంచనా వేస్తారు. Read More