అన్వేషించండి

ABP Desam Top 10, 23 February 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 23 February 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. Ideas of India 2024: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా తగ్గదు - దేవేంద్ర ఫడణవీస్

    Ideas of India 2024: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గే అవకాశమే లేదని దేవేంద్ర ఫడణవీస్ తేల్చి చెప్పారు. Read More

  2. Redmi A3 Sale: రెడ్‌మీ ఏ3 సేల్ ప్రారంభం - 12 జీబీ ర్యామ్ ఫోన్ రూ.10 వేలలోపే కొనేయచ్చు!

    Redmi New Phone: రెడ్‌మీ ఏ3 స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. Read More

  3. iQoo Neo 9 Pro: ఐకూ మోస్ట్ అవైటెడ్ స్మార్ట్ ఫోన్ వచ్చేసింది - నియో 9 ప్రో ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?

    iQoo New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ ఐకూ తన కొత్త ఫోన్ మనదేశంలో లాంచ్ చేసింది. అదే ఐకూ నియో 9 ప్రో. Read More

  4. APRCET 2023-24: ఏపీ ఆర్‌సెట్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - చివరితేది, పరీక్ష వివరాలు ఇలా

    ఏపీలోని 17 యూనివర్సిటీలలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్(ఫుల్ టైమ్/పార్ట్ టైమ్) ప్రవేశాల కోసం నిర్వహించే APRCET-2024 దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 20న ప్రారంభమైంది. మార్చి 19 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. Read More

  5. The Boys Season 4: ‘ది బాయ్స్’ సీజన్ 4 రిలీజ్ డేట్ ఇదే - అఫీషియల్‌గా రివీల్ చేసిన అమెజాన్!

    The Boys S4: ‘ది బాయ్స్ సీజన్ 4’ జూన్ 13వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. Read More

  6. Rakul Preet Singh and Jackky Bhagnani : స్పెష‌ల్ వెడ్డింగ్ వీడియో షేర్ చేసిన ర‌కుల్ ప్రీత్ సింగ్, మీరూ చూసేయండి

    Rakul Preet Singh : ర‌కుల్ ప్రీత్ సింగ్, జాకీ భ‌గ్నానీ వివాహం బంధంతో ఒక్క‌ట‌య్యారు. ఇక ఇప్పుడు వాళ్ల పెళ్లికి సంబంధించి ఒక స్పెష‌ల్ వీడియో షేర్ చేసింది ఈ జంట‌. మీరు చూసేయండి మ‌రి ఆ వీడియో. Read More

  7. ITTF 2024: ముగిసిన భారత పోరాటం, అయినా ఒలింపిక్స్‌కు ఛాన్స్‌

    World Team Table Tennis Championships 2024: ప్రపంచ టేబుల్‌ టెన్నిస్‌ టీమ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత జట్ల పోరాటం ప్రిక్వార్టర్‌ ఫైనల్లోనే ముగిసింది. Read More

  8. Ashwath Kaushik: ఔరా!చిచ్చరపిడుగా! 37 ఏళ్ల గ్రాండ్‌ మాస్టర్‌కి 8 ఏళ్ల చిన్నారి షాక్‌

    Ashwath Kaushik Chess : సింగపూర్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న భారత సంతతికి చెందిన ఎనిమిదేళ్ల అశ్వత్‌ కౌశిక్‌... స్టాటాస్‌ ఓపెన్‌ చెస్‌ టోర్నీలో పోలెండ్‌ గ్రాండ్‌మాస్టర్‌ జాక్‌ స్టోపాకు షాకిచ్చాడు. Read More

  9. Pnig Pong: మీకు ఈ ఆరోగ్య సమస్యలున్నాయా? ‘పింగ్ పాంగ్’ ఆడండి - ఎందుకంటే?

    పార్కిన్సన్స్ వంటి నాడీ సంబంధ సమస్యలకు గార్డెనింగ్, పేయింటింగ్, వంట, ఏదైనా ఆట వంటి ఆక్టీవిటీలతో మంచి ఫలితం కనిపిస్తోందని కొత్త పరిశోధనలు చెబుతున్నాయి. Read More

  10. Byjus: బైజూస్‌ రవీంద్రన్‌ను కుర్చీ నుంచి దించేయండి - కొత్తవాళ్లను నియమించండి!

    Byjus Ravindran: రవీంద్రన్‌ సహా బైజూస్‌ ఫౌండర్లందరినీ తొలగించి, ఆ స్థానాల్లో కొత్త వారిని నియమించాలని కోరుతూ నలుగురు బైజూస్‌ ఇన్వెస్టర్లు NCLT బెంగళూరు బెంచ్‌ను ఆశ్రయించారు. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh News: రెండు గ్రూపులుగా సచివాలయాల ఉద్యోగులు- ప్రభుత్వం సంచలన నిర్ణయం
రెండు గ్రూపులుగా సచివాలయాల ఉద్యోగులు- ప్రభుత్వం సంచలన నిర్ణయం
TTD Board Chairman :  అర గంటలో మారిన స్వరం- భక్తులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ 
అర గంటలో మారిన స్వరం- భక్తులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ 
PM Modi Podcast :  నా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేదు  - తొలి పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ
నా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేదు - తొలి పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ
Fun Bucket Bhargava:  ఫన్ బకెట్ భార్గవకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష - మైనర్‌ను రేప్ చేసినందుకు పోక్సో కోర్టు శిక్ష
ఫన్ బకెట్ భార్గవకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష - మైనర్‌ను రేప్ చేసినందుకు పోక్సో కోర్టు శిక్ష
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Prathyusha Challa Case | అతుల్ సుభాష్ కేసును గుర్తు చేస్తున్న మరో కేసు | ABP DesamPawan Kalyan vs YS Jagan | జగన్, పవన్ ఎదురెదురు పడిన ఘటన..తీవ్ర ఉద్రిక్తత | ABP DesamYanam Fruit and Flower Show | పుష్ప అంట్లే ఫ్లవర్ అనుకుంటివా...కాదు యానాం ఫ్లవర్ | ABP DesamFun Bucker Bhargav 20Years Sentence | సంచలన తీర్పు ఇచ్చిన విశాఖ పోక్సో కోర్టు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh News: రెండు గ్రూపులుగా సచివాలయాల ఉద్యోగులు- ప్రభుత్వం సంచలన నిర్ణయం
రెండు గ్రూపులుగా సచివాలయాల ఉద్యోగులు- ప్రభుత్వం సంచలన నిర్ణయం
TTD Board Chairman :  అర గంటలో మారిన స్వరం- భక్తులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ 
అర గంటలో మారిన స్వరం- భక్తులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు క్షమాపణ 
PM Modi Podcast :  నా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేదు  - తొలి పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ
నా సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోలేదు - తొలి పాడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ
Fun Bucket Bhargava:  ఫన్ బకెట్ భార్గవకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష - మైనర్‌ను రేప్ చేసినందుకు పోక్సో కోర్టు శిక్ష
ఫన్ బకెట్ భార్గవకు ఇరవై ఏళ్ల జైలు శిక్ష - మైనర్‌ను రేప్ చేసినందుకు పోక్సో కోర్టు శిక్ష
Ashwin In Politics: రాజకీయ చదరంగంలోకి అశ్విన్..!!l తమిళ పాలిటికల్‌ ఎంట్రీ కోసమే హిందీ వ్యతిరేక వ్యాఖ్యలా!
రాజకీయ చదరంగంలోకి అశ్విన్..!!l తమిళ పాలిటికల్‌ ఎంట్రీ కోసమే హిందీ వ్యతిరేక వ్యాఖ్యలా!
Telangana News: తెలంగాణలో చేనేత కార్మికులకు గుడ్ న్యూస్- అభ‌య‌హ‌స్తం ప‌థ‌కం మార్గదర్శకాలు జారీ
తెలంగాణలో చేనేత కార్మికులకు గుడ్ న్యూస్- అభ‌య‌హ‌స్తం ప‌థ‌కం మార్గదర్శకాలు జారీ
Pawan Kalyan Tour In Pithapuram: క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
క్షమాపణలు చెప్పడానికి నామోషీ ఎందుకు? టీటీడీని ప్రశ్నించిన పవన్ కల్యాణ్‌
NTR Nagar:  జగన్‌కు మరో షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం - సెంటు స్థలాల కాలనీలకు కొత్త పేరు ఖరారు!
జగన్‌కు మరో షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం - సెంటు స్థలాల కాలనీలకు కొత్త పేరు ఖరారు!
Embed widget