ABP Desam Top 10, 20 October 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 20 October 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
ABP Desam Top 10, 20 October 2023: ఏబీపీ దేశం ఉదయం బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Top 10 ABP Desam Morning Headlines, 20 October 2023: ఏబీపీ దేశం మార్నింగ్ బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలు ఇక్కడ చదవొచ్చు Read More
Apple Pencil: కొత్త పెన్సిల్‌ను లాంచ్ చేసిన యాపిల్ - రేటు చూస్తే షాక్ అవ్వాల్సిందే - వేటిని సపోర్ట్ చేస్తుందంటే?
Apple Pencil: టెక్ దిగ్గజం యాపిల్ తన కొత్త పెన్సిల్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. దీని ధర రూ.6,999గా ఉంది. Read More
Android Alert: ఆండ్రాయిడ్ యూజర్లకు గవర్నమెంట్ రెడ్ అలెర్ట్ - ఈ వెర్షన్లు వాడితే జాగ్రత్తగా ఉండాల్సిందే!
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం కొన్ని వెర్షన్లలో లోపాలు ఉన్నట్లు ఐటీ, సమాచార మంత్రిత్వ శాఖ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వెల్లడించింది. Read More
TS ICET: ఐసెట్ 'స్పెషల్' కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు పూర్తి, 83 శాతం సీట్లు భర్తీ - స్పాట్ కౌన్సెలింగ్ ఎప్పుడంటే?
తెలంగాణ ఐసెట్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌లో పాల్గొన్న అభ్యర్థులకు అధికారులు అక్టోబరు 19న సాయంత్రం సీట్లు కేటాయించారు. తాజా కేటాయింపులతో కలిపి ఎంబీఏలో 22,679, ఎంసీఏలో 4,396 సీట్లు భర్తీ అయ్యాయి. Read More
Renu Desai: మహేష్ మూవీలో ఛాన్స్ వచ్చినా చేయలేదు, ఎందుకో చెప్పి కాంట్రవర్సీ చేయలేను
రేణు దేశాయ్ నటించిన తాజా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. ఈ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో, మహేష్ బాబు చిత్రంలో నటించే అవకాశం వచ్చినా వదులుకోవడంపై స్పందించారు. Read More
Bastar: A Naxal Story: నిన్న ‘కేరళ స్టోరీ’, నేడు ‘నక్సల్స్ స్టోరీ’- మరో సంచలన ప్రాజెక్టులో నటిస్తున్న అదా శర్మ
‘ది కేరళ స్టోరీ’ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న అదాశర్మ మరో సంచలక ప్రాజెక్టులో నటించబోతోంది. కేరళ స్టోరీ మేకర్స్ రూపొందిస్తున్న‘నక్సల్స్ స్టోరీ’లో మావోయిస్టుగా కనిపించబోతోంది. Read More
AUS Vs SL: ఆస్ట్రేలియా, శ్రీలంక మధ్య మ్యాచ్, రెండు జట్లలో బోణీ కొట్టేదెవరు?
AUS Vs SL: ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం ఆస్ట్రేలియా, శ్రీలంక తలపడునున్నాయి. ప్రపంచకప్ పోటీల్లో ఇది 14వ మ్యాచ్. లక్నోలో స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. Read More
IND vs PAK: కొద్ది సేపట్లో ఇండియా, పాక్ మ్యాచ్, ట్రెడింగ్‌లో #BoycottIndoPakMatch, ఎందుకంటే?
IND vs PAK: ప్రపంప కప్ వేదికగా భారత్, పాక్ మరో సారి తలపడబోతున్నాయి. శనివారం అహ్మదాబాద్ వేదికగా ప్రపంచంలోనే అతిపెద్ద గ్రౌండ్‌లో చరిత్రలోనే అతి పెద్ద పోరు ఈరోజు జరగనుంది. Read More
డైటింగ్ చేస్తున్నప్పుడు.. ఆ సమస్య వెంటాడుతోందా?
డైటింగ్ చేసినప్పుడు మంచి ఆరోగ్యంతో పాటు.. సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. Read More
Salary TDS: ఉద్యోగుల వేతనంలో TDSని ఎలా లెక్కిస్తారో తెలుసా?
How To Calculate TDS on Salary In Telugu: సాధారణంగా ప్రతి ఉద్యోగి జీతం సగటు ఆదాయపు పన్ను పేరుతో TDS కట్ అవుతూ ఉంటుంది. దాని గురించి చాలా మందికి క్లారిటీ ఉండదు. Read More