అన్వేషించండి

Apple Pencil: కొత్త పెన్సిల్‌ను లాంచ్ చేసిన యాపిల్ - రేటు చూస్తే షాక్ అవ్వాల్సిందే - వేటిని సపోర్ట్ చేస్తుందంటే?

Apple Pencil: టెక్ దిగ్గజం యాపిల్ తన కొత్త పెన్సిల్‌ను మనదేశంలో లాంచ్ చేసింది. దీని ధర రూ.6,999గా ఉంది.

Apple Pencil: యాపిల్ తన తదుపరి తరం పెన్సిల్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. ఇది యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్‌తో మార్కెట్లోకి వచ్చింది. దీని ధరను రూ.7,990గా నిర్ణయించారు. ఈ పెన్సిల్ యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్‌తో కూడిన స్లైడింగ్ క్యాప్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇప్పుడు యాపిల్ పెన్సిల్‌ను ఐప్యాడ్‌తో పెయిర్ చేయడం మునుపటి కంటే చాలా సులభం అవుతుంది. అలాగే ఐప్యాడ్ సైడ్ ఎడ్జ్‌కు సురక్షితంగా అటాచ్ చేయవచ్చు.

యాపిల్ సరికొత్త పెన్సిల్‌ను రూ.7,900 ధరకు విడుదల చేసింది, ఇది గతేడాది విడుదల చేసిన 10వ తరం పెన్సిల్‌తో పోలిస్తే చాలా తక్కువ. యాపిల్ ఈ పెన్సిల్‌ను గత సంవత్సరం రూ. 11,900 ధరతో మార్కెట్లో లాంచ్ చేసింది. యాపిల్ పెన్సిల్ కొత్త మోడల్ ధర తగ్గినప్పటికీ, ఇది అడ్వాన్స్‌డ్ ఫీచర్లను కలిగి ఉంది. అయితే ప్రెజర్ సెన్సిటివిటీ, వైర్‌లెస్ పెయిరింగ్, ఛార్జింగ్, డబుల్ ట్యాప్ ఫంక్షన్ వంటి కొన్ని ఫీచర్‌లు ఇందులో లేవు.

కొత్త యాపిల్ పెన్సిల్ ఐప్యాడ్ (10వ తరం), ఐప్యాడ్ ఎయిర్ (4వ, 5వ తరం), 11 అంగుళాల ఐప్యాడ్ ప్రో (1వ, 2వ, 3వ, 4వ తరం), ఐప్యాడ్ ప్రో వంటి యూఎస్‌బీ-సీ పోర్ట్‌తో కూడిన అనేక ఐప్యాడ్ మోడల్స్‌ను ఇది సపోర్ట్ చేయనుంది. 12.9 అంగుళాల (3వ, 4వ, 5వ, 6వ తరం), ఐప్యాడ్ మినీ (6వ తరం)లను కూడా ఈ పెన్సిల్ ద్వారా ఉపయోగించవచ్చు.

ఇది కాకుండా యాపిల్ తన విద్యా ప్రణాళిక కింద విద్యార్థులకు ఆఫర్‌లను కూడా ఇచ్చింది. విద్యార్థులు, ఉపాధ్యాయులకు కొత్త యాపిల్ పెన్సిల్ రూ.6,900కి అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ కళాశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పాటు ఉద్యోగులు, అన్ని గ్రేడ్‌ల హోమ్ స్కూల్ ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంటుంది.

యాపిల్ తన చవకైన ఐప్యాడ్‌ను విడుదల చేయనుందని రూమర్ వచ్చింది. కానీ అది జరగలేదు. 2022 అక్టోబర్‌లో టెక్ దిగ్గజం 10వ తరం ఐప్యాడ్‌ను ప్రారంభించింది. అదే నెలలో ఎం2 చిప్‌తో కూడిన ఐప్యాడ్ ప్రోని లాంచ్ చేసింది. ఎం1 చిప్‌తో కూడిన ఐప్యాడ్ ఎయిర్ మార్చి 2022లో మార్కెట్‌లోకి వచ్చింది. అలాగే 2021 సెప్టెంబర్‌లో ఐప్యాడ్ మినీ రీడిజైన్ అయింది.

ఐఫోన 15 సిరీస్‌ను కూడా యాపిల్ గత నెలలోనే మార్కెట్లోకి తీసుకువచ్చింది. సెప్టెంబర్ రెండో వారంలో ఇవి లాంచ్ అయ్యాయి. సెప్టెంబర్ 22వ తేదీ నుంచి వీటికి సంబంధించిన సేల్ కూడా ప్రారంభం అయింది. ఈ ఫోన్లలో ఐఫోన్ 15 ప్రో సిరీస్‌కు మంచి డిమాండ్ కూడా ఉంది.

Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?

Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!

Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్‌ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

VIP Mobile Number:విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
విఐపి మొబైల్ నంబర్‌ ఎలా తీసుకోవచ్చు? దాని ప్రక్రియ, ఖర్చు గురించి తెలుసా? 
Claude Vs ChatGPT: చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
చాట్‌జీపీటీ, క్లాడ్‌ మధ్య తేడా ఏంటి? ఏది ఉపయోగించడం సులభం? 
USB Pendrive: USB పెన్ డ్రైవ్‌లకు కాలం చెల్లినట్టేనా? డేటా స్టోరేజ్‌లో వస్తున్న మార్పులు తెలుసా? 
USB పెన్ డ్రైవ్‌లకు కాలం చెల్లినట్టేనా? డేటా స్టోరేజ్‌లో వస్తున్న మార్పులు తెలుసా? 
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi
ప్రీపెయిడ్ కస్టమర్లకు సైతం స్పాటిఫై ప్రీమియం సహా 3 సేవలు అందిస్తున్న Vi

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
GRMB ఎజెండా నుంచి 7 ప్రాజెక్టుల రద్దు ప్రతిపాదన తొలగించకపోతే జలసౌధ ముట్టడి: కేటీఆర్
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
Kalki 2: ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
ప్రభాస్‌ 'కల్కి 2'లో నటిస్తారా? మీ కోసమే బంపరాఫర్... లక్కీ ఛాన్స్ కోసం ఏం చేయాలంటే?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
Murali Mohan: హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
హైదరాబాద్ నంబర్ వన్ అవుతుంది... అమరావతి పోటీ పడాలి - సన్మాన కార్యక్రమంలో మురళీ మోహన్
Embed widget