అన్వేషించండి

ABP Desam Top 10, 19 November 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 19 November 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. Top Headlines Today: ఇంకా తెలంగాణ సెంటిమెంట్‌తోనే బీఆర్ఎస్; ఎన్టీఆర్ స్మారక నాణెం రికార్డు - నేటి టాప్ న్యూస్

    నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం Read More

  2. Sim Swapping Scams: మీ నంబర్‌పై ఎన్ని సిమ్‌లు ఉన్నాయి? - చిన్న జాగ్రత్తలతో పెద్ద మోసాలు తప్పుతాయి!

    Sim Card Swapping Scams: సిమ్ స్వాపింగ్ క్రైమ్ నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి? Read More

  3. Smartphone Screen Black Out: ఫోన్ సడెన్‌గా బ్లాక్ అవుట్ అయిపోతుందా? - ఆ సమస్యను ఎలా పరిష్కరించాలి?

    Smartphone Screen Black Out Tips: మీ స్మార్ట్ ఫోన్ ఉపయోగించేటప్పుడు బ్లాక్ అవుట్ అయితే ఏం చేయాలి? అవ్వకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి? Read More

  4. GATE Application Edit: గేట్ - 2024 దరఖాస్తుల సవరణ ప్రారంభం, ఎప్పటివరకు అవకాశమంటే?

    GATE Application Edit: గేట్-2024 దరఖాస్తుల్లో తప్పుల సవరణకు సంబంధించిన విండోను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు నవంబరు 18న ప్రారంభించింది. Read More

  5. Sudigali Sudheer: 'సుడిగాలి' సుధీర్ రిస్క్ చేస్తున్నాడా? లేదంటే ఓవర్ కాన్ఫిడెన్సా?

    Calling Sahasra Release Date: సుడిగాలి సుధీర్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'కాలింగ్ సహస్ర'. రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. అయితే... అతను భారీ రిస్క్ చేస్తున్నాడేమోనని కొందరి ఫీలింగ్.  Read More

  6. Avika Gor New Movie: అగ్లీ స్టోరీ... ఇది ప్రేమ కథ కాదు, రొమాంటిక్ థ్రిల్లర్!

    అవికా గోర్, లక్కీ మీడియా సంస్థది సూపర్ హిట్ కాంబినేషన్! వాళ్ళ కలయికలో ఇప్పుడు మరో సినిమా వస్తోంది. ఈసారి రూటు మార్చారు.  Read More

  7. Ind Vs Aus Final Match : ఆంధ్రప్రదేశ్‌ కోసం క్రికెట్ బ్యాట్ పట్టిన నెహ్రూ- ఆయన వల్లే ఇండియన్ క్రికెట్ ఇంతగా ఎదిగిందా?

    World Cup Final 2023: ప్రపంచంలో అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా ముందు చాలా సమస్యలను బీసీసీఐ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఐసీసీని శాసించగలిగే ఉండడం వెనుక ఒక ఆసక్తికర పరిణామం జరిగింది. Read More

  8. South Africa: ఆ నంబర్ వస్తే దక్షిణాఫ్రికా కుదేలు - నీడలా వెంటాడుతున్న బ్యాడ్‌లక్!

    South Africa Bad Luck: దక్షిణాఫ్రికాకు ప్రపంచ కప్‌ల్లో 213 అనే నంబర్ అస్సలు కలిసిరాలేదు. Read More

  9. Winter Food: చలికాలంలో కచ్చితంగా తినాల్సిన కూరగాయల జాబితా ఇదిగో

    Winter Food: చలికాలం వచ్చిందంటే రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. Read More

  10. Petrol-Diesel Price 19 November 2023: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

    ఈ రోజు, WTI క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 2.94 డాలర్లు పెరిగి 75.84 డాలర్ల వద్దకు చేరగా, బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌కు 3.10 డాలర్లు పెరిగి 80.61 డాలర్ల వద్ద ఉంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vajedu SI Suicide News: వారం రోజుల్లో నిశ్చితార్థం- ఇంతలో వాజేడు ఎస్సై సూసైడ్‌- హరిత రిసార్ట్స్‌లో ఏం జరిగింది?
వారం రోజుల్లో నిశ్చితార్థం- ఇంతలో వాజేడు ఎస్సై సూసైడ్‌- హరిత రిసార్ట్స్‌లో ఏం జరిగింది?
Honor Killing In Hyderabad : కారుతో ఢీ కొట్టి కత్తితో పొడిచి అక్కను చంపిన తమ్ముడు-కులాంతర వివాహం చేసుకుందని కసితో హత్య
కారుతో ఢీ కొట్టి కత్తితో పొడిచి అక్కను చంపిన తమ్ముడు-కులాంతర వివాహం చేసుకుందని కసితో హత్య
Tirumala Darshan Tickets: తిరుమల తిరుపతి స్థానికుల కళ్లల్లో ఆనందం- ఐదేళ్ల తర్వాత అమలులోకి ప్రత్యేక దర్శన భాగ్యం
తిరుమల తిరుపతి స్థానికుల కళ్లల్లో ఆనందం- ఐదేళ్ల తర్వాత అమలులోకి ప్రత్యేక దర్శన భాగ్యం
Tiger Attack Latest News Today: సిర్పూర్‌లో తిరుగుతున్నది ఒకటి కాదు నాలుగు పులులు- జాడ కోసం జల్లెడ పడుతున్న అధికారులు
సిర్పూర్‌లో తిరుగుతున్నది ఒకటి కాదు నాలుగు పులులు- జాడ కోసం జల్లెడ పడుతున్న అధికారులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హనుమంత వాహనంపై పద్మావతి అమ్మవారుVenkata Satyanarayana Penmetsa Mumbai Indians | IPL 2024 Auction లో దుమ్మురేపిన కాకినాడ కుర్రోడుPrime Ministers XI vs India 2Day Matches Highlights | వర్షం ఆపినా మనోళ్లు ఆగలేదు..విక్టరీ కొట్టేశారుల్యాండ్ అవుతుండగా పెనుగాలులు, విమానానికి తప్పిన ఘోర ప్రమాదం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vajedu SI Suicide News: వారం రోజుల్లో నిశ్చితార్థం- ఇంతలో వాజేడు ఎస్సై సూసైడ్‌- హరిత రిసార్ట్స్‌లో ఏం జరిగింది?
వారం రోజుల్లో నిశ్చితార్థం- ఇంతలో వాజేడు ఎస్సై సూసైడ్‌- హరిత రిసార్ట్స్‌లో ఏం జరిగింది?
Honor Killing In Hyderabad : కారుతో ఢీ కొట్టి కత్తితో పొడిచి అక్కను చంపిన తమ్ముడు-కులాంతర వివాహం చేసుకుందని కసితో హత్య
కారుతో ఢీ కొట్టి కత్తితో పొడిచి అక్కను చంపిన తమ్ముడు-కులాంతర వివాహం చేసుకుందని కసితో హత్య
Tirumala Darshan Tickets: తిరుమల తిరుపతి స్థానికుల కళ్లల్లో ఆనందం- ఐదేళ్ల తర్వాత అమలులోకి ప్రత్యేక దర్శన భాగ్యం
తిరుమల తిరుపతి స్థానికుల కళ్లల్లో ఆనందం- ఐదేళ్ల తర్వాత అమలులోకి ప్రత్యేక దర్శన భాగ్యం
Tiger Attack Latest News Today: సిర్పూర్‌లో తిరుగుతున్నది ఒకటి కాదు నాలుగు పులులు- జాడ కోసం జల్లెడ పడుతున్న అధికారులు
సిర్పూర్‌లో తిరుగుతున్నది ఒకటి కాదు నాలుగు పులులు- జాడ కోసం జల్లెడ పడుతున్న అధికారులు
Silk Smitha : అప్పుడు విద్యాబాలన్, ఇప్పుడు బాలయ్య భామ.. మార్కెట్‌లోకి మరో సిల్క్‌ వచ్చేసింది
అప్పుడు విద్యాబాలన్, ఇప్పుడు బాలయ్య భామ.. మార్కెట్‌లోకి మరో సిల్క్‌ వచ్చేసింది
Kannada TV actor Shobitha Suicide : కన్నడ నటి శోభిత అనుమానాస్పద మృతి.. రెండేళ్ల క్రితమే పెళ్లి, అంతలోనే తిరిగిరాని లోకాలకు
కన్నడ నటి శోభిత అనుమానాస్పద మృతి.. రెండేళ్ల క్రితమే పెళ్లి, అంతలోనే తిరిగిరాని లోకాలకు
Vikrant Massey : సినిమాల నుంచి తప్పుకుంటున్న 12th Fail హీరో... వాళ్ల కోసమే ఈ షాకింగ్ నిర్ణయమట
సినిమాల నుంచి తప్పుకుంటున్న 12th Fail హీరో... వాళ్ల కోసమే ఈ షాకింగ్ నిర్ణయమట
Peelings Song :
"పీలింగ్స్" సాంగ్ పక్కా లోకల్... పాడింది ఈ పాపులర్ జానపద గాయకులే అని తెలుసా?
Embed widget