అన్వేషించండి

ABP Desam Top 10, 19 May 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 19 May 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. Karnataka Cabinet: కర్ణాటక కాంగ్రెస్‌కి మరో సవాలు, కేబినెట్ విస్తరణపై ఢిల్లీలో సుదీర్ఘ చర్చలు!

    Karnataka Cabinet: కర్ణాటక కేబినెట్ విస్తరణపై ఢిల్లీలో సుదీర్ఘ చర్చలు జరగనున్నాయి. Read More

  2. India Internet Speed: 5జీ ఎఫెక్ట్ - దేశంలో పెరిగిన ఇంటర్నెట్ స్పీడ్ - ప్రపంచ ర్యాంకుల్లో మరింత పైకి!

    మనదేశంలో 5జీ ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుంది. దీంతో సగటు ఇంటర్నెట్ స్పీడ్ మనదేశంలో పెరిగింది. Read More

  3. Best OTT Plan: ఓటీటీ రంగంలో జియో ఎంట్రీ తర్వాత పరిస్థితి ఎలా ఉంది? - ప్రస్తుతం ఏ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే బెస్ట్!

    ఐపీఎల్ 2023తో ఓటీటీ రంగంలోకి జియో సూపర్ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు ఓటీటీ రంగంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? Read More

  4. NILD CET 2023: బీపీటీ, బీఓటీ, బీపీవో కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్, ముఖ్యమైన తేదీలివే!

    నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ లోకోమోటర్ డిజేబిలిటీస్ 2023 విద్యా సంవత్సరానికి బీపీటీ, బీఓటీ, బీపీవో కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి 'కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2023' నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. Read More

  5. Golden Globes: భారతీయ సినీ పరిశ్రమలో టాలీవుడ్ టాప్, గోల్డెన్ గ్లోబ్ సంపాదకీయంలో ప్రశంసలు

    ప్రపంచ ప్రఖ్యాత అవార్డుల సంస్థ గోల్డెన్ గ్లోబ్ తెలుగు సినిమా పరిశ్రమపై ప్రశంసల జల్లు కురిపించింది. భారతీయ సినిమా పరిశ్రమలో టాలీవుడ్ అగ్రస్థానంలో దూసుకుకుపోతోందటూ ప్రత్యేక సంపాదకీయం రాసింది. Read More

  6. Janaki Kalaganaledu May 19th: జానకికి సపోర్ట్ చేసిన విష్ణు, చీవాట్లు పెట్టిన మల్లిక- సరదాగా గడుపుతున్న రామ దంపతులు

    మల్లిక గర్భవతి అని తెలియడంతో జ్ఞానంబ కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. Read More

  7. Rafael Nadal Retirement: మట్టి కోర్టు నుంచి తప్పుకున్న మహారాజు - నాదల్ కీలక ప్రకటన

    Rafael Nadal: మట్టి కోర్టు మహారాజు రఫెల్ నాదల్ ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ కు ముందే కీలక ప్రకటన చేశాడు. తన అరంగేట్రం తర్వాత తొలిసారిగా రోలండ్ గారోస్‌కు దూరంగా ఉండనున్నాడు. Read More

  8. Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళన: మీడియా ట్రయల్స్‌లో అలా - కోర్టు ట్రయల్స్‌లో ఇలా!

    Wrestlers Protest: దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద కొందరు రెజ్లర్లు చేపట్టిన ఆందోళనలో మరో ట్విస్ట్‌! ముగ్గురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం క్లోజ్‌ చేసింది. Read More

  9. ఆ ఆహారాన్ని గడువు దాటిన తర్వాత తింటే, ఇక అంతే సంగతులు!

    చాలా రకాల ఆహార పదార్థాలు ఎక్ప్పైరీ డేట్ తర్వాత వాడినా కూడా పెద్దగా సమస్యలు ఉండవు. కానీ కొన్ని రకాల పదార్థాలు మాత్రం డేట్ అయిపోయిన తర్వాత వాడితే చాలా ప్రమాదమని నిపుణులు హెచ్చిరిస్తున్నారు. Read More

  10. SC on Adani-Hindenburg Probe: అదానీ షేర్ల ధరలు - సెబీ ఫెయిలైందని చెప్పలేమన్న సుప్రీం కోర్టు కమిటీ!

    SC on Adani-Hindenburg Probe: అదానీ గ్రూప్‌పై సెబీ విచారణలో కీలక మలుపు! అదానీ కంపెనీల షేర్ల ధరల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సుప్రీం కోర్టు నియమించిన నిపుణుల కమిటీ నివేదికను సమర్పించింది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR : కేటీఆర్‌కు హైకోర్టులో రిలీఫ్ - లాయర్‌ను ఏసీబీ ఆఫీసుకు తీసుకెళ్లేందుకు అనుమతి - కానీ ..
కేటీఆర్‌కు హైకోర్టులో రిలీఫ్ - లాయర్‌ను ఏసీబీ ఆఫీసుకు తీసుకెళ్లేందుకు అనుమతి - కానీ ..
AP Inter Exams 2025: ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం, ఫస్టియర్ పరీక్షలు తొలగింపు - ఇక వారికి నో టెన్షన్
ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం, ఫస్టియర్ పరీక్షలు తొలగింపు - ఇక వారికి నో టెన్షన్
KTR News: కేటీఆర్‌పై వరుస కేసులు, బీఆర్ఎస్ అగ్రనేతపై ఏసీబీకి మరో ఫిర్యాదు
కేటీఆర్‌పై వరుస కేసులు, బీఆర్ఎస్ అగ్రనేతపై ఏసీబీకి మరో ఫిర్యాదు - అసలేం జరుగుతోంది?
HMPV tests cost: హెచ్ఎంపీవీ వైరస్ టెస్టులకు ఎంత ఖర్చు అవుతుంది ? ఎలాంటి ట్రీట్‌మెంట్ అందుబాటులో ఉంది ?
హెచ్ఎంపీవీ వైరస్ టెస్టులకు ఎంత ఖర్చు అవుతుంది ? ఎలాంటి ట్రీట్‌మెంట్ అందుబాటులో ఉంది ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Indias Largest Green Hydrogen Project | దేశంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ విశాఖలో | ABP DesamAjith Kumar Racing Car Crashes | రేసింగ్ ప్రాక్టీస్ లో అజిత్ కు ఘోర ప్రమాదం | ABP DesamKTR Quash Petition Dismissed | కేటీఆర్ క్వాష్ పిటీషన్ ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు | ABP DesamAllu Arjun met Sri Tej | శ్రీతేజ్ ను ఆసుపత్రిలో పరామర్శించిన అల్లు అర్జున్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR : కేటీఆర్‌కు హైకోర్టులో రిలీఫ్ - లాయర్‌ను ఏసీబీ ఆఫీసుకు తీసుకెళ్లేందుకు అనుమతి - కానీ ..
కేటీఆర్‌కు హైకోర్టులో రిలీఫ్ - లాయర్‌ను ఏసీబీ ఆఫీసుకు తీసుకెళ్లేందుకు అనుమతి - కానీ ..
AP Inter Exams 2025: ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం, ఫస్టియర్ పరీక్షలు తొలగింపు - ఇక వారికి నో టెన్షన్
ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం, ఫస్టియర్ పరీక్షలు తొలగింపు - ఇక వారికి నో టెన్షన్
KTR News: కేటీఆర్‌పై వరుస కేసులు, బీఆర్ఎస్ అగ్రనేతపై ఏసీబీకి మరో ఫిర్యాదు
కేటీఆర్‌పై వరుస కేసులు, బీఆర్ఎస్ అగ్రనేతపై ఏసీబీకి మరో ఫిర్యాదు - అసలేం జరుగుతోంది?
HMPV tests cost: హెచ్ఎంపీవీ వైరస్ టెస్టులకు ఎంత ఖర్చు అవుతుంది ? ఎలాంటి ట్రీట్‌మెంట్ అందుబాటులో ఉంది ?
హెచ్ఎంపీవీ వైరస్ టెస్టులకు ఎంత ఖర్చు అవుతుంది ? ఎలాంటి ట్రీట్‌మెంట్ అందుబాటులో ఉంది ?
Nara Lokesh On PM Modi Tour: ప్రధాని మోదీ ఏపీకి రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులు ఇస్తున్నారు: నారా లోకేశ్
ప్రధాని మోదీ ఏపీకి రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులు ఇస్తున్నారు: నారా లోకేశ్
Telangana News: తెలంగాణలో మందుబాబులకు బిగ్‌షాక్‌- కింగ్‌ఫిషర్ సరఫరా నిలిపివేత
తెలంగాణలో మందుబాబులకు బిగ్‌షాక్‌- కింగ్‌ఫిషర్ సరఫరా నిలిపివేత
HDFC Bank: మీరు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో లోన్‌ తీసుకున్నారా?, మీ EMI తగ్గింది చూసుకున్నారా?
మీరు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో లోన్‌ తీసుకున్నారా?, మీ EMI తగ్గింది చూసుకున్నారా?
ISRO Chairman : ఇస్రో కొత్త ఛైర్మన్ గా వి. నారాయణన్ - జనవరి 14 నుంచి రెండేళ్ల వరకు ఆయనే
ఇస్రో కొత్త ఛైర్మన్ గా వి. నారాయణన్ - జనవరి 14 నుంచి రెండేళ్ల వరకు ఆయనే
Embed widget