డల్లాస్లో జరిగిన డాకు మహారాజ్ ఈవెంట్లో శ్రద్ధా శ్రీనాథ్ మాట్లాడుతూ, 'డల్లాస్ రాగానే నేను బెస్ట్ బ్రేక్ఫాస్ట్, లంచ్ చేశాను. డల్లాస్ నాకు ఇల్లు లాంటిది' అని వ్యాఖ్యానించారు.