అన్వేషించండి

KTR Quash Petition Dismissed | కేటీఆర్ క్వాష్ పిటీషన్ ను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు | ABP Desam

 కేటీఆర్ కు హైకోర్టులో షాక్ తగిలింది. ఫార్మూలా ఈ రేసుకు సంబంధించిన తనపై పెట్టిన కేసును క్వాష్ చేయాల్సిందిగా కేటీఆర్ హైకోర్టులో పెట్టుకున్న పిటీషన్ ను ధర్మాసనం కొట్టేసింది. విదేశీ సంస్థలకు నిధుల తరలింపు  విషయంలో కేటీఆర్ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినట్లు కేటీఆర్ పై ఏసీబీ, ఈడీ కేసులు పెట్టగా...ఆ కేసులను కొట్టేయాలని కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఏసీబీ తరపున వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఈరోజుకు తీర్పు రిజర్వ్ చేయగా ఇవాళ న్యాయమూర్తి తీర్పు చదివి వినిపించారు. ఇలాంటి కేసులో క్వాష్ కుదరదన్న హైకోర్టు... విచారణ కు హాజరవ్వాలని కేటీఆర్ తరపు న్యాయవాదులకు సూచించారు. ఇవాళ్టి తీర్పుతో కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దంటూ ఉన్న ఉత్తర్వులు కూడా ముగిసి పోనుండటంతో ఏసీబీ, ఈడీ ఏం చేస్తాయనేది చూడాలి. నిన్న ఏసీబీ విచారణ కోసం వెళ్లిన కేటీఆర్..తన న్యాయవాదులను అనుమతించకపోవటంతో ఎంక్వైరీకి హాజరుకాకుండానే వెనక్కి వచ్చేశారు. ఈడీ విచారణకు ఈరోజు హాజరు కావాల్సి ఉండగా...కోర్టు తీర్పు ఈ రోజు రిజర్వ్ లో ఉన్నదనే కారణంతో వేరే డేట్ అడిగారు. ఏసీబీ 9వ తారీఖు విచారణకు హాజరు కావాలని నిన్ననే మరో డేట్ ఇచ్చింది. సో కోర్టు తీర్పును బట్టి కేటీఆర్ ఏసీబీ, ఈడీ విచారణలకు హాజరు కావాల్సి ఉంటుంది. కేటీఆర్ ను అరెస్ట్ చేసేందుకు ఆస్కారం ఉంది.

తెలంగాణ వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: చిత్తూరు కుక్కలు పల్లి వద్ద రోడ్డు ప్రమాదం- తిరుమల వెళ్తున్న భక్తులకి తృటిలో తప్పిన ప్రాణాపాయం 
చిత్తూరు కుక్కలు పల్లి వద్ద రోడ్డు ప్రమాదం- తిరుమల వెళ్తున్న భక్తులకి తృటిలో తప్పిన ప్రాణాపాయం 
Hyderabad Crime News: హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
GHMC Elections Stay: గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
Bigg Boss 10: బిగ్‌బాస్ 10 కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
బిగ్‌బాస్ కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!

వీడియోలు

NTR Sister In Law Politics Entry Rumours | నందమూరి ఫ్యామిలీ నుంచి మరో పొలిటికల్ ఎంట్రీ?
How Kohli’s Advice Changed PV Sindhu Career | సింధు విజయం వెనుక కోహ్లీ సీక్రెట్ సలహా
Sanju Samson vs Rohit Sharma | రోహిత్ కు సారీ చెప్పిన సంజూ శాంస‌న్
Telugu Serial Actor Debjani Modak Biography | ఎన్నెన్నో జన్మల బంధం' వేద అన్‌సీన్ లైఫ్
Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Crime News: హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
హైదరాబాద్‌ సాఫ్ట్వేర్ ఉద్యోగి తేజస్విని మృతిలో కొత్త ట్విస్ట్!రావి చెట్టు కింద సూసైడ్ నోట్!అజయ్ పేరుతో అరుపులు
Raw NTR Shot Down: రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
రా ఎన్టీఆర్‌ పేరుతో చేపట్టే కార్యక్రమాలన్నీ షట్‌డౌన్- నిర్వాహకుడి ప్రకటన! జూనియర్‌ కోప్పడ్డాడా! 
GHMC Elections Stay: గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
గ్రేటర్ ఎన్నికల నిర్వహణ కాంగ్రెస్‌కు ఇష్టం లేదా ? - న్యాయపరమైన చిక్కుల్లో పడేలా ఎందుకు చేస్తున్నారు?
YS Jagan Political Strategy: ఏపీలో సైలెంట్ రాజకీయం - నీట్ పోరులో ప్రజల కోసం పోరాడే చాన్స్ - జగన్ వదిలేసుకుంటున్నారా?
ఏపీలో సైలెంట్ రాజకీయం - నీట్ పోరులో ప్రజల కోసం పోరాడే చాన్స్ - జగన్ వదిలేసుకుంటున్నారా?
US Iran War: వెనక్కి తగ్గని అమెరికా; 12వ రోజు కూడా దాడులు కొనసాగింపు, కంటికి కన్ను ఖాయమంటున్న ఇరాన్ !
వెనక్కి తగ్గని అమెరికా; 12వ రోజు కూడా దాడులు కొనసాగింపు, కంటికి కన్ను ఖాయమంటున్న ఇరాన్ !
Hitman Slap Response: విమర్శకుల నోళ్లు మూయించిన రోహిత్  సెంచరీ.. 'చెంపపెట్టు'గా అభివర్ణించిన రవిశాస్త్రి,  ది హండ్రెడ్ లీగ్ లో హిట్‌మ్యాన్ సందడి!
విమర్శకుల నోళ్లు మూయించిన రోహిత్  సెంచరీ.. 'చెంపపెట్టు'గా అభివర్ణించిన రవిశాస్త్రి,  ది హండ్రెడ్ లీగ్ లో హిట్‌మ్యాన్ సందడి!
Ramya Pasupuleti: బికినీలో రమ్య పసుపులేటి... మారిషస్‌లో తెలుగమ్మాయ్ గ్లామర్ షో
బికినీలో రమ్య పసుపులేటి... మారిషస్‌లో తెలుగమ్మాయ్ గ్లామర్ షో
Lahari: చక్రవాకం, మొగలిరేకులు హీరోయిన్.. చైల్డ్ ఆర్టిస్ట్ టూ లగ్జరీ లైఫ్.. లహరి అన్ టోల్డ్ స్టోరీ!
చక్రవాకం, మొగలిరేకులు హీరోయిన్.. చైల్డ్ ఆర్టిస్ట్ టూ లగ్జరీ లైఫ్.. లహరి అన్ టోల్డ్ స్టోరీ!
Embed widget