ABP Desam Top 10, 18 May 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 18 May 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
Karnataka CM Race: ప్రజల సంక్షేమమే ఫస్ట్ ప్రియారిటీ, కలిసికట్టుగా పని చేస్తాం - డీకే శివకుమార్
Karnataka CM Race: డిప్యుటీ సీఎంగా హైకమాండ్ ప్రకటించిన తరవాత డీకే శివకుమార్ తొలిసారి స్పందించారు. Read More
Best OTT Plan: ఓటీటీ రంగంలో జియో ఎంట్రీ తర్వాత పరిస్థితి ఎలా ఉంది? - ప్రస్తుతం ఏ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే బెస్ట్!
ఐపీఎల్ 2023తో ఓటీటీ రంగంలోకి జియో సూపర్ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు ఓటీటీ రంగంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి? Read More
Save AC bills: వేసవిలో ఏసీ బిల్లులు మండిపోతున్నాయా? ఈ టిప్స్ పాటిస్తే భారీగా తగ్గించుకోవచ్చు!
వేసవిలో ఎండలు మండుతున్న వేళ ఏసీల వినియోగం బాగా పెరిగింది. ఏసీలను ఎక్కువగా వాడటంతో కరెంటు బిల్లులు సైతం మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీ బిల్లు తగ్గించుకునే టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. Read More
TS ICET: ఐసెట్ దరఖాస్తుకు మే 18తో ముగియనున్న గడువు, పరీక్ష ఎప్పుడంటే?
తెలంగాణలోని ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఐసెట్‌కు రూ.500 ఫైన్‌తో దరఖాస్తుల స్వీకరణ గడువు మే 18తో ముగియనుంది. Read More
Janaki Kalaganaledu May 18th: జ్ఞానంబ దగ్గర మల్లికని ఇరికించిన మలయాళం- వెన్నెల్లో విహరిస్తున్న రామ, జానకి
జానకి మీద మనోహర్ పగ తీర్చుకోవాలని అనుకోవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. Read More
Gruhalakshmi May 18th: నందు, తులసిని అల్లాడించిన లాస్య- తల్లికి ఎదురుతిరిగిన విక్రమ్
నందు మీద లాస్య కేసు పెట్టడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. Read More
Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళన: మీడియా ట్రయల్స్‌లో అలా - కోర్టు ట్రయల్స్‌లో ఇలా!
Wrestlers Protest: దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొందరు రెజ్లర్లు చేపట్టిన ఆందోళనలో మరో ట్విస్ట్! ముగ్గురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం క్లోజ్ చేసింది. Read More
Kohli vs Gambhir: గేమ్ పరువు తీయొద్దు - కోహ్లీ, గంభీర్‌లకు కుంబ్లే చురకలు
సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య తలెత్తిన గొడవపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Read More
Feeling Tired: అలసటగా ఉంటుందా? ఇది లోపించడం వల్లే కావచ్చు!
విటమిన్స్ అంటే ఎక్కువగా ఏ, సి, ఇ మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ ఫోలేట్ లోపం గురించి ఎవరికీ అంతగా అవగాహన ఉండదు. ఫోలేట్ అంటే విటమిన్ బి9. ఇది లోపిస్తే తీవ్ర పరిస్థితులు ఎదుర్కోవాలి. Read More
Sanchar Saathi: పోయిన ఫోన్‌ను కనిపెట్టే సంచార్ సాథి పోర్టల్‌ను ఉపయోగించడం ఎలా?
వేరొక సిమ్ వేసి ఉపయోగిస్తుంటే దొంగిలించిన మొబైల్ ఎక్కడుందన్న విషయాన్ని లొకేషన్ ఆధారంగా మొబైల్ ఆపరేటర్ సులభంగా పట్టేస్తుంది. Read More