ABP Desam Top 10, 18 June 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 18 June 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
Bapatla News: బాలుడు అమర్నాథ్ రెడ్డి హత్యపై నిరసనలు - మళ్లీ ఇలాంటి సమాజంలో పుట్టొద్దంటూ కామెంట్స్!
Bapatla News: అక్కను వేధిస్తున్నారని ప్రశ్నించినందుకు అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడో పదో తరగతి విద్యార్థి. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. Read More
Removable battery: రిమూవబుల్ బ్యాటరీ ఫోన్లు వచ్చేస్తున్నాయ్ - కొత్త చట్టం తెచ్చిన ఈయూ!
రిమూవబుల్ బ్యాటరీతో స్మార్ట్ ఫోన్లను రూపొందించాల్సిందిగా యూరోపియన్ యూనియన్ చట్టాన్ని సవరించారు. Read More
Facebook: ‘నా అకౌంట్ పోయింది సార్’ - ఫేస్‌బుక్‌పై లాయర్ కేసు - మెటాకు రూ.41 లక్షలు ఫైన్!
అమెరికాలో ఫేస్‌బుక్‌పై ఒక వ్యక్తి చేసిన ఫిర్యాదుకు కోర్టు స్పందించి జరిమానా విధించింది. Read More
JEE Advanced Toppers: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థికి ఆలిండియా టాప్ ర్యాంకు, అమ్మాయిల్లోనూ మనమే!
జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాల్లో హైదరాబాద్‌కు చెందిన వావిలాల చిద్విలాస్ రెడ్డి చిద్విలాస్ రెడ్డి టాపర్‌గా నిలిచారు. చిద్విలాస్ 360కి గాను 341 మార్కులు సాధించి జాతీయస్థాయిలో మొదటి ర్యాంకులో నిలిచాడు. Read More
జయసుధను పెళ్లి చేసుకోవాలనుందని ఆమె భర్తతోనే చెప్పాను: జేడీ చక్రవర్తి
హీరోగా, విలన్ గా మంచి పేరున్న పాత్రలు పోషించి పేరు, ప్రఖ్యాతలు తెచ్చుకున్న హీరో జేడీ చక్రవర్తి.. అలనాటి హీరోయిన్ జయసుధ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.ఆమెను సుధా, డార్లింగ్ అని పిలిచేవాడినన్నారు Read More
Comedian Sudhakar: చిరంజీవి తర్వాత పవన్ కల్యాణ్‌కు అన్నయ్య నేనే! ఆయనతో ఎలాంటి గొడవలు లేవు: కమెడియన్ సుధాకర్!
తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ సుధాకర్, తాజా ఇంటర్వ్యూలో చిరంజీవి గురించి కీలక విషయాలు వెల్లడించారు. మెగాస్టార్ తో తనకు ఎలాంటి గొడవలు లేవన్నారు. Read More
ఇండోనేషియాలో ఓపెన్‌లో స్వాతిక్, చిరాగ్ హిస్టరీ - ఫైనల్లోకి చేరిన జోడి!
ఇండోనేషియాలో ఓపెన్‌లో సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి జోడి పురుషుల డబుల్స్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. Read More
Ashes Series 2023: గొప్ప మైలురాళ్లకు చేరువలో బ్రాడ్, అండర్సన్ - ఈ యాషెస్ సిరీస్‌లోనే!
యాషెస్ సిరీస్‌లో స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్ టెస్టు క్రికెట్‌లో కొత్త మైలు రాళ్లు చేరుకునే అవకాశం ఉంది. Read More
Fathers Day 2023: 'నాన్నకు ప్రేమ'తో.. ఫాదర్స్ డే రోజు మీ నాన్నని ఇలా సర్ ప్రైజ్ చేయండి
ఫాదర్స్ డే రోజు ప్రత్యేకంగా ఉండాలంటే నాన్నకి విషెస్ చెప్పడమే కాదు అద్భుతమైన గిఫ్ట్ కూడా ఇవ్వండి. చాలా ఆనందపడతారు. Read More
Petrol-Diesel Price 18 June 2023: తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి పెట్రోల్, డీజిల్ ధరలు - కొత్త రేట్లివి
బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ 0.95 డాలర్లు పెరిగి 76.62 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్ WTI క్రూడ్ ఆయిల్ ధర 0.80 డాలర్లు పెరిగి 71.42 డాలర్ల వద్ద ఉంది. Read More