ఇండోనేషియాలో ఓపెన్‌లో స్వాతిక్, చిరాగ్ హిస్టరీ - ఫైనల్లోకి చేరిన జోడి!
ఇండోనేషియాలో ఓపెన్‌లో సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి జోడి పురుషుల డబుల్స్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది.
ఇండోనేషియాలో ఓపెన్‌లో భారత దేశానికి చెందిన సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి జోడి సంచలన ప్రదర్శన చేసింది. వీరు పురుషుల డబుల్స్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లారు. హోరా హోరీగా సాగిన సెమీ ఫైనల్లో ఏడో సీడ్ భారత జంట 17-21, 21-19, 21-18 తేడాతో సౌత్ కొరియాకు చెందిన కాంగ్ మిన్ హిక్–సియో సెంగ్ జె జోడీని చిత్తు చేసి టైటిల్ పోరుకు అర్హత సాధించింది.
దీంతో బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 1000 టోర్నమెంట్‌లో ఫైనల్ వరకు చేరుకున్న మొదటి భారత జోడీగా సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి రికార్డు సృష్టించారు. ఈ సెమీస్ మ్యాచ్ ఏకంగా 67 నిమిషాల పాటు సాగింది. మొదటి సెట్‌ను భారత ద్వయం 17-21తో కోల్పోయింది. కానీ మిగతా రెండు సెట్లలో హోరాహోరీగా పోరాడి 17-21, 21-19, 21-18 తేడాతో విజయం సాధించింది.
ఇక క్వార్టర్‌లో క్వార్టర్లో సాత్విక్, చిరాగ్ డామినేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే! 6-6తో స్కోరు సమంగా ఉన్నప్పుడు అటాకింగ్ గేమ్‌తో చెలరేగారు. వరుసగా 6 పాయింట్లు సాధించి 14-7తో ఆధిపత్యం చెలాయించారు. అదే ఊపులో 21-13తో తొలి గేమ్ ఖాతాలో వేసుకున్నారు. రెండో గేమ్‌లోనూ స్కోరు 7-7తో సమమైంది. ఆపై భారత జోడీని ఆపడం ప్రత్యర్థి తరం కాలేదు. వరుసగా 2, 3 పాయింట్లు సాధిస్తూ 21-13తో గేమ్‌తో పాటు మ్యాచునూ కైవసం చేసుకున్నారు.
HISTORIC 💯
— BAI Media (@BAI_Media) June 17, 2023
First-ever #BWFWorldTour Super 1000 final for Sat-Chi and they enter it in style 😍🔥
📸: @badmintonphoto@himantabiswa | @sanjay091968 | @lakhaniarun1 #IndonesiaOpen2023#IndonesiaOpenSuper1000#IndiaontheRise#Badminton pic.twitter.com/DQjOXL4EOI
𝐌𝐨𝐦𝐞𝐧𝐭𝐬 𝐨𝐟 𝐠𝐥𝐨𝐫𝐲 ✨
— BAI Media (@BAI_Media) June 17, 2023
📸: @badmintonphoto#IndonesiaOpen2023#IndonesiaOpenSuper1000#IndiaontheRise#Badminton pic.twitter.com/AX9SrcP8hj
It has become a habit for the boys 😅🔥@satwiksairaj 🤝 @Shettychirag04 #IndonesiaOpen2023#IndonesiaOpenSuper1000#IndiaontheRise#Badminton pic.twitter.com/0sAJGN6ejj
— BAI Media (@BAI_Media) June 17, 2023
A remarkable run at #IndonesiaOpen2023 comes to an end for Prannoy against Tokyo Olympics 🥇 medallist. Brilliant week with memorable performances. Well done champ 👏
— BAI Media (@BAI_Media) June 17, 2023
📸: @badmintonphoto#IndonesiaOpenSuper1000#Badminton pic.twitter.com/bSy9CrdZ20
— Satwik SaiRaj Rankireddy (@satwiksairaj) June 16, 2023
Kang/Seo tried to come back into the game but Sat-Chi pocket the nail-biting 2nd game 21-19 🔥🔥🔥
— BAI Media (@BAI_Media) June 17, 2023
Semifinal living upto the expectations 🙌
Starting 𝗦𝗲𝗺𝗶𝗳𝗶𝗻𝗮𝗹 𝗦𝗮𝘁𝘂𝗿𝗱𝗮𝘆 on a positive note 🗣️
— BAI Media (@BAI_Media) June 17, 2023
📸: @badmintonphoto #IndonesiaOpen2023#IndonesiaOpenSuper1000#IndiaontheRise#Badminton pic.twitter.com/1HzsluoMrU
Congratulatios @satwiksairaj @Shettychirag04 for reaching First-ever #BWFWorldTour Super 1000 final for Sat-Chi and You have enter it in style 🔥
— Neeraj Mishra (@NeerajShuttler) June 17, 2023
What a thrilling match. You kept their cool in crucial points.#IndonesiaOpen2023#IndonesiaOpenSuper1000#IndiaontheRise#Badminton
QF done & dusted ✅
— BAI Media (@BAI_Media) June 16, 2023
Next up: Semifinals ⏳
📸: @badmintonphoto#IndonesiaOpen2023#IndonesiaOpenSuper1000#IndiaontheRise#Badminton pic.twitter.com/XPmHoVjXRi