By: ABP Desam | Updated at : 18 Jul 2023 03:00 PM (IST)
ABP Desam Top 10, 18 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Japan News: నైట్ షిఫ్టు నిషేధంతో రెట్టింపు ఆదాయం- ప్రపంచదేశాలకు పాఠాలు నేర్పుతున్న జపాన్ కంపెనీ
Japan News: జపాన్ లోని ఓ ప్రైవేటు కంపెనీలో నైట్ షిఫ్టులను నిషేధించడంతో ఉద్యోగుల సంతానోత్పత్తి రేటు రెట్టింపు అయినట్లు తెలుస్తోంది. Read More
మీ స్మార్ట్ ఫోన్‌లో అత్యంత ముఖ్యమైన ఈ విషయం గురించి తెలుసా - ఇవి బయటకు వెళ్తే మోస్ట్ డేంజర్!
ఐఎంఈఐ నంబర్ గురించిన ఈ వివరాలు మీకు తెలుసా? Read More
Realme Pad 2: కొత్త ట్యాబ్లెట్ లాంచ్ చేయనున్న రియల్‌మీ - భారీ డిస్‌ప్లే, బిగ్ బ్యాటరీతో!
రియల్‌మీ ప్యాడ్ 2 ట్యాబ్లెట్‌ను కంపెనీ మనదేశంలో లాంచ్ చేయనుంది. Read More
జేఎన్‌టీయూ గుడ్ న్యూస్, ఇకపై ఆ కాలేజీల్లోనూ ఎంఫిల్, పీహెచ్‌డీ పరిశోధనలకు ఛాన్స్
ఎంఫిల్, పీహెచ్‌డీ పరిశోధనలు చేయాలనుకునేవారికి జేఎన్‌టీయూ హైదరాబాద్ శుభవార్త వినిపించింది. ఇకపై జేఎన్‌టీయూ అనుబంధ కళాశాలల్లోనూ విద్యార్థులు పరిశోధనలు చేసుకునే వెసులుబాటు కల్పించింది. Read More
Ranbir Alia Marriage: వారిదో నకిలీ వివాహం, తనని కలవాలంటూ వేడుకుంటున్నాడు - రణబీర్ జంటపై కంగనా వ్యాఖ్యలు?
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరోసారి విరుచుకుపడింది. రణబీర్ కపూర్-అలియా భట్ టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేసింది. వారిదో ఫేక్ వివాహం అంటూ నిప్పులు చెరిగింది. Read More
Upcoming Movies: ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే!
ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు సినిమాలు థియేటర్లతో పాటు ఓటీటీలో సందడి చేయబోతున్నాయి. అయితే, ఈసారి ఓటీటీలతో పోల్చితే థియేటర్లలోనే ఎక్కువగా సినిమాలు విడుదల కాబోతున్నాయి. Read More
Commonwealth Games 2026: అంత ఖర్చు మేం భరించలేం బాబోయ్ - 2026 కామన్‌వెల్త్ గేమ్స్ నుంచి తప్పుకున్న ఆస్ట్రేలియా
మరో మూడేండ్లలో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సి ఉన్న కామన్‌వెల్త్ గేమ్స్‌ను తాము నిర్వహించబోమని ఆ దేశం ప్రకటించింది. Read More
Wimbledon 2023: కుర్రాడు కుమ్మేశాడు - కొండను ఢీకొట్టి వింబుల్డన్ నెగ్గిన అల్కరాస్ - ఫ్యూచర్ స్టార్ అతడేనా?
స్పెయిన్ యువ సంచలనం కార్లోస్ అల్కరాస్ వింబుల్డన్‌లో చరిత్ర సృష్టించాడు. తన వయసు కంటే ఎక్కువ అనుభవమున్న దిగ్గజం నొవాక్ జకోవిచ్‌కు వింబుల్డన్ సెంటర్ కోర్ట్‌లో ఓటమి ఎలా ఉంటుందో రుచి చూపించాడు. Read More
Vitamin D: విటమిన్ డి సప్లిమెంట్లతో గుండెపోటుకు చెక్ పెట్టొచ్చు
విటమిన్ డి సప్లిమెంట్లు గుండెపోటు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తాయని చెబుతోంది అధ్యయనం. Read More
Adani AGM 2023: హిండెన్‌బర్గ్ రిపోర్టు అబద్ధాల పుట్ట! ఏజీఎంలో గౌతమ్ అదానీ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చినట్టేనా!!
Adani AGM 2023: అమెరికా షార్ట్ సెల్లర్ కంపెనీ హిండెన్ బర్గ్ నివేదిక అబద్ధాల పుట్ట అని అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ (Guatam Adani) అన్నారు. Read More
PM Modi in Mahabubnagar: తెలంగాణలో వారి చేతుల్లో కారు స్టీరింగ్! ఈరోజు రాత్రి బీఆర్ఎస్, కాంగ్రెస్ కు నిద్రపట్టదు: ప్రధాని మోదీ
Devineni Uma: అవినీతిపరుడు రాజ్యమేలితే, చంద్రబాబు లాంటి నిజాయితీపరులు జైలులో ఉంటారు : దేవినేని ఉమా
KTR about Balka Suman: బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే బాల్క సుమన్ మంత్రి అవుతారా? మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలకు అర్థమేంటి!
Drugs Seized: 300 కోట్ల విలువ చేసే డ్రగ్స్ సీజ్ చేసిన జమ్మూకశ్మీర్ పోలీసులు
ఆహారం అందిస్తుండగా దాడి చేసిన సింహం, ప్రాణాలు కోల్పోయిన జూ కీపర్
PM Modi In Mahabubnagar: తెలంగాణలో పసుపు బోర్టు ఏర్పాటు చేస్తాం: ప్రధాని మోదీ కీలక ప్రకటన
Raveena Tandon : పిల్లల దగ్గర ఏదీ దాచను, నా ఎఫైర్స్ గురించి కూడా చెప్పేశా - రవీనా టాండన్
Lal Salaam Release : సంక్రాంతి బరిలో రజనీకాంత్ సినిమా - రేసులో 'లాల్ సలాం'
బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా
/body>