ABP Desam Top 10, 18 February 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 18 February 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
Delhi Excise Duty Scam: లిక్కర్ స్కామ్ కేసులో మనీశ్ సిసోడియాకు మరోసారి CBI పిలుపు, విచారణకు సహకరిస్తానంటూ ట్వీట్
Delhi Excise Duty Scam: లిక్కర్ స్కామ్ కేసు విచారణలో భాగంగా సీబీఐ మనీశ్ సిసోడియాకు మరోసారి సమన్లు జారీ చేసింది. Read More
Book Uber with Whatsapp: వాట్సాప్ నుంచే క్యాబ్ బుక్ చేసుకోవచ్చు - జస్ట్, ఇలా చేస్తే చాలు
ఇకపై ఉబెర్ క్యాబ్ సేవలను వాట్సాప్ ద్వారా పొందే అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకునే వాట్సాప్, ప్రస్తుతం ఉబెర్ రైడ్ లను బుక్ చేసుకునే సదుపాయం కల్పిస్తోంది. Read More
Nokia X30 5G: కొత్త ఫోన్ లాంచ్ చేసిన నోకియా - మార్కెట్లోకి రాగానే ఫుల్ ట్రోల్స్!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ నోకియా తన కొత్త ఫోన్ లాంచ్ చేసింది. అదే నోకియా ఎక్స్30 5జీ. Read More
JNTU: బీటెక్ విద్యార్థులకు గుడ్ న్యూస్, ఎంటెక్ లేకుండానే 'పీహెచ్‌డీ'లోకి!
గతంలో బీటెక్ విద్యార్థులు పీహెచ్‌డీ చేయాలంటే.. ఎంటెక్ తప్పనిసరి. ఇప్పుడా అవసరంలేదు. వర్సిటీ నిర్ణయంతో అనేక మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఈ వెసులుబాటు కల్పించనుంది. Read More
Vijay Fans Manali Trip: ఫ్యాన్స్ కి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ- 100 మందితో మనాలి ట్రిప్
రౌడీ బాయ్ తన మాట నిలబెట్టుకున్నాడు. దేవరశాంత లో భాగంగా తన అభిమానులని మనాలి ట్రిప్ పంపించాడు. Read More
Janaki Kalaganaledu February 18th: అంగరంగ వైభవంగా జ్ఞానంబ దంపతుల పెళ్లిరోజు వేడుక- కళ్ళు తిరిగిపడిపోయిన జానకి
రామ చేసిన అప్పు తీర్చడంతో జ్ఞానంబ కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. Read More
SRH IPL Schedule: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2023 పూర్తి షెడ్యూలు - మొదటి మ్యాచ్ ఎవరితో?
ఐపీఎల్ 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి షెడ్యూల్ వివరాలు ఇవే. Read More
IPL 2023 Schedule: మార్చి నెలాఖరు నుంచి ఐపీఎల్ ధమాకా - షెడ్యూల్ వచ్చేసింది - మొదటి మ్యాచ్ ఎవరికో తెలుసా?
2023 ఐపీఎల్ షెడ్యూలును బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. Read More
Cold Feet: మీ పాదాలకు కోల్డ్ ఫీట్ సమస్య ఉందా? అందుకు కారణం ఏంటో తెలుసా?
పాదాలు చల్లగా ఉండి ఇబ్బంది పెడుతుంటే ఇలా చేసి చూడండి. ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. Read More
Adani-Hindenburg Case: అదానీ కేసులో సర్కారు పప్పులు ఉడకలేదు, కేంద్రానికి ఝలక్ ఇచ్చిన సుప్రీంకోర్టు
ఇన్వెస్టర్లలో విశ్వాసం పెంచడానికి తామే సొంతంగా నిపుణుల కమిటీని నియమిస్తామని త్రిసభ్య ధర్మాసనం పేర్కొంది. Read More