By: ABP Desam | Updated at : 17 Feb 2023 06:19 PM (IST)
ఐపీఎల్ 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి షెడ్యూలు
SRH IPL 2023 Schedule: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తన మొదటి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఏప్రిల్ 2వ తేదీన హైదరాబాద్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. 2022 ఐపీఎల్ సన్‌రైజర్స్‌కు ఎక్కువగా కలిసిరాలేదు. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంతో వారు టోర్నీని ముగించారు. ఐపీఎల్ 2023 ఫైనల్ మే 28వ తేదీన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుంది.
ఐపీఎల్ 2023లో సన్‌రైజర్స్ పూర్తి షెడ్యూల్
⦿ మ్యాచ్ 1: ఏప్రిల్ 2వ తేదీ - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాజస్థాన్ రాయల్స్ - హైదరాబాద్ (వేదిక)
⦿ మ్యాచ్ 2: ఏప్రిల్ 7వ తేదీ - లక్నో సూపర్ జెయింట్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ - లక్నో
⦿ మ్యాచ్ 3: ఏప్రిల్ 9వ తేదీ - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs పంజాబ్ కింగ్స్ - హైదరాబాద్
⦿ మ్యాచ్ 4: ఏప్రిల్ 14వ తేదీ - కోల్‌కతా నైట్ రైడర్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ - కోల్‌కతా
⦿ మ్యాచ్ 5: ఏప్రిల్ 18వ తేదీ - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ముంబై ఇండియన్స్ - హైదరాబాద్
⦿ మ్యాచ్ 6: ఏప్రిల్ 21వ తేదీ - చెన్నై సూపర్ కింగ్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ - చెన్నై
⦿ మ్యాచ్ 7: ఏప్రిల్ 24వ తేదీ - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ఢిల్లీ క్యాపిటల్స్ - హైదరాబాద్
⦿ మ్యాచ్ 8: ఏప్రిల్ 29వ తేదీ - ఢిల్లీ క్యాపిటల్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ - ఢిల్లీ
⦿ మ్యాచ్ 9: మే 4వ తేదీ - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ - హైదరాబాద్
⦿ మ్యాచ్ 10: మే 7వ తేదీ - రాజస్థాన్ రాయల్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ - జైపూర్
⦿ మ్యాచ్ 11: మే 13వ తేదీ - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్ - హైదరాబాద్
⦿ మ్యాచ్ 12: మే 15వ తేదీ - గుజరాత్ టైటాన్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ - అహ్మదాబాద్
⦿ మ్యాచ్ 13: మే 18వ తేదీ - సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - హైదరాబాద్
⦿ మ్యాచ్ 14: మే 21వ తేదీ - ముంబై ఇండియన్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ - ముంబై
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2023 జట్టు
అబ్దుల్ సమద్, ఎయిడెన్ మార్క్రమ్, రాహుల్ త్రిపాఠి, గ్లెన్ ఫిలిప్స్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, హ్యారీ బ్రూక్, మయాంక్ అగర్వాల్, హెన్రిచ్ క్లాసెన్, ఆదిల్ రషీద్, మయాంక్ మార్కండే, వివ్రాంత్ శర్మ, సమర్థ్ వ్యాస్, సంవీర్ సింగ్, ఉపేంద్ర యాదవ్, మే ఉపేంద్ర యాదవ్, , నితీష్ కుమార్ రెడ్డి, అన్మోల్‌ప్రీత్ సింగ్, అకేల్ హోసేన్, అభిషేక్ శర్మ, మార్కో జాన్సెన్, వాషింగ్టన్ సుందర్, ఫజల్హాక్ ఫరూకీ, కార్తీక్ త్యాగి
4️⃣4️⃣ days before we're #BackInUppal 😍#OrangeArmy, block your dates and get ready to back your #Risers in the #TataIPL2023 🔥 pic.twitter.com/HFABNikrCi
— SunRisers Hyderabad (@SunRisers) February 17, 2023
IND vs AUS 3rd ODI: మూడో వన్డేలో టాస్ ఓడిన టీమ్‌ఇండియా - తొలి బ్యాటింగ్ ఎవరిదంటే?
UPW-W vs DC-W, Match Highlights: క్యాప్సీ కేక! యూపీపై గెలుపుతో WPL ఫైనల్‌కు దిల్లీ క్యాపిటల్స్!
UPW-W vs DC-W, 1 Innings Highlight: దిల్లీ ఫైనల్ టార్గెట్ 139 - యూపీని దెబ్బకొట్టిన క్యాప్సీ, రాధా!
UPW vs DCW: ఆఖరి లీగు మ్యాచులో టాస్ డీసీదే - యూపీపై గెలిస్తే ఫైనల్‌కే!
RCB-W vs MI-W, Match Highlight: ముంబయి కేర్‌టేకర్ 'కెర్' - ఆర్సీబీపై 4 వికెట్ల తేడాతో మళ్లీ టేబుల్ టాపర్!
Panchanga Sravanam 2023: పంచాంగ శ్రవణం: ఈఏడాది ఈ రంగాల్లో అన్నీ శుభాలే, వీటిలో ప్రత్యేక శ్రద్ధ అవసరం! వర్షాలెలా ఉంటాయంటే
Cars Price Hike: ఏప్రిల్ 1 నుంచి మరింత పెరగనున్న కార్ల ధరలు - ఎందుకు? ఎంత?
Minister KTR: ఒక్క ట్వీట్ చేస్తే అక్కడ అరెస్ట్ - ఇక్కడ మేం అన్నీ భరిస్తున్నాం: మంత్రి కేటీఆర్
Amaravati News : ఆర్ - 5 జోన్ ఏర్పాటుపై అమరావతి రైతుల ఆగ్రహం - అసలు వివాదం ఏంటి ? కోర్టు ఏం చెప్పింది?