ABP Desam Top 10, 17 March 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 17 March 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
BJP vs Rahul Gandhi: రాహుల్ సారీ చెబితేగానీ మాట్లాడనివ్వం, తేల్చి చెప్పిన బీజీపీ నేతలు
BJP vs Rahul Gandhi: రాహుల్ గాంధీ సారీ చెబితే గానీ పార్లమెంట్‌లో మాట్లాడనివ్వం అని బీజేపీ స్పష్టం చేస్తోంది. Read More
Samsung Galaxy A34 5G: మార్కెట్లో శాంసంగ్ కొత్త 5జీ ఫోన్ - వావ్ అనిపించే ఫీచర్లతో!
శాంసంగ్ గెలాక్సీ ఏ34 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. Read More
Samsung Galaxy A54 5G: సూపర్ కెమెరాలతో 5జీ ఫోన్ లాంచ్ చేసిన శాంసంగ్ - ధర ఎంతంటే?
శాంసంగ్ గెలాక్సీ ఏ54 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. Read More
GATE - 2023 ఫలితాలు విడుదల! రిజల్ట్ డైరెక్ట్ లింక్ ఇదే!
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2023 పరీక్ష ఫలితాలు మార్చి 16న విడుదలయ్యాయి. సాయంత్రం 4 గంటలకు ఐఐటీ కాన్పూర్ ఫలితాలను విడుదల చేసింది. Read More
Kaala Bhairava: నా ఉద్దేశం అది కాదు, క్షమించండి - చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన కాలభైరవ
సింగర్ కాల భైరవ ఆస్కార్ వేదికపై లైవ్ ప్రదర్శన ఇవ్వడం పట్ల స్పందిస్తూ ఇటీవల తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. అయితే ఆయన చేసిన పోస్ట్ పై ఎన్టీఆర్, చరణ్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. Read More
Kabzaa Review: కబ్జ రివ్యూ: ఉపేంద్ర పాన్ ఇండియా సినిమా ఎలా ఉంది? ఎవరు ఎవరిని ‘కబ్జ’ చేశారు?
ఉపేంద్ర ‘కబ్జ’ సినిమా ఎలా ఉంది? Read More
DCW vs GG, WPL 2023: ఢిల్లీకి ‘జెయింట్స్’ షాక్ - 11 పరుగులతో గెలిచిన గుజరాత్!
మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. Read More
DCW vs GG,: లారా, యాష్లే చెలరేగినా - భారీ స్కోరు చేయలేకపోయిన గుజరాత్ - ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 147 పరుగులు సాధించింది. Read More
5 గంటల కంటే తక్కువ నిద్ర పోతున్నారా? ఈ ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త!
నిద్ర తక్కువగా ఉండే వారిలో పెరిపెరల్ ఆర్టరీ డిసీజ్ వచ్చే ప్రమాదం ఎక్కువ అని స్వీడన్ పరిశోధకులు ఒక అధ్యయనం ద్వారా నిరూపిస్తున్నారు. Read More
TCS shares: గోపీనాథన్ హయాంలో మల్టీబ్యాగర్ రిటర్న్స్, అదే ఊపు కొనసాగుతుందా?
రాజేష్ గోపీనాథన్ హఠాత్ రాజీనామాతో మార్కెట్ ప్రతికూలంగా ఆశ్చర్యపడింది. Read More