ABP Desam Top 10, 16 September 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 16 September 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
PM Modi Birthday Special: BJP బంపర్ ఆఫర్- మోదీ బర్త్‌డేకు బంగారు ఉంగరాలు, చేపలు పంపిణీ!
PM Modi Birthday Special: ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా తమిళనాడు భాజపా బంపర్ ఆఫర్ ప్రకటించింది. Read More
WhatsApp: ఇకపై వాట్సాప్‌లో పోల్ నిర్వహించుకోవచ్చు, త్వరలో అందుబాటులోకి సరికొత్త ఫీచర్!
వాట్సాప్ మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. అభిప్రాయ సేకరణ కోసం వినియోగించే పోల్ నిర్వహణ అవకాశాన్ని కల్పించబోతుంది. Read More
WhatsApp: ఫోన్ నంబర్ సేవ్ చేయకుండానే వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపవచ్చు! ఎలాగో తెలుసా?
వాట్సాప్ లో మెసేజ్ చేయాలంటే తప్పకుండా ఎదుటి వారి నెంబర్ ను సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, కొన్ని ట్రిక్స్ ఉపయోగించి నెంబర్ సేవ్ లేకుండానే మెసేజ్ లు పంపే అవకాశం ఉంది. Read More
CUET UG Result 2022: సీయూఈటీ యూజీ ఫలితాలు విడుదల, రిజల్ట్ ఇక్కడ చూసుకోండి!
దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విద్యాసంస్థల్లో అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్ల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 259 నగరాల్లో, 489 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 6 విడతల్లో CUET-2022 నిర్వహించిన సంగతి తెలిసిందే. Read More
NMBK Review - 'నేను మీకు బాగా కావాల్సినవాడిని' రివ్యూ : కిరణ్ అబ్బవరం సినిమా ఎలా ఉందంటే?
Nenu Meeku Baga Kavalsinavaadini Movie Review : దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ కుమార్తె కోడి దివ్య దీప్తి నిర్మాతగా పరిచయమవుతున్న సినిమా 'నేను మీకు బాగా కావాల్సినవాడిని'. ఈ రోజు విడుదలైంది. Read More
Bigg Boss Telugu 6: బిగ్ బాస్ హౌస్ లో 'ఆ అమ్మాయి'తో కంటెస్టెంట్స్ అల్లరి!
రెండు రోజులుగా హౌస్ లో బొమ్మ టాస్క్ నడుస్తోంది. నిన్నటి ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ అందరూ కలిసి ప్రేక్షకులను ఏడిపించేశారు. Read More
IPL MI Head Coach: ముంబయి ఇండియన్స్ కోచ్‌గా అతడే - ప్రకటించిన ఎంఐ
IPL MI Head Coach: అనుకున్నదే జరిగింది! ముంబయి ఇండియన్స్ కోచ్‌గా మార్క్ బౌచర్‌నే నియమించారు. 2023 సీజన్ నుంచి అతడే జట్టు వ్యూహ బృందాన్ని నడిపించనున్నాడు. Read More
Legends League Cricket: ఇండియా మహారాజాస్‌తో వరల్డ్ జెయింట్స్ ఢీ! మ్యాచ్ ఎన్నింటికి? లైవ్ స్ట్రీమింగ్ ఎందులో?
Legends League Cricket 2022: క్రికెట్ ప్రేమికులను అలరించడానికి లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022 ఎడిషన్ వచ్చేసింది. నేటి ఇండియా మహారాజాస్, వరల్డ్ జెయింట్స్ మ్యాచ్ ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. Read More
విదేశాల్లో పర్యటించాలని ఉందా? ఈ ఏడు దేశాలను చాలా తక్కువ ఖర్చుతో చుట్టేయొచ్చు!
విదేశీ పర్యటన అనగానే చాలా మంది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అనుకుంటారు. కానీ, తక్కువ ఖర్చుతో మన పరిసర దేశాలకు వెళ్లి అక్కడి అందాలను తిలకించే అవకాశం ఉంది. కావాలంటే మీరూ ట్రై చేయండి.. Read More
Forbes Billionaires 2022: గౌతమ్ అదానీపై కనక వర్షం! బెజోస్, అర్నాల్ట్‌ను నెట్టేసి ప్రపంచ రెండో సంపన్నుడిగా ఘనత!
Gautam Adani: సంపద సృష్టిలో గౌతమ్ అదానీ సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. ఫోర్బ్స్ తాజా సమాచారం ప్రకారం ప్రపంచంలోనే రెండో అత్యధిక సంపన్నుడిగా అవతరించారు. Read More