అన్వేషించండి

WhatsApp: ఫోన్ నంబర్‌ సేవ్ చేయకుండానే వాట్సాప్‌లో మెసేజ్‌లు పంపవచ్చు! ఎలాగో తెలుసా?

వాట్సాప్ లో మెసేజ్ చేయాలంటే తప్పకుండా ఎదుటి వారి నెంబర్ ను సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, కొన్ని ట్రిక్స్ ఉపయోగించి నెంబర్ సేవ్ లేకుండానే మెసేజ్ లు పంపే అవకాశం ఉంది.

కోట్లాది మంది యూజర్లతో ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌ WhatsApp. ఈ. యాప్ ఇప్పటికే మెసేజింగ్, కాలింగ్, వీడియో కాలింగ్, చెల్లింపులు సహా అనేక  ఉపయోగకరమైన ఫీచర్‌లను అందిస్తుంది. అయితే, ఈ ప్లాట్‌ ఫామ్ పరిచయం చేయాలని వినియోగదారులు కోరుకునే కొన్ని ఫీచర్లు ఉన్నాయి. కానీ, ఇంకా అవి అందుబాటులోకి రాలేదు. అలాంటి వాటిలో ఒకటి.. సేవ్ చేయని నెంబర్ కు మెసేజ్ పంపడం. వాస్తవానికి ఇలా మెసేజ్ పంపడం అనే ఫీచర్ వాట్సాప్ లో లేదు.

వాట్సాప్ లో  మీరు ఎవరితోనైనా చాట్ చేయాలనుకుంటే, మీరు ముందుగా వారి కాంటాక్ట్ ను  సేవ్ చేయాలి. ఆ తర్వాతే వారితో మెసేజ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ, మీరు ఎవరికైనా తెలియని వారికి లేదంటే మీ ఫ్రెండ్స్  సర్కిల్‌ లో లేని వారికి మెసేజ్ పంపాలనుకుంటే.. కొన్ని ట్రిక్స్ ద్వారా సాధ్యం అవుతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..  

వెబ్ బ్రౌజర్ ద్వారా మెసేజ్ పంపవచ్చు  

  • మీ ఫోన్‌లో ఏదైనా వెబ్ బ్రౌజర్‌ ఓపెన్ చేయండి.
  • ఆ తర్వాత "http://wa.me/91xxxxxxxxx" లింక్‌ని టైప్ చేసి ఎంటర్ నొక్కండి. (దేశం కోడ్‌ తో ఫోన్ నంబర్‌ను 'XXXXX'లో టైప్ చేయండి, ఉదా- "https://wa.me/991125387".
  • నంబర్‌ను టైప్ చేసిన తర్వాత, లింక్‌ ను తెరవడానికి ఎంటర్ నొక్కండి.
  • మీరు WhatsApp స్క్రీన్‌ లోకి వెళ్తారు.  "చాట్ కొనసాగించు" అని ఉండే గ్రీన్ బటన్‌పై క్లిక్ చేయండి.
  • మీరు మెసేజ్ పంపాలనుకున్న మొబైల్ నంబర్ యొక్క వాట్సాప్ చాట్ విండో తెరవబడుతుంది.
  •  ఇప్పుడు మీరు వారికి మెసేజ్ పంపండి.

Truecallerని ఉపయోగించి మెసేజ్ పంపవచ్చు

  • మీరు ట్రూకాలర్‌ని ఉపయోగిస్తుంటే.. కాంటాక్ట్ నంబర్‌ను సేవ్ చేయకుండా నేరుగా మెసేజ్ చేయడం సాధ్యం అవుతుంది.   
  • ముందుగా Truecaller యాప్‌ ఓపెన్ చేయండి.
  • సెర్చ్ బార్‌ లో మీరు చాట్ చేయాలనుకుంటున్న వ్యక్తి ఫోన్ నంబర్‌ ను టైప్ చేయండి.
  • ఆ వ్యక్తి యొక్క ట్రూకాలర్ ప్రొఫైల్ తెరవబడుతుంది.
  • ఇప్పుడు క్రిందికి స్క్రోల్ చేయండి.
  • ప్రొఫైల్‌లో అందుబాటులో ఉన్న వాట్సాప్ బటన్‌పై నొక్కండి.
  • వాట్సాప్ చాట్ విండో ఓపెన్ అవుతుంది.
  • మీరు ఇప్పుడు నంబర్‌ ను సేవ్ చేయకుండానే మెసేజ్ ను పంపవచ్చు.

Siri షార్ట్కట్ ద్వారా మెసేజ్ పంపవచ్చు (ఐఫోన్ యూజర్లు మాత్రమే)

టాప్ హెడ్ లైన్స్

Bluetooth LE: బ్లూటూత్ LE అంటే ఏమిటి?.. నార్మల్ బ్లూటూత్ కంటే ఇది ఎందుకు భిన్నమైంది?
బ్లూటూత్ LE అంటే ఏమిటి?.. నార్మల్ బ్లూటూత్ కంటే ఇది ఎందుకు భిన్నమైంది?
Smart Kitchen Appliances : స్మార్ట్ కిచెన్ హ్యాక్స్.. వంటగదిలో ఈ పరికరాలు ఉంటే ఈజీగా కుక్ చేసుకోవచ్చు
స్మార్ట్ కిచెన్ హ్యాక్స్.. వంటగదిలో ఈ పరికరాలు ఉంటే ఈజీగా కుక్ చేసుకోవచ్చు
Google Account Security: మీ Google అకౌంట్ సేఫ్‌గా ఉండాలంటే? ఈ 5 సెట్టింగ్‌లను ఇప్పుడే మార్చండి!
మీ Google అకౌంట్ సేఫ్‌గా ఉండాలంటే? ఈ 5 సెట్టింగ్‌లను ఇప్పుడే మార్చండి!
ఇక Google Gemini ప్రీమియం ఫీచర్ అందరికీ ఉచితం.. మీ పనులు మరింత సులభంగా
ఇక Google Gemini ప్రీమియం ఫీచర్ అందరికీ ఉచితం.. మీ పనులు మరింత సులభంగా

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP Vizianagaram: బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
బొత్స కుటుంబానికి జగన్ బిగ్ షాక్ - నెల్లిమర్ల ఇన్‌ఛార్జ్ మార్పు వెనుక ఉత్తరాంధ్ర పొలిటికల్ గేమ్?
Telangana Congress new AICC incharge: తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్? మీనాక్షి స్థానంలో ముకుల్ వాస్నిక్ ఎంట్రీ వెనుక హైకమాండ్ వ్యూహం!
తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్? మీనాక్షి స్థానంలో ముకుల్ వాస్నిక్ ఎంట్రీ వెనుక హైకమాండ్ వ్యూహం!
NTR Bharosa Pensions: గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
గుడ్‌న్యూస్.. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగించిన ఏపీ ప్రభుత్వం
OTT లాగే కొత్త కార్లనీ సబ్‌స్క్రైబ్‌ చేసుకోవచ్చు, కొనకుండానే దర్జాగా తిరగొచ్చు, బోర్‌ కొడితే మార్చేయొచ్చు
కారు కొనాల్సిన పని లేదు.. సబ్‌స్క్రైబ్‌ చేసుకుంటే చాలు, కొత్త మోడల్‌ మీ ఇంటి ముందు ఉంటుంది
AP Fake Liquor Case: ములకలచెరువు నకిలీ మద్యం కేసు.. కోర్టులో లొంగిపోయిన జయచంద్రారెడ్డి, గిరిధర్‌ రెడ్డి
AP Fake Liquor Case: ములకలచెరువు నకిలీ మద్యం కేసు.. కోర్టులో లొంగిపోయిన జయచంద్రారెడ్డి, గిరిధర్‌ రెడ్డి
Srikakulam Politics: శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదు.. పార్టీ నేత తీవ్ర వ్యాఖ్యలకు కారణాలివే
శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదు.. పార్టీ నేత తీవ్ర వ్యాఖ్యలకు కారణాలివే
మోదీ-షి భేటీ తర్వాత చైనా సరిహద్దు వ్యూహం: అక్టోబర్ 2 తర్వాత ఏం జరగబోతోంది?
మోదీ-షి భేటీ తర్వాత చైనా సరిహద్దు వ్యూహం: అక్టోబర్ 2 తర్వాత ఏం జరగబోతోంది?
Top Automatic Cars: ఆటోమేటిక్ కార్ కోసం చూస్తున్నారా? రూ. 9 లక్షల కంటే తక్కువ ధరలో బెస్ట్ ఆప్షన్లు ఇవే
ఆటోమేటిక్ కార్ కోసం చూస్తున్నారా? రూ. 9 లక్షల కంటే తక్కువ ధరలో బెస్ట్ ఆప్షన్లు ఇవే
Embed widget