అన్వేషించండి

Raakaasaa Teaser: 'రాకాస' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్... సంగీత్ శోభన్ సినిమా అప్డేట్ ఏమిటంటే?

Raakaasaa Teaser Release Date: సంగీత్ శోభన్ హీరోగా నిహారిక కొణిదెల‌, ఉమేష్ కుమార్ బ‌న్సాల్ నిర్మించిన సినిమా 'రాకాస'. టీజర్ రిలీజ్ డేట్ ఖరారు అయ్యింది. ఆ అప్డేట్ ఏమిటంటే?

నిర్మాతగా ఓటీటీలో నిహారికా కొణిదెల (Niharika Konidela)ది సూపర్ సక్సెస్ ట్రాక్ రికార్డు. 'కమిటీ కుర్రోళ్లు' (2024)తో వెండితెరపై అడుగు పెట్టిన ఆవిడ... సిల్వర్ స్క్రీన్ మీద కూడా సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఇప్పుడు నిర్మాతగా రెండో సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు. జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ పతాకంపై ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌ (Umesh Kumar Bansal)తో నిహారిక నిర్మిస్తున్న సినిమా 'రాకాస'. ఆ మూవీ లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?

'రాకాస' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్!
Raakaasaa Movie: 'రాకాస'లో సంగీత్ శోభన్ హీరో. ఆయన సరసన నయన్ సారిక కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మానస శర్మ దర్శకురాలు. ఏప్రిల్ 3న థియేటర్లలోకి రానుంది. అంత కంటే ముందు... మార్చి 1న టీజర్ విడుదల చేయనున్నట్లు తెలిపారు.

మార్చి 1న టీజర్‌ రిలీజ్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ చూస్తే... ఓ వైపు పంట పొలాలు & పచ్చటి పైరుతో ప్రశాంతమైన వాతావరణం, మరో వైపు మంటలు & ఏం జరుగుతోందో తెలియని గందరగోళంలో ఉన్న మనుషులు, మధ్యలో సంగీత్ శోభన్‌ - ఆసక్తికరంగా ఉంది.

Also Read: Allu Sirish Pre Wedding Celebrations: అల్లు శిరీష్ గ్రాండ్ పార్టీ... పెళ్ళికి నాలుగు రోజుల ముందు అల్లు స్టూడియోస్‌లో!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pinkelephantpictures (@pinkelephantpictures)

ఇప్పటి వరకు విడుదలైన 'రాకాస' ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా 'రాకాస' గ్లింప్స్‌లో సంగీత్ శోభన్ కామెడీ టైమింగ్, అనుదీప్ దేవ్ నేపథ్య సంగీతం, రాజు ఎదురోలు విజువల్స్‌ అందరినీ ఆకట్టుకున్నాయి. ఓవర్సీస్ రిలీజ్ కోసం చేసిన ప్రమోషనల్ వీడియో వైరల్ అయ్యింది. ఓవర్సీస్‌లో అథర్వణ భద్రకాళి పిక్చర్స్ విడుదల చేయబోతోంది.

Also ReadVirosh Wedding First Pics: విజయ్ దేవరకొండను భర్తగా పరిచయం చేసిన రష్మిక... మరి రౌడీ బాయ్? వధూవరులు ఇద్దరి లుక్స్ సూపర్...

Rakasa Movie Cast: సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌ జంటగా నటిస్తున్న , వెన్నెల కిషోర్‌, బ్ర‌హ్మాజీ, త‌నికెళ్ల భ‌ర‌ణి, ఆశిష్ విద్యార్థి, గెట‌ప్ శ్రీను, సుక్వింద‌ర్ సింగ్‌, అన్న‌పూర్ణ‌, అమ‌న్‌, అనూప్ సింగ్ ఠాకూర్‌, ర‌మ‌ణ భార్గ‌వ్‌, వాసు ఇంటూరి, రోహిణి (బ‌జ‌ర్ద‌స్త్‌), రోహ‌న్ (నైంటీస్‌) ఇతర తారాగణం. ఈ చిత్రానికి క‌థ‌ - స్క్రీన్‌ ప్లే - డైలాగ్స్‌ - ద‌ర్శ‌క‌త్వం: మాన‌స శ‌ర్మ‌, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: మ‌న్యం ర‌మేష్‌.

Also ReadVirosh Wedding: విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి వేడుక... 'విరోష్ వెడ్డింగ్' పురోహితులు ఎవరో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Eshwar Sai Madhuri Rathod Songs : మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
మాధురి రాథోడ్ హిట్ సాంగ్స్ విత్ ఈశ్వర్ సాయి - రాతిరి రాతిరి రాతిరిలో, సీటీ చీర... ఫోక్ డ్యాన్సర్స్ ట్రెండింగ్ పాటలివే
Brahmanandam Brother Video: అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్
అన్నయ్యకు ఇల్లు కట్టించాడు... ఆడబిడ్డల పెళ్లిళ్లు చేశాడు... బ్రహ్మానందం గొప్పతనం చెప్పిన శ్రీవదన్
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Veda Jalandhar: ఆ రెండూ రిలీజ్ కాలేదు... కట్ చేస్తే 'తిమ్మరాజు పల్లి'తో హిట్... ఇప్పుడు 'అమీర్ లోగ్'తో!
ఆ రెండూ రిలీజ్ కాలేదు... కట్ చేస్తే 'తిమ్మరాజు పల్లి'తో హిట్... ఇప్పుడు 'అమీర్ లోగ్'తో!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Embed widget