అన్వేషించండి

ABP Desam Top 10, 15 February 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 15 February 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. క్యాన్సర్‌కి వ్యాక్సిన్ తయారు చేస్తున్న రష్యా, త్వరలోనే అందుబాటులోకి

    Cancer Vaccines: క్యాన్సర్‌ కట్టడికి వ్యాక్సిన్‌ తయారు చేస్తున్నట్టు రష్యా ప్రెసిడెంట్ పుతిన్ కీలక ప్రకటించారు. Read More

  2. Vivo V30 Pro: వివో వీ30 ప్రో లాంచ్‌కు రెడీ - ఎప్పుడు రానుందంటే?

    Vivo New Phone: ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వివో తన కొత్త ఫోన్ వివో వీ30 ప్రోను త్వరలో లాంచ్ చేయనుంది. Read More

  3. Whatsapp New Feature: వాట్సాప్ ఛానెల్స్‌లో కొత్త ఫీచర్‌ - ఇక ఛాట్స్ తరహాలోనే!

    WhatsApp Channel Features: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన ఛానెల్స్‌లో కొత్త ఫీచర్ తీసుకువచ్చింది. Read More

  4. TS ECET - 2024 నోటిఫికేషన్ వచ్చేసింది, దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

    TSECET 202 Notification: తెలంగాణలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం కోర్సుల్లో ప్రవేశాల‌కు డిప్లొమా, బీఎస్సీ విద్యార్థులకు నిర్వహించే 'టీఎస్ఈసెట్‌-2024' దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 15న ప్రారంభమైంది. Read More

  5. This Week OTT Releases: ఈ వీకెండ్‌లో అలరించే సినిమాలు ఇవే - ఆ హిట్ మూవీ కూడా ఈ వారమే!

    ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు సినిమాలు ఓటీటీలో సందడి చేయనున్నాయి. ‘డంకీ’ ఇప్పటికే స్ట్రీమింగ్ అవుతుండగా, ‘నా సామిరంగ’, ‘కేరళ స్టోరీ’ సహా పలు సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. Read More

  6. Varun Tej- Lavanya : మూడు ప్రశ్నలు - ఇద్దరూ ఒకే సమాధానం, పర్ఫెక్ట్ జోడీ అనిపించుకున్న లావణ్య, వరుణ్ జంట

    వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమ వివాహం చేసుకుని హాయిగా సంసార జీవితాన్ని గడుపుతున్నారు. తాజాగా వీరిద్దరు కలిసి ‘సూపర్ సింగర్’ ప్రొగ్రాంలో పాల్గొన్నారు. వారి ఇష్టా ఇష్టాలను అభిమానులతో పంచుకున్నారు. Read More

  7. Asia Team Championships: చైనాకు చెక్‌ పెట్టిన భారత్‌ , పునరాగమనంలో సింధు సత్తా

    PV Sindhu: మలేషియాలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఆసియా బ్యాడ్మింటన్‌ టీమ్‌ ఛాంపియన్‌షిప్‌లో పటిష్ఠ చైనాకు భారత్‌ దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చింది. Read More

  8. Indian Cricket: వాలెంటైన్స్ డే స్పెషల్ - మన ఇండియన్ క్రికెటర్ల క్రేజీ లవ్ స్టోరీస్

    Love Stories of Indian Cricketers: క్రికెట్ ప్లేయర్ల ప్రేమ  కధల విషయానికి వస్తే ఆటగాళ్లలో చాలమందివి ప్రేమ వివాహాలే. వీరిలో ముందుగా గుర్తుకు వచ్చేది మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్. Read More

  9. Facial Makeup Tips : ఫేషియల్ తర్వాత మీ మొహంలో గ్లో కనిపించట్లేదా? అయితే ఈ మిస్టేక్స్ చేయకండి

    Makeup Tips : కొందరు అందంగా కనిపించేందుకు ఫేషియల్ చేయించుకుంటారు. కానీ కొన్ని మిస్టేక్స్ వల్ల దాని గ్లో వారిలో కనిపించదు. ఇంతకీ ఫేషియల్ తర్వాత చేయకూడని మిస్టేక్స్ ఏంటో తెలుసా? Read More

  10. Income Tax: రాజకీయ పార్టీలకు విరాళం ఇస్తున్నారా?, ఐటీ నోటీస్‌ వస్తుంది జాగ్రత్త!

    అలాంటి రాజకీయ పార్టీలకు ఇచ్చిన విరాళాలను మాత్రమే టాక్స్‌ పేయర్‌ క్లెయిమ్‌ చేసుకోగలడు. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి
రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి
AP Liquor Fine: మద్యంపై అక్రమాలకు పాల్పడితే రూ.5 లక్షలు ఫైన్ - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
AP Liquor Fine: మద్యంపై అక్రమాలకు పాల్పడితే రూ.5 లక్షలు ఫైన్ - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
Best Cars Under 10 Lakh: రూ.10 లక్షల్లోపు ధరలో బెస్ట్ కార్లు - నెక్సాన్ నుంచి డిజైర్ వరకు!
రూ.10 లక్షల్లోపు ధరలో బెస్ట్ కార్లు - నెక్సాన్ నుంచి డిజైర్ వరకు!
Maharashtra New Government: మ‌హారాష్ట్ర‌లో కొత్త ప్ర‌భుత్వ ఏర్పాటుపై కసరత్తు, ఈ 4న బీజేపీ లెజిస్లేచ‌ర్ పార్టీ మీటింగ్‌
మ‌హారాష్ట్ర‌లో కొత్త ప్ర‌భుత్వ ఏర్పాటుపై కసరత్తు, ఈ 4న బీజేపీ లెజిస్లేచ‌ర్ పార్టీ మీటింగ్‌
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

జగన్ కేసుల్లో పురోగతి! సుప్రీం  కీలక ఆదేశాలుఆసిఫాబాద్ జిల్లాలో పులుల దాడిపై ఏబీపీ గ్రౌండ్ రిపోర్ట్హనుమంత వాహనంపై పద్మావతి అమ్మవారుVenkata Satyanarayana Penmetsa Mumbai Indians | IPL 2024 Auction లో దుమ్మురేపిన కాకినాడ కుర్రోడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Road Accident: రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి
రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం - చిరు వ్యాపారులపైకి దూసుకెళ్లిన లారీ, నలుగురు మృతి
AP Liquor Fine: మద్యంపై అక్రమాలకు పాల్పడితే రూ.5 లక్షలు ఫైన్ - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
AP Liquor Fine: మద్యంపై అక్రమాలకు పాల్పడితే రూ.5 లక్షలు ఫైన్ - ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
Best Cars Under 10 Lakh: రూ.10 లక్షల్లోపు ధరలో బెస్ట్ కార్లు - నెక్సాన్ నుంచి డిజైర్ వరకు!
రూ.10 లక్షల్లోపు ధరలో బెస్ట్ కార్లు - నెక్సాన్ నుంచి డిజైర్ వరకు!
Maharashtra New Government: మ‌హారాష్ట్ర‌లో కొత్త ప్ర‌భుత్వ ఏర్పాటుపై కసరత్తు, ఈ 4న బీజేపీ లెజిస్లేచ‌ర్ పార్టీ మీటింగ్‌
మ‌హారాష్ట్ర‌లో కొత్త ప్ర‌భుత్వ ఏర్పాటుపై కసరత్తు, ఈ 4న బీజేపీ లెజిస్లేచ‌ర్ పార్టీ మీటింగ్‌
YS Sharmila: రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఓ నేషనల్ మాఫియా - సీబీఐతో దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్
రేషన్ బియ్యం స్మగ్లింగ్ ఓ నేషనల్ మాఫియా - సీబీఐతో దర్యాప్తు చేయించాలని షర్మిల డిమాండ్
The Raja Saab Exclusive Update : ఫెస్టివల్స్‌ని టార్గెట్ చేస్తున్న ‘రాజా సాబ్’.. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్‌కి పండగే
ఫెస్టివల్స్‌ని టార్గెట్ చేస్తున్న ‘రాజా సాబ్’.. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్‌కి పండగే
Sajjala Bhargav Reddy Latest News: సజ్జల భార్గవ్‌రెడ్డికి షాక్- ముందస్తు బెయిల్‌కు సుప్రీంకోర్టు నిరాకరణ
సజ్జల భార్గవ్‌రెడ్డికి షాక్- ముందస్తు బెయిల్‌కు సుప్రీంకోర్టు నిరాకరణ
5G Smartphones Under 20000: రూ.20 వేలలో బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే - బడ్జెట్ ధరలో వర్త్ అనిపించే మొబైల్స్!
రూ.20 వేలలో బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే - బడ్జెట్ ధరలో వర్త్ అనిపించే మొబైల్స్!
Embed widget