ABP Desam Top 10, 13 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 13 July 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
Botsa Controversy : బొత్సకు తెలంగాణ మంత్రుల ఘాటు కౌంటర్ - ఆన్సర్ ఇచ్చేకే హైదరాబాద్ రావాలని సవాల్ !
తెలంగాణ విద్యా వ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి బొత్సకు తెలంగాణ మంత్రులు కౌంటర్ ఇచ్చారు. తమకు సమాధానం ఇచ్చిన తర్వాతే హైదరాబాద్ రావాలన్నారు. Read More
Phone Care Tips: వర్షాకాలంలో మీ స్మార్ట్ ఫోన్లు జాగ్రత్త, ఈ జాగ్రత్తలు పాటిస్తేనే సేఫ్!
వర్షాకాలంలో ఫోన్లు తడిసి చాలా వరకు చెడిపోతుంటాయి. నష్ట నివారణ కోసం చిన్నచిన్న టిప్స్ పాటిస్తే సరిపోతుంది. ఇంతకీ వాన నుంచి స్మార్ట్ ఫోన్లను ఎలా రక్షించుకోవాలో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. Read More
Weather Alerts: ఎప్పటికప్పుడు వెదర్ అప్ డేట్స్ తెలుసుకోవాలా? మీ ఫోన్ లో జస్ట్ ఈ సెట్టింగ్స్ చేస్తే సరిపోతుంది!
వానాకాలం మొదలైన నేపథ్యంలో వాతావరణశాఖ ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూ ఉంటుంది. భారీ వర్షం, వరదలు లాంటి వివరాలను అందిస్తుంది. వీటిని వెంటనే తెలుసుకోవాలంటే మీ ఫోన్ లో ఈ సెట్టింగ్స్ చేస్తే సరిపోతుంది. Read More
TS EAMCET Counselling: ముగిసిన ఎంసెట్ వెబ్ ఆప్షన్ల గడువు, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?
తెలంగాణలో ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి చేపట్టిన ఎంసెట్-2023 వెబ్ ఆప్షన్ల గడువు జులై 12తో ముగిసింది. మొత్తం 75,172 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. Read More
Hi Nanna Movie Glimpse: నానీని ‘హాయ్ నాన్న’ అని పలకరిస్తోన్న మృణాల్ ఠాకూర్ - నేచురల్ స్టార్ కొత్త మూవీ గ్లింప్స్ చూశారా?
నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం #NANI30. తాజాగా ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు. ‘హాయ్ నాన్న’ అంటూ టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు. Read More
Allu Aravind: నేనేదో సరదాగా అంటే ఆ అమ్మాయి మా వాడినే ప్రేమించింది: అల్లు అరవింద్
ఇటీవలే ‘బేబీ’ మూవీ కు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మూవీ టీమ్ పై.. Read More
Wimbledon 2023: స్వియాటెక్‌కు షాకిచ్చిన స్వితోలినా - క్వార్టర్స్‌లోనే నిష్క్రమించిన వరల్డ్ నెంబర్ వన్
పోలాండ్ అమ్మాయి, ప్రపంచ మహిళల టెన్నిస్‌లో నెంబర్ వన్ ర్యాంకర్ ఇగా స్వియాటెక్‌కు అన్‌సీడెడ్ స్వితోలినా ఊహించని షాకిచ్చింది. Read More
Wimbledon 2023: సత్తా చాటిన బోపన్న జోడీ - వింబుల్డన్ క్వార్టర్స్ చేరిన ఇండో, ఆస్ట్రేలియా ద్వయం
Wimbledon 2023 Mens Doubles: ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ ఎబ్డెన్ తో జత కట్టిన భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న జోడీ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. Read More
Smoking Effect: సిగరెట్లు తాగితే నాలుకపై వెంటుకలు వస్తాయా? ఇతడి నరకయాతన చూస్తే వణికిపోతారు!
ధూమపానం అనేక ఆరోగ్య సమస్యలు కలిగిస్తుందని అందరికీ తెలిసిన విషయమే. ఈ అలవాటు వల్ల ఒక వ్యక్తికి వింత పరిస్థితి వచ్చింది. Read More
Cryptocurrency Prices: విలవిల్లాడుతున్న క్రిప్టో మార్కెట్లు - బిట్‌కాయిన్ రూ.35వేలు లాస్!
Cryptocurrency Prices Today, 13 July 2023: క్రిప్టో మార్కెట్లు గురువారం ఎరుపెక్కాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు అమ్మకాలు చేపట్టారు. Read More