ABP Desam Top 10, 12 September 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 12 September 2022: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
Gyanvapi Masjid Verdict: జ్ఞానవాపి మసీదు కేసులో కోర్టు సంచలన తీర్పు
Gyanvapi Masjid Verdict: దేశావ్యాప్తంగా చర్చనీయాంశమైన జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి జిల్లా కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. Read More
WhatsApp tricks: వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయకుండానే గ్రూప్ మెసేజ్ పంపుకోవచ్చు. ఎలాగో తెలుసా?
వాట్సాప్ లో యూజర్లకు తెలియని ఎన్నో హిడెన్ ఫీచర్లు ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. Read More
Queen Elizabeth II: క్వీన్ ఎలిజబెత్‌కు గూగుల్ నివాళి - ఎలా చెప్పిందంటే?
క్వీన్ ఎలిజబెత్ II మరణానినికి నివాళిగా గూగుల్ హోం పేజ్ రంగులను మార్చింది. Read More
APOSS Admissions: ఏపీ సార్వత్రిక విద్యాపీఠంలో పదోతరగతి, ఇంటర్ ప్రవేశాలు
వివిధ కారణాల వల్ల చదువు కొనసాగించలేనివారి కోసం ముఖ్యంగా బాలికలు ,గ్రామీణ యువత, పనిచేయి స్ర్తీ, పురుషులు, ఎస్సీలు, ఎస్టీలు, ప్రత్యేక అవసరాలు గల వారికి విద్యనందించడమే ఓపెన్ స్కూల్ ఉద్దేశ్యం. Read More
Krishnam Raju: కర్మక్రియలను ఎవరు జరిపించాలో కృష్ణంరాజు ముందే చెప్పారా?
కృష్ణంరాజు చనిపోవడానికి ముందే తనకు కర్మక్రియలను ఎవరు నిర్వహించాలనే విషయంపై మాట్లాడారు. Read More
SSMB28 : సూపర్ స్టార్ మహేశ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్- SSMB28 నుంచి అదిరిపోయే అప్ డేట్
సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. త్రివిక్రమ్ సినిమా మొదలు. Read More
US Open 2022 Winner: యూఎస్ ఓపెన్ విజేత అల్కరాజ్, నెంబర్ వన్ ర్యాంక్‌కు స్పెయిన్ యువ సంచలనం
Carlos Alcaraz wins US Open: గత రెండేళ్లు దిగ్గజాలను వెనక్కి టైటిల్స్ సాధిస్తున్న కుర్రాళ్లు ఈ ఏడాది మరో టైటిల్ సాధించారు. స్పెయిన్ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్ యూఎస్ ఓపెన్ 2022 విజేతగా అవతరించాడు. Read More
Asia Cup 2022: 'ఊర్వశి రౌతెలానా, ఆమె ఎవరో నాకు తెలియదు'
Asia Cup 2022: పాకిస్థాన్ బౌలర్ నసీం షా ఊర్వశి రౌతెలా అంటే ఎవరో తెలియదని చెప్పి అందర్నీ షాక్ కు గురిచేశాడు. రెండు రోజుల క్రితం ఆమెతో కలిసి రీల్స్ చేశాడు నసీం. Read More
Queen Elizabeth: అలెగ్జాండర్ ది గ్రేట్ నుంచి క్వీన్ ఎలిజబెత్ వరకు ప్రపంచం మెచ్చిన పాలకులు ఇష్టంగా తాగే పానీయాలు ఇవే
ప్రపంచాన్నే పాలించిన వారు చరిత్రలో ఎంతో మంది ఉన్నారు. వారు ఏం తాగుతారో తెలుసా? Read More
FPI: స్టాక్ మార్కెట్‌లోకి ఉప్పెనలా వస్తున్న విదేశీయుల డబ్బు, ఈ నెలలో ₹5600 కోట్ల ఇన్‌ఫ్లో
భారత్‌లో నెట్ బయ్యర్స్‌గా మారారు. జులై నుంచి FPI ఫ్లోస్‌లో స్పష్టమైన ట్రెండ్ రివర్సల్ ఉంది. Read More