అన్వేషించండి

WhatsApp tricks: వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయకుండానే గ్రూప్ మెసేజ్ పంపుకోవచ్చు. ఎలాగో తెలుసా?

వాట్సాప్ లో యూజర్లకు తెలియని ఎన్నో హిడెన్ ఫీచర్లు ఉన్నాయి. వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

చాలా మంది వాట్సాప్ యూజర్లు భావిస్తారు. కానీ, గ్రూప్ క్రియేట్ చేయకుండానే చాలా మందికి ఒకేసారి మెసేజ్ పంపే వీలు ఉంటుంది. బిల్ట్ ఇన్ ఫీచర్ సాయంతో సెలక్ట్ చేసుకున్న కాంటాక్ట్ నెంబర్లకు మనం మెసేజ్ పంపుకోవచ్చు. వాట్సాప్‌ లోని బ్రాడ్‌ కాస్ట్ ఫీచర్‌ ని ఉపయోగించడం ద్వారా ఇది సాధ్యం అవుతుంది. 

ముందుగా చేయాల్సిన పనులు

1. మీ ఫోన్ నంబర్ తప్పనిసరిగా మీరు మెసేజ్ పంపించాలి అనుకుంటున్న వ్యక్తి ఫోన్ ల సేవ్ చేసి ఉండాలి.

2. మీరు ఈ మెసేజ్ ను ఎక్కువలో ఎక్కువగా 256 మందికి మాత్రమే పంపే అవకాశం ఉంటుంది.

 

మల్టీఫుల్ కాంటాక్ట్ లకు మెసేజ్ ఎలా పంపించాలంటే?  

1. మీ ఫోన్‌లో ముందుగా WhatsAppని ఓపెన్ చేయండి.  

2. వాట్సాప్ పై భాగంలో మూలన మూడు చుక్కలు కనిపిస్తాయి. దాన్ని క్లిక్ చేయండి.

3. ఆ తర్వాత న్యూ బ్రాడ్ కాస్ట్ అనే ఆప్షన్ ను ఎంచుకోండి. 

4. మీరు మీ మెసేజ్ పంపించాలి అనుకుంటున్న వ్యక్తులను సెలెక్ట్ చేసుకోవాలి.  

5. ఆ తర్వాత మీరు మీ మెసేజ్ ను టైప్ చేసి పంపవచ్చు.

6. గ్రూపు క్రియేట్ చేయకుండానే ఒకేసారి చాలా మందికి మెసేజ్ పంపే వీలు కలుగుతుంది.

చదవని మెసేజ్ లను ఎలా మార్క్ చేయాలంటే?  

వాట్సాప్ వినియోగదారులకు రోజూ చాలా మెసేజ్ లు వస్తుంటాయి. అందులో కొన్ని ముఖ్యమైనవి ఉంటాయి. మిగతావి అంతగా ముఖ్యమైనవి కాకపోవచ్చు. ఒక్కోసారి ఎక్కువ సంఖ్యలో మెసేజ్ లు రావడం మూలంగా ముఖ్యమైన మెసేజ్ లను చూడని పరిస్థితి ఉండవచ్చు. అందుకే చూడని మెసేజ్ లకు మార్క్ పెట్టడం మూలంగా వీలున్నప్పుడు వీటిని చూసుకునే అవకాశం ఉంటుంది. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

1. మీ ఫోన్‌లో WhatsApp ఓపెన్ చేయండి.

2. మీరు చదవనిదిగా మెసేజ్ లను లాంగ్ ప్రెస్ చేయండి.

3. వాట్సాప్ పైన కుడి మూలలో ఉన్న మూడు చుక్కలను క్లిక్ చేయండి.

4. చదవని మెసేజ్ లను టిక్ చేయండి. ఇలా చేయడం మూలంగా ఖాళీగా ఉన్న సమయంలో మార్క్ చేసిన మెసేజ్ లను చూసుకోవచ్చు.

మీ వాట్సాప్ లో ఏ కాంటాక్ట్ ఎక్కవ డేటా తీసుకుందో తెలుసుకోవాలంటే?

మీరు మీ వాట్సాప్ చాట్ లో ఏ కాంటాక్ట్ ఎంత డేటా తీసుకుంటుందో తెలుసుకునే అవకాశం ఉంది. ఇందుకోసం జస్ట్ చిన్న ట్రిక్ పాటిస్తే సరిపోతుంది. మీరు ఎవరితో ఎక్కువగా వాట్సాప్ సంభాషణ జరుపుతున్నారో.. అనే విషయం కూడా  దీని ద్వారా కనుగొనే అవకాశం ఉంటుంది.  

1. ముందుగా WhatsApp ఓపెన్ చేసుకోవాలి.

2. పైన కుడి మూలలో మూడు చుక్కలను నొక్కాలి.

3. సెట్టింగ్‌లను ఎంచుకోవాలి.

4. స్క్రీన్‌పై స్టోరేజ్ అండ్ డేటా అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని నొక్కండి.

5. ఆ తర్వాత స్టోరేజ్ అనే ఆప్షన్ ను ఎంచుకోండి. 

6. వెంటనే మీరు ఈ ప్రతి చాట్ కు సంబంధించిన డేటా వివరాలను చూసే అవకాశం ఉంటుంది.

Also Read: iPhone 14 Series: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

Also Read: Apple Watch Series 8: యాపిల్ బెస్ట్ వాచ్ వచ్చేసింది - మనదేశంలో ధర ఎంతో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Type A vs Type C Cables: ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఏ కేబుల్ బెస్ట్.. టైప్-ఎ, టైప్-సి మధ్య తేడాలు ఇవే!
ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఏ కేబుల్ బెస్ట్.. టైప్-ఎ, టైప్-సి మధ్య తేడాలు ఇవే!
Android Phone Running Slow : మీ ఆండ్రాయిడ్ ఫోన్ స్లోగా ఉందా? ఈ 3 సెట్టింగ్స్‌ను 0.5xకి మార్చి చూడండి
మీ ఆండ్రాయిడ్ ఫోన్ స్లోగా ఉందా? ఈ 3 సెట్టింగ్స్‌ను 0.5xకి మార్చి చూడండి
WhatsApp Business API Pricing Changes: వాట్సాప్ బిజినెస్ వాడుతున్నారా? - ఏపీఐ కొత్త ఛార్జీలు ఇవే!
వాట్సాప్ బిజినెస్ వాడుతున్నారా? - ఏపీఐ కొత్త ఛార్జీలు ఇవే!
AI To SI: కృత్రిమ మేధ పేరు మార్పుతో ముప్పు తొలగిపోతుందా? AI నుంచి SI పేరు మార్పు వెనుక అసలు సవాళ్లు!
కృత్రిమ మేధ పేరు మార్పుతో ముప్పు తొలగిపోతుందా? AI నుంచి SI పేరు మార్పు వెనుక అసలు సవాళ్లు!

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India Gold Medals: ఒకేరోజు 4 స్వర్ణాలు.. ఆసియా గేమ్స్ 2026లో అదరగొట్టిన భారత బాక్సర్లు, రెజర్లు
ఒకేరోజు 4 స్వర్ణాలు.. ఆసియా గేమ్స్ 2026లో అదరగొట్టిన భారత బాక్సర్లు, రెజర్లు
Govt Doctors Dismissed: ఏపీ ప్రభుత్వం కన్నెర్ర.. 70 మంది డాక్టర్లపై వేటు వేసిన మంత్రి సత్యకుమార్ !
ఏపీ ప్రభుత్వం కన్నెర్ర.. 70 మంది డాక్టర్లపై వేటు వేసిన మంత్రి సత్యకుమార్ !
Auto Fares Hike: తెలంగాణలో ఆటో ఛార్జీలు పెంపు.. రవాణా శాఖ కీలక ఉత్తర్వులు
తెలంగాణలో ఆటో ఛార్జీలు పెంపు.. రవాణా శాఖ కీలక ఉత్తర్వులు
CM Vijay Vetri Payanam: కండక్టర్‌లా సీఎం విజయ్.. మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ ప్రారంభం!
కండక్టర్‌లా సీఎం విజయ్.. మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ ప్రారంభం!
Dilsukhnagar Santoshimatha Temple: దిల్‌సుఖ్‌నగర్ సంతోషిమాత ఆలయంలో అలజడి.. విగ్రహం ధ్వంసానికి యత్నించిన నిందితుడి అరెస్ట్
దిల్‌సుఖ్‌నగర్ సంతోషిమాత ఆలయంలో అలజడి.. విగ్రహం ధ్వంసానికి యత్నించిన నిందితుడి అరెస్ట్
ED Notices To YS Avinash Reddy: వివేకా హత్య కేసు.. విచారణకు రావాలని ఎంపీ అవినాష్‌ రెడ్డికి ఈడీ నోటీసులు
వివేకా హత్య కేసు.. విచారణకు రావాలని ఎంపీ అవినాష్‌ రెడ్డికి ఈడీ నోటీసులు
PM Modi Video Call Pilot Smith: స్మిత్ మచ్చర్‌తో ప్రధాని మోదీ వీడియో కాల్‌.. ఎవరి ప్రాణాలు పోవొద్దనే ప్రార్థించానన్న స్మిత్!
స్మిత్ మచ్చర్‌తో ప్రధాని మోదీ వీడియో కాల్‌.. ఎవరి ప్రాణాలు పోవొద్దనే ప్రార్థించానన్న స్మిత్!
IAS Training Salary : LBSNAAలో IAS ట్రైనింగ్ సమయంలో జీతం వస్తుందా? నెలకు ఎంత తీసుకుంటారో తెలుసా?
LBSNAAలో IAS ట్రైనింగ్ సమయంలో జీతం వస్తుందా? నెలకు ఎంత తీసుకుంటారో తెలుసా?
Embed widget