అన్వేషించండి

ABP Desam Top 10, 12 June 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 12 June 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. Ayodhya Ram Mandir: అయోధ్యలో సీతారాముల విగ్రహ ప్రతిష్ఠకు ముహూర్తం ఖరారు- మొదటి ఆహ్వానం ప్రధాని మోదీకే!

    Ayodhya Ram Mandir: వచ్చే ఏడాది జనవరి 22వ తేదీన అయోధ్యలోని రామ మందిరంలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించబోతున్నారు. ప్రధాని మోదీకి ఆహ్వానం కూడా పంపారు.  Read More

  2. Wireless Vs Wired Mouse: వైర్డ్ లేదా వైర్‌లెస్ మౌస్ - రెండిట్లో ఏది బెస్ట్? ఏది కొనాలి?

    వైర్డ్ మౌస్, వైర్‌లెస్ మౌస్... రెండిట్లో ఏది కొనాలో తేల్చుకోలేకపోతున్నారా? అయితే ఈ కథనం మీకోసమే! Read More

  3. Whatsapp New Feature: ఇకపై వాట్సాప్ లో హై క్వాలిటీ ఫోటోలను పంపుకోవచ్చు - కానీ, ఒక కండీషన్!

    వాట్సాప్ వినియోగదారులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై హై క్వాలిటీ ఫోటోలు పంపుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు వెల్లడించింది. HD ఫోటోలను ఎలా సెండ్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. Read More

  4. IGRUA: ఐజీఆర్‌యూఏలో ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలు

    ఇందిరా గాంధీ రాష్ట్రీయ ఉరాన్ అకాడమీ 2023-24 విద్యా సంవత్సరానికి ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతుంది. దీనిద్వారా 30 సీట్లను భర్తీ చేయనున్నారు. Read More

  5. రికార్డుల వేటకు మళ్లీ ఒక్కటైన అల్లు అర్జున్ - త్రివిక్రమ్, గట్టిగానే ప్లాన్ చేస్తున్నారుగా!

    'అల వైకుంఠపురంలో'తో రికార్డులను బ్రేక్ చేసిన అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబో మరోసారి రిపీట్ కాబోతుందని ఆహా తెలిపింది. గెట్ రెడీ ఫర్ ఎంటర్‌టైన్‌మెంట్ సునామీ అంటూ వీరిద్దరి పిక్ ను కూడా షేర్ చేసింది., Read More

  6. Gruhalakshmi June 12th: రాజ్యలక్ష్మి దెబ్బకు విలవిల్లాడిపోతున్న దివ్య- కూతుర్ని పుట్టింటికి రావొద్దన్న నందు

    రాజ్యలక్ష్మి, దివ్య మధ్య వార్ తో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. Read More

  7. French Open 2023 Winner: జోకర్ కాదు, టెన్నిస్ రారాజు నొవాక్ జకోవిచ్ - 23వ గ్రాండ్ స్లామ్ తో సరికొత్త చరిత్ర

    French Open 2023 Winner నొవాక్ జకోవిచ్ తాను జోకర్ కాదు... టెన్నిస్ రారాజు అని నిరూపించాడు. ఫ్రెంచ్ ఓపెన్ ను గెలుచుకోవడం ద్వారా... 23వ గ్రాండ్ స్లామ్ టైటిల్ సాధించి రికార్డు సృష్టించాడు. Read More

  8. French Open 2023: ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకున్న ఇగా స్వియాటెక్ - లేడీ నాదల్‌ రేంజ్‌లో వరుస రికార్డులు!

    ఫ్రెంచ్ ఓపెన్ 2023 మహిళల సింగిల్స్ టైటిల్‌ను పోలండ్‌కు చెందిన ఇగా స్వియాటెక్ గెలుచుకుంది. Read More

  9. Pregnancy: ఈ ఆరు అలవాట్లు ఉంటే పిల్లలను కనడం కష్టమైపోతుంది

    కొన్ని రకాల చెడు జీవన శైలి అలవాట్లు కారణంగా సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది. Read More

  10. Stock Market: ఇండియానే తురుంఖాన్‌ - అమెరికా, చైనా బలాదూర్‌

    గత 123 ఏళ్లలో, భారత స్టాక్ మార్కెట్ మొత్తం 6.6 శాతం రాబడిని ఇచ్చింది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Drunk And Drive Cases: మందుబాబుల జోరు - హైదరాబాద్‌లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు
మందుబాబుల జోరు - హైదరాబాద్‌లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు
LPG Cylinder Price Cut: న్యూ ఇయర్ కానుక- దేశ వ్యాప్తంగా దిగొచ్చిన ఎల్పీజీ సిలిండర్ ధరలు
న్యూ ఇయర్ కానుక- దేశ వ్యాప్తంగా దిగొచ్చిన ఎల్పీజీ సిలిండర్ ధరలు
SSMB29: ఎక్స్‌క్లూజివ్... మహేష్ బాబు - రాజమౌళి సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్!
ఎక్స్‌క్లూజివ్... మహేష్ బాబు - రాజమౌళి సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్!
Hyderabad Regional Ring Road: ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంపై ముఖ్యమైన అప్‌డేట్- జాతీయ, రాష్ట్ర రహదారులను కలిసే 11 ఇంటర్‌ఛేంజ్‌లు నిర్మాణం
ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంపై ముఖ్యమైన అప్‌డేట్- జాతీయ, రాష్ట్ర రహదారులను కలిసే 11 ఇంటర్‌ఛేంజ్‌లు నిర్మాణం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Fishing in Yanam | చేపలు పట్టడంలో ఇదో కొత్త పంథాLorry Rushed in to Xerox Shop | విశాఖలో ప్రమాదం..జిరాక్సు షాపులోకి దూసుకెళ్లిన లారీ | ABP DesamVizag Dolphin Pool Cricket Ground | విశాఖలో డాల్ఫిన్ పూల్ క్రికెట్ గ్రౌండ్ తెలుసా.? | ABP DesamADR Report on Chief Ministers Assets | దేశంలోనే నిరుపేద ముఖ్యమంత్రి ఈమె

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Drunk And Drive Cases: మందుబాబుల జోరు - హైదరాబాద్‌లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు
మందుబాబుల జోరు - హైదరాబాద్‌లో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు
LPG Cylinder Price Cut: న్యూ ఇయర్ కానుక- దేశ వ్యాప్తంగా దిగొచ్చిన ఎల్పీజీ సిలిండర్ ధరలు
న్యూ ఇయర్ కానుక- దేశ వ్యాప్తంగా దిగొచ్చిన ఎల్పీజీ సిలిండర్ ధరలు
SSMB29: ఎక్స్‌క్లూజివ్... మహేష్ బాబు - రాజమౌళి సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్!
ఎక్స్‌క్లూజివ్... మహేష్ బాబు - రాజమౌళి సినిమా లాంచింగ్ డేట్ ఫిక్స్!
Hyderabad Regional Ring Road: ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంపై ముఖ్యమైన అప్‌డేట్- జాతీయ, రాష్ట్ర రహదారులను కలిసే 11 ఇంటర్‌ఛేంజ్‌లు నిర్మాణం
ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంపై ముఖ్యమైన అప్‌డేట్- జాతీయ, రాష్ట్ర రహదారులను కలిసే 11 ఇంటర్‌ఛేంజ్‌లు నిర్మాణం
AP Liquor Policy: మద్యం షాపు యజమానులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, గీత కులాలకు 10 శాతం షాపులు కేటాయింపు
మద్యం షాపు యజమానులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, గీత కులాలకు 10 శాతం షాపులు కేటాయింపు
KTR Quash Petition: కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌పై  తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ - తీర్పు వచ్చే వరకూ కేటీఆర్ అరెస్టుకు నో చాన్స్ !
కేటీఆర్‌ క్వాష్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ - తీర్పు వచ్చే వరకూ కేటీఆర్ అరెస్టుకు నో చాన్స్ !
Happy New Year 2025: అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ - ఈ ఫన్నీ మీమ్స్, ఫన్నీ మెసెజెస్ ట్రై చేశారా?
అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ - ఈ ఫన్నీ మీమ్స్, ఫన్నీ మెసెజెస్ ట్రై చేశారా?
DCP Vineet With ABP Desam: న్యూఇయర్ వేళ మందుబాబులూ బీకేర్ ఫుల్ - డ్రగ్స్ తీసుకుంటే 15 నిమిషాల్లోనే అరెస్ట్, ఏబీపీ దేశంతో డీసీపీ వినీత్
న్యూఇయర్ వేళ మందుబాబులూ బీకేర్ ఫుల్ - డ్రగ్స్ తీసుకుంటే 15 నిమిషాల్లోనే అరెస్ట్, ఏబీపీ దేశంతో డీసీపీ వినీత్
Embed widget