అన్వేషించండి

ABP Desam Top 10, 12 January 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 12 January 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. Maoist Leader Hidma: హిడ్మా చనిపోలేదు, అదంతా కేంద్రం కుట్ర- మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటన

    Maoist Leader Hidma:  మావోయిస్టు అగ్రనేత చనిపోయాడన్న వార్తల్లో నిజం లేదని హిడ్మా బతికే ఉన్నాడని మావోయిస్టు కేంద్ర కమిటీ లేఖ విడుదల చేసింది. హిడ్మా చనిపోయాడన్న వార్తల్లో నిజం లేదని పేర్కొంది. Read More

  2. UPI for Fund Transfer: దేశాలు దాటుతున్న యూపీఐ - త్వరలో మరో 10 దేశాల్లో!

    త్వరలో మరో 10 దేశాల్లో యూపీఐ ద్వారా నగదు చెల్లింపులు ప్రారంభం కానున్నాయి. Read More

  3. ChatGPT: గూగుల్‌నే వణికిస్తున్న AI - ఇంటర్నెట్ సెర్చింగ్ మారిపోనుందా?

    ప్రతీ పదేళ్లకు ఒకసారి టెక్నాలజీ మరో స్థాయికి వెళ్తుంది. ఈ పదేళ్లలో అలా తీసుకెళ్లే టెక్నాలజీనే చాట్‌జీపీటీ. Read More

  4. JEE (Main) - 2023 దరఖాస్తుకు నేడే ఆఖరు! వెంటనే దరఖాస్తు చేసుకోండి!

    JEE Main-2023 మొదటి సెషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జనవరి 12తో ముగియనుంది. ఇప్పటికవరకు దరఖాస్తు చేసుకోలేని విద్యార్థులు రాత్రి 11.50 గంటలలోపు తమ రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేసుకోవాల్సి ఉంటుంది. Read More

  5. Veera Simha Reddy Review - 'వీర సింహా రెడ్డి' రివ్యూ : బాలకృష్ణ విశ్వరూపం, వీర విహారం - ఫ్యాక్షన్ స్టోరీ, సినిమా ఎలా ఉందంటే?

    Veera Simha Reddy Review Telugu : గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'వీర సింహా రెడ్డి' సంక్రాంతి కానుకగా ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందంటే? Read More

  6. Prasanth Neel Twitter: ప్రశాంత్ నీల్ ట్విట్టర్ అకౌంట్ డీ-ఆక్టివేట్, హర్ట్ అయ్యే ఇలా చేశారా?

    ‘కేజీఎఫ్’ సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్, తాజాగా ట్విట్టర్ అకౌంట్ ను డీ ఆక్టివేట్ చేశారు. ఇంతకీ ఆయన ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో తెలుసా? Read More

  7. Hockey World Cup 2023: అట్టహాసంగా హాకీ ప్రపంచకప్ ఆరంభ వేడుక- 13 నుంచి టోర్నీ ప్రారంభం

    Hockey World Cup 2023: పురుషుల హాకీ ప్రపంచకప్ 2023 జనవరి 13 నుంచి ప్రారంభం కానుంది. బుధవారం ఈ టోర్నీ ప్రారంభ వేడుకను బారాబతి మైదానంలో అట్టహాసంగా నిర్వహించారు. Read More

  8. MS Dhoni: నేను సెంచరీ చేయాలని ధోని కోరుకున్నాడు - గంభీర్ చెప్పిన కొత్త కథ!

    2011 వరల్డ్ కప్ ఫైనల్లో తాను సెంచరీ చేయాలని ధోని కోరుకున్నాడని గౌతం గంభీర్ తెలిపాడు. Read More

  9. Weight Loss: ఇవి తిన్నారంటే బరువు తగ్గడం చాలా ఈజీ అంటున్న నిపుణులు

    బరువు తగ్గడం కోసం ప్రయత్నిస్తున్నారా? అయితే ఈ ఆహార పదార్థాలు మీ డైట్లో చేర్చుకుని తీసుకున్నారంటే మంచి ఫలితం ఉంటుంది. Read More

  10. PM Narendra Modi: పెరిగిన పెట్రోల్‌, ఆహారం ధరలు - ప్రధాని మోదీ ఆందోళన!

    PM Narendra Modi: ఆహారం, ఇంధనం, ఎరువుల ధరల పెరుగుదలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. కొవిడ్‌-19, సహజ విపత్తులు మనపై ఆర్థిక ప్రభావం చూపిస్తున్నాయని పేర్కొన్నారు. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

2025 ChatGPT Prediction: చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి చాట్ జీపీటీ ప్రిడిక్షన్ ఇదే..
చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి ChatGPT ప్రిడిక్షన్ ఇదే..
Look Back 2024: ఈ ఏడాది అత్యుత్తమ టెస్టు ఎలెవన్.. జట్టులో ముగ్గురు భారత ప్లేయర్లు.. కోహ్లీ, రోహిత్, రాహుల్ , పంత్ లకు నో ఛాన్స్
ఈ ఏడాది అత్యుత్తమ టెస్టు ఎలెవన్.. జట్టులో ముగ్గురు భారత ప్లేయర్లు.. కోహ్లీ, రోహిత్, రాహుల్ , పంత్ లకు నో ఛాన్స్
Daaku Maharaaj: 'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nasa Parker Solar Probe Signal | సూర్యుడికి అతి దగ్గరగా వెళ్లిన సేఫ్ గా ఉన్న పార్కర్ ప్రోబ్ | ABP DesamPushpa 2 Bollywood Collections | బాలీవుడ్ ను షేక్ చేయటం ఆపని బన్నీ | ABP DesamPir Panjal Rail Tunnel | ఇండియాలో లాంగెస్ట్ రైల్వే టన్నెల్ ఇదే | ABP Desamరాయల చెరువులో డ్రాగన్ బోట్ రేస్‌ ప్రారంభం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
2025 ChatGPT Prediction: చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి చాట్ జీపీటీ ప్రిడిక్షన్ ఇదే..
చంద్రబాబు బయోపిక్.. రేవంత్ రెడ్డికి ఇబ్బందులు.. తెలుగు OTTల తడాఖా.. 2025 గురించి ChatGPT ప్రిడిక్షన్ ఇదే..
Look Back 2024: ఈ ఏడాది అత్యుత్తమ టెస్టు ఎలెవన్.. జట్టులో ముగ్గురు భారత ప్లేయర్లు.. కోహ్లీ, రోహిత్, రాహుల్ , పంత్ లకు నో ఛాన్స్
ఈ ఏడాది అత్యుత్తమ టెస్టు ఎలెవన్.. జట్టులో ముగ్గురు భారత ప్లేయర్లు.. కోహ్లీ, రోహిత్, రాహుల్ , పంత్ లకు నో ఛాన్స్
Daaku Maharaaj: 'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
'డాకు మహారాజ్'లో బాలకృష్ణ క్యారెక్టర్ అదేనా - రెండో రోల్ గురించి సస్పెన్స్ అందుకేనా?
Shock for YCP:  వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
వైఎస్ఆర్‌సీపీకి భారీ షాక్ - జగన్‌ను వదిలేసిన నమ్మి నెత్తిన పెట్టుకున్న లీడర్ !
Khan Sir : స్టూడెంట్స్ కోసం నా కిడ్నీ అయినా అమ్మేస్తా - ఇంతకీ ఖాన్ సార్ ఎవరు..?
స్టూడెంట్స్ కోసం నా కిడ్నీ అయినా అమ్మేస్తా - ఇంతకీ ఖాన్ సార్ ఎవరు
Manmohan Singh: మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన - స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి ఖర్గే లేఖ
మన్మోహన్ సింగ్ అంత్యక్రియలపై కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన - స్మారక స్థలం నిర్మాణం కోసం ప్రధానికి ఖర్గే లేఖ
TG TET 2024 Halltickets: తెలంగాణ టెట్-2024 హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - పరీక్షలు ఎప్పటినుంచంటే?
తెలంగాణ టెట్-2024 హాల్‌టికెట్లు వచ్చేశాయ్ - పరీక్షలు ఎప్పటినుంచంటే?
Osamu Suzuki : భారత్‌కు మారుతీ కారు పరిచయం చేసిన వ్యక్తి మృతి- సంతాపం తెలియజేసిన ప్రధాని
భారత్‌కు మారుతీ కారు పరిచయం చేసిన వ్యక్తి మృతి- సంతాపం తెలియజేసిన ప్రధాని
Embed widget