అన్వేషించండి

ABP Desam Top 10, 11 March 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 11 March 2024: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

  1. ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు రేపటిలోగా ఇవ్వాల్సిందే - SBIకి సుప్రీంకోర్టు ఆదేశం

    Electoral Bond Case: ఎలక్టోరల్ బాండ్స్ కేసులో SBI తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. Read More

  2. Fastest Router of India: దేశంలోనే అత్యంత వేగవంతమైన రూటర్ - సెకనుకు 2,400 జీబీ స్పీడ్‌తో!

    Fastest Router: భారతదేశంలో అత్యంత వేగవంతమైన రూటర్ లాంచ్ అయింది. Read More

  3. Vodafone Idea Data Plan: అదనపు డేటా అందించే ప్లాన్ రివీల్ చేసిన వొడాఫోన్ ఐడియా - ఎంత డేటా లభించనుందంటే?

    Vodafone Idea Additional Data Plan: వొడాఫోన్ ఐడియా అదనపు డేటా అందించే కొత్త ప్లాన్‌ను లాంచ్ చేసింది. అదే వీఐ రూ.75 ప్లాన్. Read More

  4. AP EAPCET 2024 Notification: ఏపీ ఎప్‌సెట్-2024 నోటిఫికేషన్ విడుదల, ముఖ్యమైన తేదీలివే

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో వివిధ కోర్సు్ల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు నిర్దేశించిన ఏపీ ఈఏపీసెట్-2024 నోటిఫికేషన్ మార్చి 11న వెలువడింది. Read More

  5. ‘ఆపరేషన్ వాలెంటైన్’ ఓటీటీ స్ట్రీమింగ్, త్రిషకి మెగా గిఫ్ట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  6. Tamannaah Bhatia: నా జీవితంలో ఇలాంటి వ్యక్తిని చూడలేదు- దర్శకుడిపై తమన్నా ప్రశంసల వర్షం

    మిల్కీ బ్యూటీ తమన్నా దర్శకుడు సంపత్ నందిపై ప్రశంసల జల్లు కురిపించింది. ఇలాంటి వ్యక్తికి తన కెరీర్ లో ఎప్పుడూ చూడాలేందటూ పొగడ్తలతో ముంచెత్తింది. Read More

  7. French Open 2024 Winners: చరిత్ర సృష్టించిన సాత్విక్‌- చిరాగ్‌ శెట్టి, ఫ్రెంచ్ ఓపెన్ విజేతలుగా భారత స్టార్‌ జోడి

    Satwiksairaj and Chirag Shetty clinched French Open 2024: భారత స్టార్‌ షట్లర్ల ద్వయం సాత్విక్‌- చిరాగ్‌ శెట్టి జోడి ఫ్రెంచ్ ఓపెన్‌ 2024 విజేతలుగా అవతరించారు. ఆదివారం రాత్రి జరిగిన మెన్స్ డబుల్స్ లో విజయం సాధించారు. Read More

  8. French Open 2024: విజయం మనదే, అదరగొట్టిన స్టార్‌ జోడి సాత్విక్‌- చిరాగ్‌

    Satwiksairaj Rankireddy and Chirag Shetty: ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలో భాగంగా జరిగిన పురుషుల డబుల్స్ ఫైనల్లో భారత జోడీ విజయం సాధించింది. ప్రత్యర్థి జట్టుపై సంపూర్ణ ఆధిపత్యాన్ని చెలాయించింది. Read More

  9. Tips to Reduce Belly Fat : కొవ్వు వేగంగా తగ్గాలంటే ఈ వ్యాయామంతో పాటు ఆ ఫుడ్స్ తీసుకోవాలట

    Belly Fat : కొందరు సన్నగా ఉన్నా పొట్ట పెరగడం, బొడ్డు చుట్టూ కొవ్వు పేరుకుపోవడం జరుగుతుంది. అలాంటి వారు తమ డైట్​లో కొన్ని ఫ్రూట్స్ కలిపి తీసుకుంటే మంచి అంటున్నారు ఫిట్​నెస్ నిపుణులు.  Read More

  10. Gold-Silver Prices Today: పీడకలలు తెప్పిస్తున్న పసిడి రేటు - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవే

    కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 79,100 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
HMPV Virus: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం
Justin Trudeau: కెనడా ప్రధాని పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా - జస్టిన్ ట్రూడో సంచలన ప్రకటన!
కెనడా ప్రధాని పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా - జస్టిన్ ట్రూడో సంచలన ప్రకటన!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Delhi CM Atishi in Tears | లేవలేని స్థితిలో ఉన్న నా తండ్రిని కూడా తిడతారా.! | ABP DesamTraffic CI Lakshmi Madhavi Drunk and Drive | కన్నప్రేమతో కనువిప్పు కలిగించిన పోలీస్ | ABP DesamPushpa 2 All Time Highest Grosser | భారత్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా పుష్ప 2 | ABP DesamKTR E Car Case Enquiry at ACB Office | ఏసీబీ ఆఫీసుకు ఎంక్వైరీ కోసం కేటీఆర్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
ప్రయాణికులకు గుడ్ న్యూస్ - సంక్రాంతి రద్దీ దృష్ట్యా శ్రీకాకుళానికి ప్రత్యేక రైళ్లు
HMPV Virus: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం
భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కేసులు - ఆందోళన అవసరం లేదన్న కేంద్రం
Justin Trudeau: కెనడా ప్రధాని పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా - జస్టిన్ ట్రూడో సంచలన ప్రకటన!
కెనడా ప్రధాని పదవితో పాటు పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా - జస్టిన్ ట్రూడో సంచలన ప్రకటన!
HMPV Symptoms : HMPV లక్షణాలు, వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
HMPV లక్షణాలు, వైరస్ సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే
Sankrantiki Vastunnam Trailer: భార్యకి, మాజీ ప్రేయసికి మధ్యలో ఇరుక్కున్న మాజీ పోలీసు - ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్ వచ్చేసింది!
భార్యకి, మాజీ ప్రేయసికి మధ్యలో ఇరుక్కున్న మాజీ పోలీసు - ‘సంక్రాంతికి వస్తున్నాం’ ట్రైలర్ వచ్చేసింది!
Chhattisgarh Blast: ఆర్మీ వాహనాన్ని పేల్చివేసిన మావోయిస్టులు, 9 మంది జవాన్లు మృతి: బస్తర్ ఐజీ
ఆర్మీ వాహనాన్ని పేల్చివేసిన మావోయిస్టులు, 9 మంది జవాన్లు మృతి: బస్తర్ ఐజీ
KTR: ఫార్ములా ఈ రేస్ వ్యవహారం - కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు, లీగల్ టీంకు నో ఎంట్రీ
ఫార్ములా ఈ రేస్ వ్యవహారం - కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు, లీగల్ టీంకు నో ఎంట్రీ
Embed widget