ABP Desam Top 10, 11 February 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 11 February 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
Air Asia Fined: ఎయిర్ ఏషియాకు షాక్ ఇచ్చిన DGCA,పైలట్‌లకు ట్రైనింగ్ ఇవ్వలేదని భారీ జరిమానా
Air Asia Fined: ఎయిర్ ఏషియాకు DGCA భారీ జరిమానా విధించింది. Read More
Realme Coca Cola Phone: కోకా కోలా ఫోన్ లాంచ్ చేసిన రియల్‌మీ - ధర ఎంతో తెలుసా?
రియల్‌మీ తన కోకా కోలా ఎడిషన్ ఫోన్‌ని లాంచ్ చేసింది. Read More
OnePlus Pad: వన్‌ప్లస్ మొట్టమొదటి ట్యాబ్ వచ్చేసింది - భారీ బ్యాటరీతో!
వన్‌ప్లస్ తన మొట్టమొదటి ట్యాబ్లెట్‌ను లాంచ్ చేసింది. అదే వన్‌ప్లస్ ప్యాడ్. Read More
ఏప్రిల్ 12 నుంచి ఎస్‌ఏ-2 పరీక్షలు, వేసవి సెలవులు ఎప్పుటినుంచంటే?
తెలంగాణలోని పాఠశాలల్లో 1-9 తరగతుల విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్‌మెంట్-2(ఎస్ఏ) పరీక్షల తేదీల్లో విద్యాశాఖ మార్పులు చేసింది. ఏప్రిల్ 12 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. Read More
Amigos Collection Day 1 : 'బింబిసార' కంటే ఎక్కువా, తక్కువా? కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్
నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ సినిమా 'అమిగోస్' శుక్రవారం విడుదలైంది. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? కళ్యాణ్ రామ్ లాస్ట్ సినిమా 'బింబిసార' కంటే ఎక్కువ వచ్చాయా? తక్కువ వచ్చాయా? Read More
Telugu Indian Idol 2 : 'ఇండియన్ ఐడల్ 2'లో షురూ - తమన్ వచ్చాడు, నిత్యా మీనన్ ఎక్కడ?
'అన్‌స్టాపబుల్ 2'ను సక్సెస్‌ఫుల్‌గా ముగించిన 'ఆహా' ఓటీటీ టీమ్... 'ఇండియన్ ఐడల్ 2' షూటింగ్ స్టార్ట్ చేసింది. అయితే, షూటింగులో తమన్ ఒక్కడే కనిపించడం అనుమానాలు మొదలయ్యాయి. Read More
Women IPL Auction 2023: మహిళ ఐపీఎల్ వేలంలో కోట్లు కొల్లగొట్టే ప్లేయర్స్ వీరే - టాప్‌లో ఎవరు?
మహిళల ఐపీఎల్‌లో ఎక్కువ ధర పొందే అవకాశం ఉన్న ఐదుగురు ఆటగాళ్లు వీరే. Read More
IND vs AUS: తొలి టెస్టులో ఆస్ట్రేలియా తుదిజట్టు - మార్పులు జరగనున్నాయా?
రేపటి తొలి టెస్టులో ఆస్ట్రేలియా తుదిజట్టు ఇదే అయ్యే అవకాశం ఉంది. Read More
Laddoo: పాలిచ్చే తల్లులు తినాల్సిన పోషకాల లడ్డూ- ఇది ఎలా తయారుచేయాలంటే
శిశువుకి తల్లిపాలు చాలా ఆరోగ్యం. అలాగే తల్లి ఆరోగ్యంగా ఫిట్ గా ఉండాలంటే ఈ లడ్డూలు తినాల్సిందే. Read More
Price Hike: మీరు గమనించారా?, రోజువారీ సరుకుల రేట్లు పెరిగాయి & సైజులు తగ్గాయని!
గల్లీలో అమ్మే కూరగాయల దగ్గర నుంచి ఏసీ గదుల్లో అమ్మే ఎలక్ట్రానిక్స్ గూడ్స్ వరకు అన్నింటి మీదా రవాణా ఛార్జీల ప్రభావం పడింది. Read More