ABP Desam Top 10, 10 May 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 10 May 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.
Karnataka Assembly Election 2023: ముసలివాళ్లమైనా ఉదయమే వచ్చి ఓటు వేశాం, చూసి నేర్చుకోండి - సుధామూర్తి
Karnataka Assembly Election 2023: ఇన్‌ఫోసిస్ చైర్‌పర్సన్ సుధామూర్తి ఓటు హక్కు వినియోగించుకున్నారు. Read More
Pixel Watch 2's Launch Date: గూగుల్ పిక్సెల్ వాచ్ 2 లాంచ్ డేట్ లీక్, Pixel 7a ఆవిష్కణ కూడా అప్పుడే!
గూగుల్ కంపెనీ ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్నపిక్సెల్ వాచ్ 2 లాంచ్ డేట్ లీక్ అయ్యింది. ఈ ఏడాది చివర్లో ఈ స్మార్ట్ ఫోన్ ఆవిష్కరించే అవకాశం ఉన్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. Read More
Elon Musk: వాట్సాప్‌ను నమ్మలేం, ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ను ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ టార్గెట్ చేశారు. వాట్సాప్ ను నమ్మలేమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ లోనూ వాట్సాప్ లాంటి ఫీచర్లు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. Read More
Telangana 10th Exam Results 2023: తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ షెడ్యూల్ ఇదే !
TS 10th Class Supplementary Exams 2023: పదోతరగతి ఫలితాలపై ఎవరికైనా అనుమానాలు ఉంటే రీ కౌంటింగ్ కోసం 500 రూపాయల ఫీజు చెల్లించి 15 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. Read More
Janaki Kalaganaledu May 10th: ఊహించని మలుపు, మనోహర్ కి ఎదురుతిరిగిన జానకి- రామ నిర్ధోషిగా బయటకి వస్తాడా?
రామ అరెస్ట్ కావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. Read More
Gruhalakshmi May 10th: విక్రమ్ రూడ్ బిహేవియర్ - రాజ్యలక్ష్మి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పిన దివ్య
లాస్య చేసిన మోసం బయట పడటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే.. Read More
Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళన: మీడియా ట్రయల్స్‌లో అలా - కోర్టు ట్రయల్స్‌లో ఇలా!
Wrestlers Protest: దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొందరు రెజ్లర్లు చేపట్టిన ఆందోళనలో మరో ట్విస్ట్! ముగ్గురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం క్లోజ్ చేసింది. Read More
Kohli vs Gambhir: గేమ్ పరువు తీయొద్దు - కోహ్లీ, గంభీర్‌లకు కుంబ్లే చురకలు
సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య తలెత్తిన గొడవపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Read More
Potato Papads: బంగాళాదుంపలతో అప్పడాలు చేస్తే అదిరిపోతాయి
బంగాళాదుంపలతో చేసిన అప్పడాలు రుచిగా ఉంటాయి. Read More
Cryptocurrency Prices: క్రిప్టో మూవింగ్! బిట్‌కాయిన్ రూ.30వేలు జంప్!
Cryptocurrency Prices Today, 10 May 2023: క్రిప్టో మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాల్లో ఉన్నాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ఆచితూచి కొనుగోళ్లు చేపట్టారు. Read More