అన్వేషించండి

Pixel Watch 2's Launch Date: గూగుల్ పిక్సెల్ వాచ్ 2 లాంచ్ డేట్ లీక్, Pixel 7a ఆవిష్కణ కూడా అప్పుడే!

గూగుల్ కంపెనీ ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్నపిక్సెల్ వాచ్ 2 లాంచ్ డేట్ లీక్ అయ్యింది. ఈ ఏడాది చివర్లో ఈ స్మార్ట్ ఫోన్ ఆవిష్కరించే అవకాశం ఉన్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

గూగుల్ సంస్థ తన వార్షిక డెవలపర్స్ కాన్ఫరెన్స్ కు రెడీ అయ్యింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగే  Google I/O 2023 లాంచ్ ఈవెంట్  ఇవాళ రాత్రి 10.30 నిమిషాల నుంచి భారత్ లో ప్రత్యక్షప్రసారం కానుంది.  I/O అనేది టెక్ దిగ్గజం గూగుల్ కు సంబంధించిన తాజా విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న డెవలపర్‌ల కోసం నిర్వహించే అతిపెద్ద వార్షిక ఈవెంట్ ఇది. ఆండ్రాయిడ్, , పిక్సెల్ పరికరాల్లో ఉపయోగించే సాఫ్ట్‌ వేర్, హార్డ్‌ వేర్‌లకు సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ ను తెలిపేందుకు Google ప్రతి ఏటా ఈ సమ్మిట్ నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్ లో గూగుల్ పలు ఆవిష్కరణలు చేయనుంది.  కంపెనీకి సంబంధించిన పలు వాచ్ లు, టాబ్లెట్స్, ఫోన్లు ఆవిష్కరణ కానున్నాయి. చాలా మంది ఇదే ఈవెంట్ లో పిక్సెల్ వాచ్ 2  లాంచ్ అవుతుందని అందరూ భావించారు. కానీ, తాజా నివేదికలు మాత్రం అందులో వాస్తవం లేదంటున్నాయి.    

అక్టోబర్ లో పిక్సెల్ వాచ్ 2 ఆవిష్కరణ

Google I/O 2023 లాంచ్ ఈవెంట్  లో పిక్సెల్ 7a, పిక్సెల్ ఫోల్డ్, పిక్సెల్ టాబ్లెట్ లాంచ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.  Google Pixel 7a భారత్ లో ఒక రోజు తర్వాత, మే 11న అందుబాటులోకి వస్తుందని టెక్ దిగ్గజం ఇప్పటికే ధృవీకరించింది. Google Pixel 8, Pixel 8 Proతో పాటు Google Pixel వాచ్  నెక్ట్స్ ఎడిషన్ ఈ సంవత్సరం చివర్లో ఆవిష్కరించబడుతుందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. 9to5Google నివేదిక ప్రకారం,  పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రోతో పాటు లాంచ్ చేయడానికి షెడ్యూల్ చేయబడింది. అటు అక్టోబర్‌లో దాని ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లను విడుదల చేయనుంది. ఆపిల్ కూడా,  ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌లో ఐఫోన్ లైనప్‌ను ఆవిష్కరిస్తుంది.

పిక్సెల్ వాచ్ తన తొలి ఎడిషన్ 2022లో Google I/O డెవలపర్ కాన్ఫరెన్స్‌ లో ఆవిష్కరించబడింది.  పిక్సెల్ వాచ్ 1.2-అంగుళాల AMOLED డిస్‌ప్లేను 1,000 నిట్‌ల వరకు బ్రైట్‌నెస్, ఆల్వేస్ ఆన్ మోడ్‌తో కలిగి ఉంది. పిక్సెల్ వాచ్ Exynos 9110 SoC ద్వారా శక్తిని పొందింది. ఇది కార్టెక్స్ M33 కో-ప్రాసెసర్,  2GB RAMతో జత చేయబడింది. కనెక్టివిటీ ఎంపికలలో బ్లూటూత్ v5.0, 4G LTE వైర్‌లెస్ కనెక్టివిటీ, 2.4GHz Wi-Fi ఎంపికలు ఉన్నాయి.

Google Pixel 7a ఫీచర్లు, స్పెసిఫికేషన్లు  

ఇవాళ జరిగే Google I/O వార్షిక సమావేశంలో గూగుల్ స్మార్ట్‌ ఫోన్‌ను ఆవిష్కరించనున్నారు. మే 11న Google Pixel 7a భారత్ లో ఆవిష్కరించబడుతుంది. ఈ హ్యాండ్‌ సెట్‌ కార్బన్, ఆర్కిటిక్ బ్లూ, కాటన్ అనే మూడు రంగులలో అందుబాటులోకి రానుంది. Quandt తాజాగా Pixel 7a ఫోటలను  పోస్ట్ చేసింది. Pixel 7aలో 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.1-అంగుళాల పూర్తి-HD+ డిస్‌ప్లేతో అందుబాటులోకి రానుంది.  Pixel 7a వెనుక భాగంలో 13MP అల్ట్రావైడ్ సెన్సార్‌తో పాటు 64MP ప్రైమరీ వైడ్ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా ఉంటుంది. ముందువైపు 13MP సెల్ఫీ కెమెరా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. Pixel 6a కాకుండా, Pixel 7a ఫాస్ట్ వైర్డు ఛార్జింగ్, వైర్‌లెస్ ఛార్జింగ్ కు సపోర్టు ఇవ్వనుంది.

Read Also: వాట్సాప్‌ను నమ్మలేం, ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hanuman Jayanti Wishes In Telugu 2024 : పవర్ ఫుల్ హనుమాన్ శ్లోకాలతో హనుమాన్ జయంతి (విజయోత్సవం) శుభాకాంక్షలు తెలియజేయండి!
Hanuman Jayanti Wishes In Telugu 2024 : పవర్ ఫుల్ హనుమాన్ శ్లోకాలతో హనుమాన్ జయంతి (విజయోత్సవం) శుభాకాంక్షలు తెలియజేయండి!
Telangana SSC Results: ఈ నెల 30న తెలంగాణ టెన్త్ ఫలితాలు - రేపు ఇంటర్ ఫలితాలు, అధికారిక ప్రకటన
ఈ నెల 30న తెలంగాణ టెన్త్ ఫలితాలు - రేపు ఇంటర్ ఫలితాలు, అధికారిక ప్రకటన
Top Headlines: సీఎం జగన్ పై దాడి కేసులో కీలక పరిణామం - నేడు పవన్ కల్యాణ్ నామినేషన్, హనుమాన్ విజయ యాత్ర సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు
సీఎం జగన్ పై దాడి కేసులో కీలక పరిణామం - నేడు పవన్ కల్యాణ్ నామినేషన్, హనుమాన్ విజయ యాత్ర సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు
Prabhas: ప్రభాస్ విరాళం... అప్పుడు ఏపీకి కోటి, ఇప్పుడు దర్శకుల సంఘానికి - రెబల్ స్టార్ ఎంత ఇచ్చారంటే?
ప్రభాస్ విరాళం... అప్పుడు ఏపీకి కోటి, ఇప్పుడు దర్శకుల సంఘానికి - రెబల్ స్టార్ ఎంత ఇచ్చారంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Hardik Pandya poor Form IPL 2024 | మరోసారి కెప్టెన్ గా, ఆటగాడిగా విఫలమైన హార్దిక్ పాండ్యా | ABPSandeep Sharma 5Wickets | RR vs MI మ్యాచ్ లో ఐదువికెట్లతో అదరగొట్టిన సందీప్ శర్మ | ABP DesamSanju Samson | RR vs MI | సౌండ్ లేకుండా మ్యాచ్ లు గెలవటమే కాదు..పరుగులు చేయటమూ తెలుసు | IPL 2024Yashasvi Jaiswal Century | RR vs MI మ్యాచ్ లో అద్భుత శతకంతో మెరిసిన యశస్వి | IPL 2024

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hanuman Jayanti Wishes In Telugu 2024 : పవర్ ఫుల్ హనుమాన్ శ్లోకాలతో హనుమాన్ జయంతి (విజయోత్సవం) శుభాకాంక్షలు తెలియజేయండి!
Hanuman Jayanti Wishes In Telugu 2024 : పవర్ ఫుల్ హనుమాన్ శ్లోకాలతో హనుమాన్ జయంతి (విజయోత్సవం) శుభాకాంక్షలు తెలియజేయండి!
Telangana SSC Results: ఈ నెల 30న తెలంగాణ టెన్త్ ఫలితాలు - రేపు ఇంటర్ ఫలితాలు, అధికారిక ప్రకటన
ఈ నెల 30న తెలంగాణ టెన్త్ ఫలితాలు - రేపు ఇంటర్ ఫలితాలు, అధికారిక ప్రకటన
Top Headlines: సీఎం జగన్ పై దాడి కేసులో కీలక పరిణామం - నేడు పవన్ కల్యాణ్ నామినేషన్, హనుమాన్ విజయ యాత్ర సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు
సీఎం జగన్ పై దాడి కేసులో కీలక పరిణామం - నేడు పవన్ కల్యాణ్ నామినేషన్, హనుమాన్ విజయ యాత్ర సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు
Prabhas: ప్రభాస్ విరాళం... అప్పుడు ఏపీకి కోటి, ఇప్పుడు దర్శకుల సంఘానికి - రెబల్ స్టార్ ఎంత ఇచ్చారంటే?
ప్రభాస్ విరాళం... అప్పుడు ఏపీకి కోటి, ఇప్పుడు దర్శకుల సంఘానికి - రెబల్ స్టార్ ఎంత ఇచ్చారంటే?
Hanuman Jayanti 2024: హనుమాన్ సినిమాలో పాట రూపంలో వచ్చే 'రామదూత స్తోత్రం' ఇదే - చాలా పవర్ ఫుల్!
హనుమాన్ సినిమాలో పాట రూపంలో వచ్చే 'రామదూత స్తోత్రం' ఇదే - చాలా పవర్ ఫుల్!
KTR Comments: మహిళలకు ఫ్రీ బస్సు తీసేస్తారట - కేటీఆర్, మే 10న అక్కడ కేసీఆర్ రోడ్‌ షో
మహిళలకు ఫ్రీ బస్సు తీసేస్తారట - కేటీఆర్, మే 10న అక్కడ కేసీఆర్ రోడ్‌ షో
RR vs MI: య‌శ‌స్వీ అద్భుత శతకం, ముంబైపై రాజస్తాన్ ఘన విజయం
య‌శ‌స్వీ అద్భుత శతకం, ముంబైపై రాజస్తాన్ ఘన విజయం
IPL 2024: చరిత్ర సృష్టించిన చాహల్‌, ఐపీఎల్‌ చరిత్రలో ఒకే ఒక్కడుగా యుజీ!
చరిత్ర సృష్టించిన చాహల్‌, ఐపీఎల్‌ చరిత్రలో ఒకే ఒక్కడుగా యుజీ!
Embed widget