News
News
X

ABP Desam Top 10, 1 March 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Afternoon Headlines, 1 March 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు.

FOLLOW US: 
Share:
 1. Global Investors Summit 2023: పెన్నుతోపాటు గ్లోబల్ ఇన్‌వెస్టర్స్ సమ్మిట్‌లో అన్నీ స్పెషలే- ఏపీ కళానైపుణ్యం చాటేలా ప్రత్యేక ఏర్పాట్లు

  Global Investors Summit 2023: మార్చి 3, 4 తేదీల్లో విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ జరగనుంది. ఈ సదస్సులో రాష్ట్ర సంస్కృతి, సాంప్రదాయాలకు పెద్ద పీట వేయనున్నారు. Read More

 2. ChatGPT: యుఎస్ కంపెనీలలో ChatGPT వినియోగం, 50 శాతం ఉద్యోగాలకు ఎసరు - OpenAI సీఈవో కీలక హెచ్చరిక!

  అమెరికాలోని సగానికిపైగా కంపెనీలు ChatGPTని ఉపయోగిస్తున్నట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో ChatGPT సృష్టికర్త, OpenAI CEO సామ్ ఆల్ట్‌ మాన్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. Read More

 3. iPhone 15 Plus: డైనమిక్ ఐలాండ్‌‌తో రాబోతున్న iPhone 15 లైనప్? సోషల్ మీడియాలో CAD ఫైల్స్ లీక్!

  ఈ ఏడాది చివరలో Apple iPhone 15 లైనప్ విడుదలయ్యే అవకాశం ఉంది. iPhone 14 ప్లస్‌లో మిస్సైన డైనమిక్ ఐలాండ్‌ రాబోయే కొత్త ఫోన్లలో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. Read More

 4. Hospital Service: పీజీ వైద్య విద్యార్థుల 'గ్రామీణ' సేవలు, మార్చి 1 నుంచే అమలు!

  పీజీ వైద్య విద్యార్థులందరూ డిస్ట్రిక్ట్ రెసిడెన్సీ ప్రోగ్రాం కింద గ్రామీణ ఆసుపత్రుల్లో తప్పనిసరిగా మూడు నెలలపాటు పనిచేసే విధానం బుధవారం నుంచి అమల్లోకి రానుంది. Read More

 5. Sudheer Babu Latest Look: సుధీర్ బాబు మరో ప్రయోగం - ‘దుర్గ’గా బరువైన పాత్ర

  సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న తాజా మూవీ ‘మామా మశ్చీంద్ర’. ఈ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ వచ్చేసింది. సిక్స్ ప్యాక్ లో కనిపించే సుధీర్ బాబు ఇందులో బరువైన వ్యక్తిగా కనిపించాడు. Read More

 6. Baahubali 2 – Pathaan: ‘బాహుబలి2’ రికార్డును ‘పఠాన్’ బద్దలుకొట్టేనా? తాజా పరిణామాలు ఏం చెప్తున్నాయంటే?

  షారుఖ్ ఖాన్ లేటెస్ట్ మూవీ ‘పఠాన్’ బాక్సాఫీస్ దగ్గర జోరు కొనసాగిస్తోంది. ‘బాహుబలి2’ (హిందీ) రికార్డును బీట్ చేస్తుందని అందరూ భావించినా, ప్రస్తుత కలెక్షన్లు చూస్తే సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. Read More

 7. Rohit Sharma: 2023లో అద్భుతమైన ఫాంలో రోహిత్ శర్మ - రెండు నెలల్లోనే 500 క్రాస్!

  2023లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన ఫాంలో ఉన్నాడు. Read More

 8. MI IPL 2023 Schedule: ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్ - మొదటి మ్యాచ్ ఎవరితో?

  ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్ పూర్తి షెడ్యూలు ఇదే. Read More

 9. Sabudana: మనదేశంలో సగ్గుబియ్యాన్ని పరిచయం చేసింది ఆ మహారాజే, వీటిని ఎలా తయారు చేస్తారంటే

  ముత్యాల్లాంటి సగ్గుబియ్యాన్ని రోజువారి ఆహారంలో తినే వారి సంఖ్య ఎక్కువే. Read More

 10. Cryptocurrency Prices: నేడు క్రిప్టో మార్కెట్లూ జోష్‌లోనే - BTC రూ.10వేలు జంప్‌!

  Cryptocurrency Prices Today, 01 March 2023: క్రిప్టో మార్కెటు బుధవారం లాభాల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 1.37 శాతం పెరిగింది. Read More

Published at : 01 Mar 2023 03:00 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Afternoon Bulletin

సంబంధిత కథనాలు

MLA Redya Naik: ఆగస్టులోనే ఎన్నికలకు ఛాన్స్, సీఎం కేసీఆర్ చెప్పేశారు!: ఎమ్మెల్యే రెడ్యానాయక్ సంచలనం

MLA Redya Naik: ఆగస్టులోనే ఎన్నికలకు ఛాన్స్, సీఎం కేసీఆర్ చెప్పేశారు!: ఎమ్మెల్యే రెడ్యానాయక్ సంచలనం

Breaking News Live Telugu Updates:  ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్

Breaking News Live Telugu Updates:  ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్

Minister Errabelli : గత పాలకులకు విజన్ లేదు, కేసీఆర్ వచ్చాక ప్రగతి పరుగులు పెడుతుంది- మంత్రి ఎర్రబెల్లి

Minister Errabelli : గత పాలకులకు విజన్ లేదు, కేసీఆర్ వచ్చాక ప్రగతి పరుగులు పెడుతుంది- మంత్రి ఎర్రబెల్లి

Group 1 Mains Postponed : ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?

Group 1 Mains Postponed : ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?

AP CM వైఎస్ జగన్ ను మోసం చేసినవాళ్లు కనుమరుగు అయ్యారు: మంత్రి నాగార్జున

AP CM వైఎస్ జగన్ ను మోసం చేసినవాళ్లు కనుమరుగు అయ్యారు: మంత్రి నాగార్జున

టాప్ స్టోరీస్

Revanth Reddy : కేటీఆర్ కనుసన్నల్లో సిట్ విచారణ, ఆయన పీఏ ఒక పావు మాత్రమే- రేవంత్ రెడ్డి

Revanth Reddy : కేటీఆర్ కనుసన్నల్లో సిట్ విచారణ, ఆయన పీఏ ఒక పావు మాత్రమే- రేవంత్ రెడ్డి

PAN-Aadhaar: పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు - జూన్‌ 30 వరకు ఛాన్స్‌

PAN-Aadhaar: పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు - జూన్‌ 30 వరకు ఛాన్స్‌

Mekapati vs Anilkumar: మాజీ మంత్రి అనిల్ వర్సెస్ ఎమ్మెల్యే మేకపాటి - సెటైర్లు మామూలుగా లేవు!

Mekapati vs Anilkumar: మాజీ మంత్రి అనిల్ వర్సెస్ ఎమ్మెల్యే మేకపాటి - సెటైర్లు మామూలుగా లేవు!

Ravanasura Trailer : వాడు లా చదివిన క్రిమినల్ - రవితేజ 'రావణాసుర' ట్రైలర్ వచ్చిందోచ్

Ravanasura Trailer : వాడు లా చదివిన క్రిమినల్ - రవితేజ 'రావణాసుర' ట్రైలర్ వచ్చిందోచ్