ABP Desam Top 10, 9 April 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 9 April 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Shashi Tharoor: ఆయన వ్యాఖ్యల్లో లాజిక్ ఉంది కానీ - పవార్ కామెంట్స్‌పై స్పందించిన శశి థరూర్
Shashi Tharoor: జేపీసీపై శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలపై శశి థరూర్ స్పందించారు. Read More
WhatsApp Design Change: వాట్సాప్ నుంచి మరో కీ ఛేంజ్, త్వరలో భారీ డిజైన్ మార్పు!
మెటా యాజమాన్యంలోని వాట్సాప్ కీలక మార్పును చేయబోతున్నాయి. ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం యాప్‌లో డిజైన్ మార్పును పరిచయం చేసేందుకు ప్రయత్నిస్తోంది. Read More
Twitter Logo: ట్విట్టర్ లోగో మారింది, పిట్ట పోయి కుక్క వచ్చింది!
ఇంతకు ముందు ఉన్న ఐకానిక్ మౌంటెన్ బ్లూ బర్డ్ ను లోగో గా తీసేశారు. అయితే ఈ మార్పు తాత్కాలికమా.. పర్మినెంటా తెలియదు. Read More
CUET UG 2023: సీయూఈటీ యూజీ రిజిస్ట్రేషన్‌కు మళ్లీ అవకాశం, చివరితేది ఇదే!
దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీల్లో డిగ్రీ కోర్సుల్లో ప్రవేవశాలకు నిర్వహించే 'కామన్ యూనివర్సిటీ ఎంట్రెన్స్ టెస్ట్ యూజీ-2023' పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి ఎన్టీఏ మరో అవకాశం కల్పించింది. Read More
O Kala Movie Trailer: డిస్నీలో ఓ కల - 'దిల్' రాజు చేతుల మీదుగా ట్రైలర్ విడుదల
గౌరీష్ యేలేటి, రోషిణి, ప్రాచీ టక్కర్ కలిసి నటించిన తాజా సినిమా ‘ఓ కల’. దీపక్ కొలిపాక దర్శకత్వం వహించిన ఈ సినిమా నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను దిల్ రాజు లాంచ్ చేశారు. Read More
Sukesh Chandrasekhar Letter : 'మై బేబీ, మై బొమ్మా' - జాక్వెలిన్‌కు తీహార్ జైలు నుంచి సుఖేష్ ప్రేమలేఖ
Sukesh Chandrasekhar Jacqueline Fernandez : జాక్వెలిన్ కు సుకేష్ మరో లేఖ రాశారు. ఈస్టర్ శుభాకాంక్షలు చెప్తూ తీహార్ జైలు నుంచి లేఖ పంపించారు. అందులో 'మై బేబీ, మై బొమ్మా' అని రాసుకొచ్చారు. Read More
CSK vs LSG Preview: మొదటి విజయం కోసం చెన్నై, ఓడిపోకూడదని లక్నో - రెండు జట్ల మధ్య మ్యాచ్ నేడే!
ఐపీఎల్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడనున్నాయి. Read More
RCB Vs MI: చిన్నస్వామిలో చితక్కొట్టిన ఛేజ్‌మాస్టర్ - ముంబైపై బెంగళూరు భారీ విజయం!
ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎనిమిది వికెట్లతో ఘనవిజయం సాధించింది. Read More
Viral Food: బిర్యానీ సమోసా పోయింది, ఇప్పుడు బెండకాయ సమోసా వచ్చింది -టేస్ట్ చూడాలంటే అక్కడికి వెళ్ళండి
విచిత్రమైన ఫుడ్ కాంబినేషన్లతో సోషల్ మీడియా షేక్ అయిపోతుంది. అలాంటిదే ఇప్పుడు బెండకాయ సమోసా. Read More
Petrol-Diesel Price 09 April 2023: బతుకు బండికి బ్రేకులేస్తున్న చమురు. ఇవాళ్టి ధరలు ఇవి
బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ 0.10 డాలర్లు తగ్గి 84.85 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్ WTI క్రూడ్ ఆయిల్ ధర 0.12 డాలర్లు తగ్గి 80.45 డాలర్ల వద్ద ఉంది. Read More