ABP Desam Top 10, 8 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 8 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Akhilesh Yadav: మీరిచ్చే టీ అస్సలు తాగను, విషం కలిపారేమో ఎవరికి తెలుసు - పోలీసులతో అఖిలేష్ యాదవ్
Akhilesh Yadav: లక్నో పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో అఖిలేష్ యాదవ్ పోలీసులు ఇచ్చే టీ రిజెక్ట్ చేశారు. Read More
240W Fast Charging: మ్యాగీ కంటే ఫాస్ట్‌గా ఫోన్ చార్జింగ్ - సూపర్ ఫాస్ట్ టెక్నాలజీతో సాధ్యమే!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త స్మార్ట్ ఫోన్‌లో 240W ఫాస్ట్ చార్జింగ్‌ను అందించనుంది. Read More
WhatsApp: ఇంటర్నెట్ లేకపోయినా వాట్సాప్ - కొత్త ఫీచర్ వచ్చేసింది - ఎలా ఉపయోగించాలి?
వాట్సాప్ ప్రాక్సీ సర్వర్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా ఇంటర్నెట్ లేకపోయినా వాట్సాప్ ఉపయోగించవచ్చు. Read More
Education News: ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రత్యేక ప్రవేశాలు; గురుకుల 'లా' కాలేజీలో స్పాట్ అడ్మిషన్లు - ఇతర ముఖ్య ప్రవేశాలు ఇలా!
తెలంగాణలోని వివిధ విద్యాసంస్థలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నారు. కొన్ని సంస్థల్లో స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తుండగా, మరికొన్ని సంస్థల్లో ప్రత్యేక ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఆ వివరాలు ఇలా.. Read More
Balayya Grandson: బాలయ్య వారసుడొస్తున్నాడు - కొడుకు కాదు, మనవడు - డైలాగ్ ఇరగదీశాడుగా!
బాలయ్య ఫ్యామిలీ నుంచి మరో సినీ వారసుడు తయారవుతున్నాడు. ఇప్పటికే ఆయన కొడుకు సినిమాల్లోకి రాబోతున్నాడనే టాక్ నడుస్తుండగా, తాజాగా ఆయన మనువడు సినిమా డైలాగులతో అదరగొడుతున్నాడు. Read More
Shruti Haasan: ‘వాల్తేరు వీరయ్య’ ఈవెంట్‌కు శృతి హాసన్ గైర్హాజరు, అసలు కారణం ఇదే!
విశాఖపట్నంలో జరుగుతున్న ‘వాల్తేరు వీరయ్య’ ఈవెంట్‌కు శృతి హాసన్ హాజరుకాలేకపోయింది. అనారోగ్య కారణాల వల్ల తాను ఈ ఈవెంట్‌లో పాల్గోలేకపోతున్నా అని ఆమె పేర్కొంది. Read More
IND vs SL: సూర్యకుమార్ యాదవ్‌పై లంక కెప్టెన్ ప్రశంసల వర్షం!
మ్యాచ్ అనంతరం శ్రీలంక కెప్టెన్ దసున్ షనక భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌పై ప్రశంసలు కురిపించాడు. Read More
Suryakumar Yadav: రోహిత్ రికార్డుకు ఒక్క అడుగు దూరంలో సూర్య!
టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ మూడో సెంచరీని సాధించాడు. Read More
ప్రపంచంలోని మొట్టమొదటి రోబోట్ లాయర్ - త్వరలో కోర్టులో వాదించబోతోంది
ఆర్టిషిఫియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లో అడుగు పెట్టడం మొదలైపోయింది. Read More
Petrol-Diesel Price 08 January 2023: కర్నూల్‌లో షాక్ ఇచ్చిన పెట్రో రేట్లు - తెలంగాణలో ధరలు స్థిరం
బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 12 సెంట్లు పెరిగి 78.57 డాలర్ల వద్దకు చేరగా, బ్యారెల్ WTI క్రూడ్ ఆయిల్ ధర 10 సెంట్లు పెరిగి 73.77 డాలర్ల వద్ద ఉంది. Read More