అన్వేషించండి

Suryakumar Yadav: రోహిత్ రికార్డుకు ఒక్క అడుగు దూరంలో సూర్య!

టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ మూడో సెంచరీని సాధించాడు.

Most Hundred In T20: శ్రీలంకతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ అద్భుత సెంచరీ సాధించాడు. ఈ భారత బ్యాట్స్‌మెన్ 51 బంతుల్లో అజేయంగా 112 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, తొమ్మిది సిక్సర్లు ఉన్నాయి. అయితే టీ20 ఇంటర్నేషనల్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు ఇది మూడో సెంచరీ. టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్ గురించి మాట్లాడితే, ఈ జాబితాలో భారత జట్టు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌ల్లో ఇప్పటివరకు నాలుగు సార్లు సెంచరీ మార్కును దాటాడు.

సూర్యకుమార్ యాదవ్ కూడా
రాజ్‌కోట్‌లో సూర్యకుమార్ యాదవ్ మూడో సెంచరీ సాధించాడు. సూర్యకుమార్ యాదవ్, న్యూజిలాండ్‌కు చెందిన కొలిన్ మున్రో, ఆస్ట్రేలియాకు చెందిన గ్లెన్ మాక్స్‌వెల్‌తో కలిసి టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. న్యూజిలాండ్ ఆటగాడు కొలిన్ మున్రో, ఆస్ట్రేలియాకు చెందిన గ్లెన్ మాక్స్‌వెల్ టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 3 సెంచరీలు చేశారు.

దీంతో పాటు భారత ఆటగాళ్లు కేఎల్ రాహుల్, వెస్టిండీస్‌కు చెందిన లూయిస్, ఆస్ట్రేలియాకు చెందిన ఆరోన్ ఫించ్, గ్లెన్ మాక్స్‌వెల్ రెండేసి సెంచరీలు సాధించారు. వీరితో పాటు వెస్టిండీస్‌కు చెందిన క్రిస్ గేల్, న్యూజిలాండ్‌కు చెందిన బ్రెండన్ మెకల్లమ్, మార్టిన్ గప్టిల్ రెండేసి సార్లు సెంచరీ మార్కును దాటారు.

టీ20లో అత్యధిక సెంచరీలు చేసిన ఐదుగురు బ్యాట్స్‌మెన్

రోహిత్ శర్మ - 4

సూర్యకుమార్ యాదవ్ - 3

కొలిన్ మున్రో - 3

గ్లెన్ మాక్స్‌వెల్ - 3

కేఎల్ రాహుల్ - 2

సూర్యకుమార్ యాదవ్ 2022లో నాటింగ్‌హామ్‌లో ఇంగ్లండ్‌పై తన మొదటి T20 అంతర్జాతీయ సెంచరీని సాధించాడు. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ 55 బంతుల్లో 117 పరుగులు చేశాడు. దీని తర్వాత, సూర్యకుమార్ యాదవ్ 2022లోనే న్యూజిలాండ్‌పై తన రెండో T20 అంతర్జాతీయ సెంచరీని సాధించాడు. న్యూజిలాండ్‌పై మౌంట్‌మంగునిలో 51 బంతుల్లో అజేయంగా 111 పరుగులు చేశాడు. అనంతరం నేడు రాజ్‌కోట్‌లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో51 బంతుల్లో 112 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత జట్టు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ తర్వాత T20 ఇంటర్నేషనల్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన రెండో ఆటగాడిగా  సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Team India (@indiancricketteam)

టాప్ హెడ్ లైన్స్

Yashasvi Jaiswal In FIFA World Cup : ఇండియన్ స్టార్ యశస్వి జైస్వాల్ సందడి.. మెస్సి జెర్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్, ఎంబాప్పే డబుల్ గోల్స్ ధమాకా!
ఫిఫా ప్రపంచకప్ లో ఇండియన్ స్టార్ యశస్వి జైస్వాల్ సందడి.. మెస్సి జెర్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్, ఎంబాప్పే డబుల్ గోల్స్ ధమాకా!
India Selection Policy Dispute: వైభవ్ సూర్యవంశీ ఎంట్రీకి 'హైరార్కీ' బ్రేకులు.. గంభీర్ మేనేజ్‌మెంట్ ప్లాన్ పై కస్సుమన్న వెటరన్లు, బెంచ్ కే పరిమితం చేయడంపై ఆగ్రహం!
వైభవ్ సూర్యవంశీ ఎంట్రీకి 'హైరార్కీ' బ్రేకులు.. గంభీర్ మేనేజ్‌మెంట్ ప్లాన్ పై కస్సుమన్న వెటరన్లు, బెంచ్ కే పరిమితం చేయడంపై ఆగ్రహం!
Knight Riders Creates History: అమెరికాలో షారుఖ్ ఖాన్ నైట్ రైడర్స్ గ్రూప్ సంచలనం.. లాస్ ఏంజిల్స్ లో ఫస్ట్ ఇంటర్నేషనల్ స్టేడియం ఓపెనింగ్, హిస్టరీ క్రియేట్ చేసిన బాలీవుడ్ బాద్‌షా!
నైట్ రైడర్స్ గ్రూప్ సంచలనం.. లాస్ ఏంజిల్స్ లో ఫస్ట్ ఇంటర్నేషనల్ స్టేడియం ఓపెనింగ్, హిస్టరీ క్రియేట్ చేసిన బాలీవుడ్ బాద్‌షా!
FIFA Knockout Thriller: 24 ఏళ్ల త‌ర్వాత తొలిసారి ప్రిక్వార్ట‌ర్స్ లోకి యూఎస్ఏ, బోస్నియాపై ఈజీ విక్ట‌రీ!
24 ఏళ్ల త‌ర్వాత తొలిసారి నాకౌట్ మ్యాచ్ గెలిచిన యూఎస్ఏ, బోస్నియాపై ఈజీ విక్ట‌రీ!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Drugs Smuggling via Speed Post: వీడు మామూలోడు కాదు - తపాలా శాఖ ద్వారానే గంజాయి డెలివరీ !
వీడు మామూలోడు కాదు - తపాలా శాఖ ద్వారానే గంజాయి డెలివరీ !
Sri Sathya Sai District Solar Plant Farmers Issue: కదిరిలో రైతులకు ప్రైవేటు సోలార్ ప్లాంట్ యాజమాన్యం బెదిరింపులు - బాధితులకు అండగా బీజేపీ !
కదిరిలో రైతులకు ప్రైవేటు సోలార్ ప్లాంట్ యాజమాన్యం బెదిరింపులు - బాధితులకు అండగా బీజేపీ !
Yashasvi Jaiswal In FIFA World Cup : ఇండియన్ స్టార్ యశస్వి జైస్వాల్ సందడి.. మెస్సి జెర్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్, ఎంబాప్పే డబుల్ గోల్స్ ధమాకా!
ఫిఫా ప్రపంచకప్ లో ఇండియన్ స్టార్ యశస్వి జైస్వాల్ సందడి.. మెస్సి జెర్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్, ఎంబాప్పే డబుల్ గోల్స్ ధమాకా!
Stay Positive : రోజంతా పాజిటివ్‌గా ఉండాలంటే.. ఉదయాన్నే ఈ అలవాట్లు ఫాలో అయిపోండి
రోజంతా పాజిటివ్‌గా ఉండాలంటే.. ఉదయాన్నే ఈ అలవాట్లు ఫాలో అయిపోండి
Superfoods for Healthy Hair : జుట్టు మంచిగా పెరగాలంటే డైట్లో ఈ ఫుడ్స్ చేర్చుకోండి.. రోజూ తింటే హెయిర్​ ప్రాబ్లమ్స్ దూరమవుతాయట
జుట్టు మంచిగా పెరగాలంటే డైట్లో ఈ ఫుడ్స్ చేర్చుకోండి.. రోజూ తింటే హెయిర్​ ప్రాబ్లమ్స్ దూరమవుతాయట
Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. టీచర్లకూ మధ్యాహ్న భోజనం - మూసీ ప్రాజెక్ట్, ఆస్పత్రుల్లో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. టీచర్లకూ మధ్యాహ్న భోజనం - మూసీ ప్రాజెక్ట్, ఆస్పత్రుల్లో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్!
India Selection Policy Dispute: వైభవ్ సూర్యవంశీ ఎంట్రీకి 'హైరార్కీ' బ్రేకులు.. గంభీర్ మేనేజ్‌మెంట్ ప్లాన్ పై కస్సుమన్న వెటరన్లు, బెంచ్ కే పరిమితం చేయడంపై ఆగ్రహం!
వైభవ్ సూర్యవంశీ ఎంట్రీకి 'హైరార్కీ' బ్రేకులు.. గంభీర్ మేనేజ్‌మెంట్ ప్లాన్ పై కస్సుమన్న వెటరన్లు, బెంచ్ కే పరిమితం చేయడంపై ఆగ్రహం!
Cheating Partner : మీ భాగస్వామి(Partner) ప్రవర్తనలో ఈ 7 మార్పులు కనిపిస్తే జాగ్రత్త.. చీటింగ్ కావచ్చు
మీ భాగస్వామి(Partner) ప్రవర్తనలో ఈ 7 మార్పులు కనిపిస్తే జాగ్రత్త.. చీటింగ్ కావచ్చు
Embed widget