ABP Desam Top 10, 7 March 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 7 March 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 7 March 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 7 March 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు. Read More
Women's Day 2023: వాట్సాప్‌లో ఈ ప్రైవసీ ఫీచర్స్ మీకు తెలుసా? మహిళలూ ఇవి మీ కోసమే!
వాట్సాప్ ఈ రోజుల్లో ప్రతి వ్యక్తి జీవితంలో కీలకపాత్ర పోషిస్తోంది. దీని ద్వారా ఎన్నో పనులను చక్కబెట్టుకుంటున్నారు. అయితే, వాట్సాప్ వాడే ప్రతి మహిళ కొన్ని ప్రైవసీ ఫీచర్ల గురించి తప్పకుండా తెలుసుకోవాలి. Read More
Women's Day 2023: ఉమెన్స్ డే రోజు ఈ గ్యాడ్జెట్స్‌ను గిఫ్ట్‌గా ఇవ్వండి, నచ్చిన వారితో సంతోషాన్ని పంచుకోండి!
బహుమతులంటే మహిళలకు ఎంతో ఇష్టం. అదీ తాము ఇష్టపడే వారు ఇస్తే ఇంకా హ్యాపీగా ఫీలవుతారు. ఉమెన్స్ డే వేళ మీ ప్రియమైన మహిళల కోసం తక్కువ ఖర్చుతో ఈ టెక్ గిఫ్ట్స్ ఇవ్వండి. హ్యాపీసెన్ పంచుకోండి. Read More
CMAT 2023: 'సీమ్యాట్' దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
ఫిబ్రవరి 13న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 13 వరకు ఆన్‌లైన్ అప్లికేషన్ విండో అందుబాటులో ఉండనుంది. దరఖాస్తుల్లో ఏమైనా తప్పులుంటే మార్చి 14 నుంచి 16 వరకు సవరించుకోవడానికి అవకాశం కల్పించారు. Read More
Janhvi - Rana Naidu: జాన్వీపై డ్రైవర్ భార్య ఆగ్రహం - ఫొటోగ్రాఫర్స్‌కు రానా స్ట్రాంగ్ వార్నింగ్
విక్టరి వెంకటేష్, రానా కలసి నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ ను వినూత్న రీతిలో చేస్తున్నారు మేకర్స్. తాజాగా నటి జాన్వీ కపూర్ రానా కలసి చేసిన వీడియో వైరల్ అవుతోంది. Read More
Manchu Lakshmi On IndiGo Staff: విమానాశ్రయంలో మంచు లక్ష్మిని అడ్డుకున్న విమాన సిబ్బంది - ఇదేం సర్వీస్ అంటూ ఫైర్
ఇటీవల మంచు లక్ష్మి తిరుపతి నుంచి హైదరాబాద్ కు విమానంలో వచ్చింది. ఆ సమయంలో ఆమె విమాన సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో మంచు లక్ష్మి ఆ విమాన సంస్థ పై ఫైర్ అయింది. ఈ మేరకు జరిగిన విషయాన్ని ట్వీట్ చేసింది. Read More
MIW Vs RCBW: ముంబై అన్‌స్టాపబుల్ - బెంగళూరును చితక్కొట్టిన హీలీ, బ్రంట్ - తొమ్మిది వికెట్లతో ఘనవిజయం!
ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొమ్మిది వికెట్లతో ఘోర పరాజయం పాలైంది. Read More
MIW Vs RCBW 1st Innings: 155 పరుగులకే బెంగళూరు ఆలౌట్ - ముంబై ముందు ఊరించే లక్ష్యం!
ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18.4 ఓవర్లలో 155 పరుగులకు ఆలౌట్ అయింది. Read More
Butter Milk: వేసవిలో రోజుకో గ్లాసు మజ్జిగ, కొవ్వు కరుగుతుంది తేలిగ్గా - ఇంకా చాలా లాభాలున్నాయ్!
వేసవి కాలంలో శరీరానికి చలువ చేసే ఆహార పదార్థాలు, పానీయాలు ఎక్కువగా తీసుకోవాలి. శరీరం డీహైడ్రేట్ కాకుండా మజ్జిగ తీసుకుంటే చాలా మంచిది. Read More
Adani Group: చెప్పినట్టే చేసిన అదానీ - రూ.7,374 కోట్ల అప్పులు ముందుగానే చెల్లింపు!
Adani Group: ఇన్వెస్టర్ల విశ్వాసం చూరగొనేందుకు అదానీ గ్రూప్ అన్ని చర్యలూ తీసుకొంటోంది. తాజాగా షేర్లు తనఖా పెట్టి తెచ్చిన రూ.7,374 కోట్ల రుణాలను చెల్లించామని మంగళవారం ప్రకటించింది. Read More