అన్వేషించండి

ABP Desam Top 10, 7 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 7 July 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  1. Balasore train accident : బాలాసోర్ రైలు దుర్ఘటన కేసులో ముగ్గుర్ని అరెస్ట్ చేసిన సీబీఐ - అందరూ రైల్వే ఉద్యోగులే !

    బాలాసోర్ రైలు ప్రమాద దుర్ఘటన కేసులో విచారణ జరుపుతున్న సీబీఐ మగ్గురిని అరెస్ట్ చేసింది. విధుల్లో వీరు నిర్లక్ష్యంగా ఉండటం వల్లే ప్రమాదం జరిగినట్లుగా సీబీఐ గుర్తించింది. Read More

  2. Whatsapp: ఛాట్లను ఫిల్టర్ చేసే ఫీచర్ తెస్తున్న వాట్సాప్ - అంటే ఏంటి? - ఎలా ఉపయోగించాలి?

    వాట్సాప్ ఛాట్ ఫిల్టర్, స్టిక్కర్ సజెషన్ ఫీచర్లను టెస్ట్ చేస్తుంది. Read More

  3. Meta Threads: మస్క్ మామకు మెటా మస్కా - ట్విట్టర్‌కు పోటీగా ‘థ్రెడ్స్’ వచ్చేసింది, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

    ట్విట్టర్ కు పోటీగా మెటా సంస్థ కొత్త యాప్ ను తీసుకొచ్చింది. ‘థ్రెడ్స్’ (Threads) పేరుతో వచ్చిన ఈ యాప్ తాజాగా వినియోగదారుల ముందుకు వచ్చింది. ఈ యాప్ ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. Read More

  4. TS Inter Supply Results: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

    తెలంగాణ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు శుక్రవారం (జులై 7) విడుదలయ్యాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఆన్‌లైన్‌లో ఫలితాలను ఇంటర్ బోర్డు ప్రకటించింది. Read More

  5. Rudrangi Movie Review - 'రుద్రంగి' రివ్యూ : 'బాహుబలి' రైటర్ దర్శకత్వంలో జగపతిబాబు నటించిన సినిమా ఎలా ఉందంటే?

    Rudrangi Review In Telugu : జగపతిబాబు, మమతా మోహన్ దాస్, విమలా రామన్, ఆశిష్ గాంధీ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'రుద్రంగి'. 'బాహుబలి' రైటర్ అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించారు. Read More

  6. O Saathiya Movie Review - 'ఓ సాథియా' రివ్యూ : విజయేంద్ర ప్రసాద్ శిష్యురాలి దర్శకత్వంలో ప్రేమకథ - సినిమా ఎలా ఉందంటే?

    O Saathiya In Telugu : ఆర్యన్ గౌర, మిస్తీ చక్రవర్తి జంటగా నటించిన సినిమా 'ఓ సాథియా'. థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందంటే? Read More

  7. Novak Djokovic: జకో.. 350 యోధుడు! సెరెనా, ఫెదరర్‌ రికార్డు సమం!

    Novak Djokovic: టెన్నిస్‌ దిగ్గజం నొవాక్‌ జకోవిచ్‌ రికార్డుల పరంపర కొనసాగిస్తూనే ఉన్నాడు. ఆధునిక టెన్నిస్‌లో ఇక అంతా తన వెనకే అన్నట్టుగా చెలరేగుతున్నాడు. Read More

  8. Wimbledon 2023: వింబూల్డన్‌ను తాకిన ‘నాటు నాటు’ క్రేజ్ - జకో, అల్కరాస్‌ల ఫోటో వైరల్

    లండన్ వేదికగా జరుగుతున్న ప్రతిష్టాత్మక వింబూల్డన్ టోర్నీ రసవత్తరంగా సాగుతోంది. వింబూల్డన్ లో కూడా ‘నాటు నాటు’ క్రేజ్ సొంతం చేసుకుంది. Read More

  9. Mattress: పాత పరుపులను ఇంకా వాడుతున్నారా? వాటిపై ఏమేమి ఉంటాయో తెలిస్తే, వణికిపోతారు!

    పరుపు కనీసం ఆరేళ్ళకి ఒకసారైన మార్చుకుని కొత్తది తెచ్చుకోవాలని అంటున్నారు నిపుణులు. లేదంటే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడిపోవడం ఖాయం. Read More

  10. Cryptocurrency Prices: క్రిప్టో కరెన్సీ షాక్‌! బిట్‌కాయిన్‌ రూ.70వేలు లాస్!

    Cryptocurrency Prices Today, 07 July 2023: క్రిప్టో మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు అమ్మకాలు చేపట్టారు. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఏదో సాధించినట్లు లీకులిస్తున్నారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
Viral News: అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !
అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !
Kia Syros: మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Embed widget