News
News
వీడియోలు ఆటలు
X

ABP Desam Top 10, 5 May 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 5 May 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

FOLLOW US: 
Share:
  1. Viveka Murder Case: సీబీఐ కోర్టులో లొంగిపోయిన ఎర్ర గంగిరెడ్డి, చంచల్ గూడ జైలుకు తరలింపు

    Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకా రెడ్డి హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి నేడు హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ కోర్టులో లొంగిపోయారు. Read More

  2. iPhone 14 Amazon Offer: ఐఫోన్ 14పై రూ.40 వేల వరకు తగ్గింపు - అమెజాన్‌లో సూపర్ ఆఫర్!

    అమెజాన్‌లో ఐఫోన్ 14 స్మార్ట్ ఫోన్‌పై భారీ ఆఫర్ అందించారు. Read More

  3. రూ.25 వేల లోపు బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే - సమ్మర్ సేల్స్‌లో మరింత తక్కువకే!

    దేశీయ మార్కెట్లోకి సరికొత్త స్మార్టు ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. రూ. 25 వేల లోపు అదిరిపోయే ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో 4 స్మార్టు ఫోన్లు, వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.. Read More

  4. AP SSC Results 2023: రేపే ఏపీలో పదో తరగతి ఫలితాలు, అధికారిక ప్రకటన వచ్చేసింది

    AP SSC Results 2023 Date: ఏపీలో పదో తరగతి ఫలితాల విడుదలపై స్పష్టత వచ్చింది. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ టెన్త్ ఫలితాలను శనివారం విడుదల చేయనున్నారు. Read More

  5. Director Maruthi: నేను చేసిన ఆ పిచ్చి పనులన్నీ నా భార్య డైరీలో ఉంటాయి: దర్శకుడు మారుతి

    వెన్నెల కిషోర్ హోస్టుగా చేస్తున్న ‘అలా మొదలైంది‘ షోలో తాజాగా డైరెక్టర్ మారుతి దంపతులు పాల్గొన్నారు. తమ ప్రేమ, పెళ్లి, పెళ్లికి ముందు చేసిన అల్లరి పనుల గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పారు. Read More

  6. OG Movie Update: పవర్ స్టార్ ‘OG‘ నుంచి లేటెస్ట్ అప్ డేట్, ఫుణెలో షూటింగ్ షూరూ!

    పవన్ కళ్యాణ్ హీరోగా సుజిత్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘OG‘. ఈ మూవీ తొలి షెడ్యూల్ ముంబైలో కంప్లీట్ కాగా, ప్రస్తుతం పుణెలో కొత్త షెడ్యూల్ మొదలయ్యింది. ప్రకృతి అందాల నడుమ షూటింగ్ చిత్రీకరణ కొనసాగుతోంది. Read More

  7. Wrestlers Protest: రెజ్లర్ల ఆందోళన: మీడియా ట్రయల్స్‌లో అలా - కోర్టు ట్రయల్స్‌లో ఇలా!

    Wrestlers Protest: దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద కొందరు రెజ్లర్లు చేపట్టిన ఆందోళనలో మరో ట్విస్ట్‌! ముగ్గురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు గురువారం క్లోజ్‌ చేసింది. Read More

  8. Kohli vs Gambhir: గేమ్ పరువు తీయొద్దు - కోహ్లీ, గంభీర్‌లకు కుంబ్లే చురకలు

    సోమవారం లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ మధ్య తలెత్తిన గొడవపై బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. Read More

  9. Sex life: లైంగికాసక్తి తగ్గిపోయిందా? దానికి కారణం ఆ విటమిన్ లోపం కావచ్చు

    కొందరిలో లైంగికాసక్తి క్రమేణా తగ్గిపోతుంది. దీనివల్ల భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతుంది. Read More

  10. Edible Oil: వంటనూనెల మంట నుంచి ఊరట, 'ధార' ధర భారీగా తగ్గింపు

    ధార వంట నూనెల MRPని లీటరుకు రూ. 15 నుంచి రూ. 20 వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. Read More

Published at : 05 May 2023 09:13 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Evening Bulletin

సంబంధిత కథనాలు

Pawan Kalyan Varahi: ఈ 14 నుంచే రోడ్లపైకి పవన్ కళ్యాణ్ వారాహి, రూట్ మ్యాప్ విడుదల చేసిన జనసేన

Pawan Kalyan Varahi: ఈ 14 నుంచే రోడ్లపైకి పవన్ కళ్యాణ్ వారాహి, రూట్ మ్యాప్ విడుదల చేసిన జనసేన

Mumbai Airport: ఎయిర్‌పోర్ట్‌ సిబ్బందికి ముచ్చెమటలు పట్టించిన మహిళ, బ్యాగ్‌లో బాంబు ఉందంటూ డ్రామా

Mumbai Airport: ఎయిర్‌పోర్ట్‌ సిబ్బందికి ముచ్చెమటలు పట్టించిన మహిళ, బ్యాగ్‌లో బాంబు ఉందంటూ డ్రామా

Telangana Formation Day: తెలంగాణ ప్రజలను అందరూ మోసం చేస్తే, సోనియా వారి బాధను అర్థం చేసుకున్నారు: మీరా కుమార్

Telangana Formation Day: తెలంగాణ ప్రజలను అందరూ మోసం చేస్తే, సోనియా వారి బాధను అర్థం చేసుకున్నారు: మీరా కుమార్

UPI: ఫోన్‌ తియ్‌-పే చెయ్‌, మే నెలలో యూపీఐ లావాదేవీల రికార్డ్‌

UPI: ఫోన్‌ తియ్‌-పే చెయ్‌, మే నెలలో యూపీఐ లావాదేవీల రికార్డ్‌

Karnataka Cabinet: కర్ణాటకలో ఇకపై ఉచిత విద్యుత్, అప్పటి నుంచే అమలు - మిగతా హామీలకూ గ్రీన్ సిగ్నల్

Karnataka Cabinet: కర్ణాటకలో ఇకపై ఉచిత విద్యుత్, అప్పటి నుంచే అమలు - మిగతా హామీలకూ గ్రీన్ సిగ్నల్

టాప్ స్టోరీస్

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?

YS Viveka Case : వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ - సీబీఐకి ఇచ్చిన ఆదేశాలు ఇవే !

YS Viveka Case  : వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ -  సీబీఐకి ఇచ్చిన ఆదేశాలు ఇవే   !

Tata Altroz CNG: దేశంలోనే అత్యంత చవకైన సన్‌రూఫ్ కారు లాంచ్ చేసిన టాటా - రూ.8 లక్షల లోపే!

Tata Altroz CNG: దేశంలోనే అత్యంత చవకైన సన్‌రూఫ్ కారు లాంచ్ చేసిన టాటా - రూ.8 లక్షల లోపే!

Narasimha Naidu Re Release : బాలకృష్ణ బర్త్ డేకు 'నరసింహ నాయుడు' రీ రిలీజ్

Narasimha Naidu Re Release : బాలకృష్ణ బర్త్ డేకు 'నరసింహ నాయుడు' రీ రిలీజ్