News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

ABP Desam Top 10, 5 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 5 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

FOLLOW US: 
Share:
 1. Top 10 Headlines Today: భారత్ భవన్‌కు కేసీఆర్ శంకుస్థాపన - నేటి టాప్ 5 న్యూస్

  నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం Read More

 2. BSNL: బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్ ఇదే - రూ.22కే 90 రోజుల పాటు!

  ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ రూ.22కే సర్వీస్ వ్యాలిడిటీని అందిస్తుంది. Read More

 3. Apple WWDC 2023: రూ.2.5 లక్షల వీఆర్ హెడ్‌సెట్, కొత్త ల్యాప్‌టాప్‌లు, ఐవోఎస్ 17 - యాపిల్ బిగ్గెస్ట్ ఈవెంట్ నేడే!

  యాపిల్ డబ్ల్యూడబ్ల్యూడీసీ 2023 ఈవెంట్ నేడు (సోమవారం) రాత్రి 10:30 గంటల నుంచి ప్రారంభం కానుంది. Read More

 4. JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష, ప్రశ్నల తీరు ఇలా! ఈ సారి కటాఫ్ ఎంత ఉండొచ్చంటే?

  ఐఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి దేశవ్యాప్తంగా ఆదివారం (జూన్ 4న) నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. నిబంధనల మేరకు ఎలక్ట్రానిక్స్ వస్తువులు, వాచీలను అనుమతించలేదు. Read More

 5. రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ గెటప్‌లో ఏరువాక పౌర్ణమి సంబరాలు, ఎక్కడో తెలుసా?

  ఏరువాక పౌర్ణమి పండుగను వినూత్నంగా జరుపుకున్నారు కర్నూలు జిల్లా గుడికల్ ప్రాంత యూత్. తమ అభిమాన హీరో రామ్ చరణ్ గెటప్ ను ధరించి ఏరువాక సంబరాలు జరుపుకున్నారు. Read More

 6. 72 Hoorain Movie: ‘కశ్మీరీ ఫైల్స్’, ‘ది కేరళ స్టోరీ’ బాటలో మరో మూవీ - వైరల్ అవుతోన్న ‘72 హురైన్’ టీజర్

  బాలీవుడ్ దర్శకుడు సంజయ్ పురాణ్ సింగ్ చౌహాన్ దర్శకత్వం వహించిన '72 హూరైన్' టీజర్ విడుదల అయింది. ప్రస్తుతం ఈ మూవీ టీజర్ నెట్టంట వైరల్ అవుతోంది. Read More

 7. Coromandel Express Accident: ఒడిశా రైలు ప్రమాదంపై క్రీడాకారుల దిగ్భ్రాంతి- మాటలకు అందని విషాదమంటూ ట్వీట్స్

  Coromandel Express Accident: ఒడిశాలో మాటలకందని మహా విషాధం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ ఘటనలో మృతుల సంఖ్య 261కు చేరింది. ఈక్రమంలోనే క్రీడాకారులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. Read More

 8. Thailand Open 2023: మరో టైటిల్‌ వేటలో లక్ష్యసేన్‌! థాయ్‌ ఓపెన్‌ సెమీస్‌కు చేరిక!

  Thailand Open 2023: భారత బ్యాడ్మింటన్‌ యువకెరటం లక్ష్య సేన్‌ అదరగొడుతున్నాడు. థాయ్‌లాండ్‌ ఓపెన్లో సెమీ ఫైనల్‌ చేరుకున్నాడు. Read More

 9. Dark Chocolate: డార్క్ చాక్లెట్‌లలో ఆ రెండు భారీ లోహాలు, చెబుతున్న తాజా నివేదిక

  డార్క్ చాక్లెట్లలో భారీ లోహాలు ఉన్నట్టు ఒక కొత్త అధ్యయనం తేల్చింది. Read More

 10. Cryptocurrency Prices: మిక్స్‌డ్‌ జోన్లో క్రిప్టో కరెన్సీ - రూ.15వేలు తగ్గిన బిట్‌కాయిన్‌!

  Cryptocurrency Prices Today, 05 June 2023: క్రిప్టో మార్కెట్లు సోమవారం మిశ్రమంగా ఉన్నాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు అమ్మకాలు చేపట్టారు. Read More

Published at : 05 Jun 2023 09:00 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Evening Bulletin

ఇవి కూడా చూడండి

Nara Lokesh: ఢిల్లీ నుంచి ఏపీకి రానున్న నారా లోకేష్, శుక్రవారం చంద్రబాబుతో ములాఖత్

Nara Lokesh: ఢిల్లీ నుంచి ఏపీకి రానున్న నారా లోకేష్, శుక్రవారం చంద్రబాబుతో ములాఖత్

Money Laundering Case: తర్వాతి అరెస్ట్ కేజ్రీవాల్- ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్ట్ అనంతరం ఢిల్లీ బీజేపీ చీఫ్!

Money Laundering Case: తర్వాతి అరెస్ట్ కేజ్రీవాల్- ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్ట్ అనంతరం ఢిల్లీ బీజేపీ చీఫ్!

TSLPRB: కానిస్టేబుల్‌ అభ్యర్థులకు అలర్ట్, తుది ఫలితాలపై అభ్యంతరాలకు అవకాశం- అభ్యర్థులకు కీలక సూచనలు

TSLPRB: కానిస్టేబుల్‌ అభ్యర్థులకు అలర్ట్, తుది ఫలితాలపై అభ్యంతరాలకు అవకాశం- అభ్యర్థులకు కీలక సూచనలు

Tribal Unversity: ములుగు గిరిజన యూనివర్సిటీలో వచ్చే ఏడాది నుంచే ప్రవేశాలు!

Tribal Unversity: ములుగు గిరిజన యూనివర్సిటీలో వచ్చే ఏడాది నుంచే ప్రవేశాలు!

AYUSH NEET: ఆయుష్ నీట్ పీజీ రౌండ్-1 సీట్ల కేటాయింపు ఫలితాలు వెల్లడి, డైరెక్ట్ లింక్ ఇదే

AYUSH NEET: ఆయుష్ నీట్ పీజీ రౌండ్-1 సీట్ల కేటాయింపు ఫలితాలు వెల్లడి, డైరెక్ట్ లింక్ ఇదే

టాప్ స్టోరీస్

Constable Results: తెలంగాణ కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి

Constable Results: తెలంగాణ కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన కొరటాల - రెండు భాగాలుగా 'దేవర', రిలీజ్ ఎప్పుడంటే?

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన కొరటాల - రెండు భాగాలుగా 'దేవర', రిలీజ్ ఎప్పుడంటే?

Smartphone: ప్రీమియం ఫోన్లపైకి మళ్లుతున్న భారత వినియోగదారులు - రూ.లక్ష దాటినా డోంట్ కేర్!

Smartphone: ప్రీమియం ఫోన్లపైకి మళ్లుతున్న భారత వినియోగదారులు - రూ.లక్ష దాటినా డోంట్ కేర్!

Nandamuri Balakrishna: జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోతే ఐ డోంట్ కేర్ - బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

Nandamuri Balakrishna: జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోతే ఐ డోంట్ కేర్ - బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు