అన్వేషించండి

ABP Desam Top 10, 4 November 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 4 November 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  1. ABP Cvoter Opinion Polls: మధ్యప్రదేశ్‌లో గెలుపెవరిది ? కమల్‌నాథ్ జాక్ పాట్ కొట్టబోతున్నారా ?

    మధ్యప్రదేశ్‌లో ఏబీపీ , సీఓటర్ ఒపీనియన్ పోల్‌లో కాంగ్రెస్‌కు్ మొగ్గు కనిపించింది. గతం కన్నా ఎక్కువ సీట్లు గెల్చుకోబోతోందని తేలింది. Read More

  2. BSNL Offers: బీఎస్ఎన్ఎల్ దీపావళి ఆఫర్ - ఈ ప్లాన్లతో ఎక్స్‌ట్రా డేటా!

    బీఎస్ఎల్ దీపావళి ఆఫర్ కింద కొన్ని ప్లాన్లపై అదనపు డేటాను అందిస్తుంది. Read More

  3. Apple Airpods Pro: ఎయిర్ పోడ్స్ కొనాలనుకుంటున్నారా? - బ్లాక్ ఫ్రైడే సేల్ వరకు ఆగక్కర్లేదు - ప్రస్తుతం భారీ ఆఫర్!

    యాపిల్ ఎయిర్‌పోడ్స్ ప్రో ఇయర్ ఫోన్స్‌పై ప్రస్తుతం భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. Read More

  4. CLAT Application: క్లాట్ - 2024 దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?

    'కామ‌న్ లా అడ్మిష‌న్ టెస్ట్ (క్లాట్)-2023' ప్రవేశ పరీక్షకు సంబంధించిన దరఖాస్తు గడువును కన్సార్టియం ఆఫ్ నేషనల్ లా యూనివర్సిటీస్ నవంబరు 10 వరకు పొడిగించింది. Read More

  5. SSE Side B Trailer: వయొలెన్స్ మోడ్‌లో ‘సప్త సాగరాలు దాటి - సైడ్ బి’ - ట్రైలర్ ఎలా ఉందో చూశారా?

    Sapta Sagaralu Dhaati Side B Trailer రక్షిత్ శెట్టి ‘సప్త సాగరాలు దాటి సైడ్ బి’ ట్రైలర్ విడుదల అయింది. Read More

  6. Ram Pothineni: ఉస్తాద్‌కు డూప్‌గా బోయపాటి - ఎందుకు చేశాడో క్లారిటీ ఇచ్చిన రామ్ పోతినేని!

    ‘స్కంద’ ఓటీటీలో విడుదల అయ్యాక పతాక సన్నివేశాల్లో వచ్చే యాక్షన్ సీన్‌లో రామ్ బదులు బోయపాటి శ్రీను కనిపించారని కొన్ని ట్రోల్స్ వచ్చాయి. దానికి రామ్ క్లారిటీ ఇచ్చారు. Read More

  7. Asian Para Games: విశ్వ క్రీడా వేదికపై భారత్‌ సత్తా , పారా ఆసియా గేమ్స్‌లో 100 దాటిన పతకాలు

    Asian Para Games 2023: పారా గేమ్స్‌లో భారత అథ్లెట్లు అద్భుతం చేసారు. 29 స్వర్ణాలు, 31 రజతాలు, 51 కాంస్య పతకాలతో 111 పతకాలు సాధించి... అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశారు. Read More

  8. Greg Chappell: ఆర్థిక సమస్యల్లో టీమిండియా మాజీ కోచ్... విరాళాలు సేకరిస్తున్న సన్నిహితులు

    Greg Chappell: భారత జట్టు మాజీ కోచ్‌ గ్రెగ్‌ చాపెల్‌ పేదరికంలో మగ్గిపోతున్నారు. పదవిలో ఉన్నప్పుడు నోటి దురుసుతనంతో చెలరేగిపోయిన చాపెల్ ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. Read More

  9. Diabetic Retinopathy: డయాబెటిక్ రెటినోపతి వస్తే చూపు పోతుందా, ఎలా కంట్రోల్ చెయ్యాలి

    డయాబెటిక్ రెటినోపతి కేసులు ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోతున్నాయి. చిన్న వయసులో కూడా నేత్ర సమస్యలను మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో అసలు డయాబెటిక్ రెటినోపతి అంటే ఏమిటి దీని నివారణ మార్గాలను తెలుసుకుందాం. Read More

  10. Mukesh Ambani: అంబానీకి ఆగని బెదిరింపులు, ఈసారి సీరియస్‌ వార్నింగ్‌తో రెండు ఈ-మెయిల్స్‌

    మునుపటి ఈ-మెయిల్స్‌ను పట్టింకోనందుకు తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని మెయిల్‌ పంపిన వ్యక్తి హెచ్చరించాడు Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandra Babu Land : అమరావతిలో ఐదు ఎకరాల భూమి కొన్న చంద్రబాబు- త్వరలోనే ఇంటి నిర్మాణం ప్రారంభం 
అమరావతిలో ఐదు ఎకరాల భూమి కొన్న చంద్రబాబు- త్వరలోనే ఇంటి నిర్మాణం ప్రారంభం 
Sukhbir Singh Badal News: అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కాల్పులు- వీడియో వైరల్
అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కాల్పులు- వీడియో వైరల్
Andhra Pradesh Government : ఏపీలో కూటమి గెలుపునకు ఆరు నెలలు- ప్రభుత్వం ప్లస్‌లు ఏంటి?.. మైనస్‌లేంటి ?
ఏపీలో కూటమి గెలుపునకు ఆరు నెలలు- ప్రభుత్వం ప్లస్‌లు ఏంటి?.. మైనస్‌లేంటి ?
Heart Attack : యువతలో హార్ట్ ఎటాక్ రావడానికి ప్రధాన కారణాలు ఇవే.. వీలైనంత త్వరగా ఆ మార్పులు చేయాలట, లేకుంటే
యువతలో హార్ట్ ఎటాక్ రావడానికి ప్రధాన కారణాలు ఇవే.. వీలైనంత త్వరగా ఆ మార్పులు చేయాలట, లేకుంటే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Police Case on Harish Rao | మాజీ మంత్రి హరీశ్ రావుపై కేసు నమోదు | ABP Desamలవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలుకాళీయమర్ధనుడి అలంకారంలో  సిరుల‌త‌ల్లిరెండుగా వీడిపోయిన గూడ్స్ ట్రైన్, అలాగే వెళ్లిపోయిన లోకోపైలట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandra Babu Land : అమరావతిలో ఐదు ఎకరాల భూమి కొన్న చంద్రబాబు- త్వరలోనే ఇంటి నిర్మాణం ప్రారంభం 
అమరావతిలో ఐదు ఎకరాల భూమి కొన్న చంద్రబాబు- త్వరలోనే ఇంటి నిర్మాణం ప్రారంభం 
Sukhbir Singh Badal News: అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కాల్పులు- వీడియో వైరల్
అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లో సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌పై కాల్పులు- వీడియో వైరల్
Andhra Pradesh Government : ఏపీలో కూటమి గెలుపునకు ఆరు నెలలు- ప్రభుత్వం ప్లస్‌లు ఏంటి?.. మైనస్‌లేంటి ?
ఏపీలో కూటమి గెలుపునకు ఆరు నెలలు- ప్రభుత్వం ప్లస్‌లు ఏంటి?.. మైనస్‌లేంటి ?
Heart Attack : యువతలో హార్ట్ ఎటాక్ రావడానికి ప్రధాన కారణాలు ఇవే.. వీలైనంత త్వరగా ఆ మార్పులు చేయాలట, లేకుంటే
యువతలో హార్ట్ ఎటాక్ రావడానికి ప్రధాన కారణాలు ఇవే.. వీలైనంత త్వరగా ఆ మార్పులు చేయాలట, లేకుంటే
Hyderabad to Kashmir Low Budget Trip : కేవలం రూ.1700లతో హైదరాబాద్​ టూ కాశ్మీర్.. లో బడ్జెట్​తో మైండ్ బ్లోయింగ్ ప్రయాణం, డిటైల్స్ ఇవే
కేవలం రూ.1700లతో హైదరాబాద్​ టూ కాశ్మీర్.. లో బడ్జెట్​తో మైండ్ బ్లోయింగ్ ప్రయాణం, డిటైల్స్ ఇవే
Minister Sridharbabu : ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
ఇక వేగంగా భవన నిర్మాణ, లేఅవుట్ల అనుమతులు- సర్కార్ కొత్త ఆన్‌లైన్‌ విధానం
AP CID Ex Chief Sanjay: సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌ సస్పెన్షన్​ - విజయవాడ వదిలి వెళ్లవద్దని ఆదేశాలు
Mega Combo: బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది.. మెగాస్టార్‌ చిరంజీవితో నేచురల్ స్టార్ నాని
బిగ్గెస్ట్ న్యూస్ ఆఫ్ ది ఇయర్ వచ్చేసింది.. మెగాస్టార్‌ చిరంజీవితో నేచురల్ స్టార్ నాని
Embed widget