ABP Desam Top 10, 4 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 4 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌కు అదనపు CRPF బలగాలు, ఇక ఉగ్రవాదుల ఆటకట్టు!
Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌కు కేంద్రం అదనపు సీఆర్‌పీఎఫ్ బలగాలను తరలిస్తోంది. Read More
Samsung Galaxy F04: 8 జీబీ ర్యామ్ ఉన్న శాంసంగ్ ఫోన్ రూ.6,499కే - మోటొరోలా, రెడ్‌మీ బడ్జెట్ మొబైల్స్‌కు పోటీ!
శాంసంగ్ కొత్త స్మార్ట్ ఫోన్ గెలాక్సీ ఎఫ్04 మనదేశంలో ఎంట్రీ ఇచ్చింది. దీని ధర రూ.7,499 మాత్రమే కావడం విశేషం. Read More
iPhone Fold: యాపిల్ నుంచి అదిరిపోయే ఫోన్ - 2025లో మార్కెట్లోకి ‘ఐఫోన్ ఫోల్డ్‘ గ్రాండ్ ఎంట్రీ!
యాపిల్ నుంచి సరికొత్త ఫోన్ అందుబాటులోకి రాబోతోంది. ‘ఐఫోన్ ఫోల్డ్’గా పిలువబడే ఈ మోబైల్ 2025లో మార్కెట్లోకి అడుగు పెట్టే అవకాశం ఉంది. Read More
Pariksha Pe Charcha 2023: పరీక్షల భయమా? ప్రధానితో ‘పరీక్షా పే చర్చ’కు తేదీ ఖరారు, ఎప్పుడంటే?
విద్యార్థులు ఒత్తిడిని జయించి పరీక్షలను ఎలా రాయాలి.. భయాందోళనను దూరం చేసి ఎలా సన్నద్ధమవ్వాలి అనే విషయాలపై ప్రధాని మోదీ విద్యార్థులకు పలు సలహాలు సూచనలు చేస్తారు. Read More
Vaarasudu Trailer: విజయ్ ‘వారసుడు’ ట్రైలర్ వచ్చేసింది - హైప్ ఎక్కించిందా?
తలపతి విజయ్ తమిళ డబ్బింగ్ సినిమా ‘వారసుడు’ ట్రైలర్‌ను నిర్మాతలు విడుదల చేశారు. Read More
Unstoppable With NBK: ‘ఏమైనా ఉంటే పూర్తిగా చెప్పు - సగం సగం చెప్పకు’ - అన్‌స్టాపబుల్ కొత్త ప్రోమోలో ప్రభాస్ ఫన్ మోడ్!
అన్‌స్టాపబుల్ కార్యక్రమంలో ప్రభాస్, గోపిచంద్ ఎపిసోడ్‌లకు సంబంధించి కొత్త ప్రోమో విడుదల అయింది. Read More
Virat Kohli: సచిన్ రికార్డు కోహ్లీ బ్రేక్ చేస్తాడా - సీనియర్ క్రికెటర్ ఏం అంటున్నాడు?
సచిన్ టెండూల్కర్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టగలడా? ఈ ప్రశ్నకు సంజయ్ బంగర్ ఏం సమాధానం ఇచ్చాడు. Read More
IPL 2023: ఐపీఎల్ తర్వాతి సీజన్ ప్రారంభం ఎప్పుడు - స్పెషల్ ఏదంటే?
ఐపీఎల్ 16 సీజన్ ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది. Read More
Skin Care: హైలురోనిక్ యాసిడ్ అంటే ఏమిటీ? ఇది నిజంగానే ఏజ్ తగ్గిస్తుందా? లాభనష్టాలేమిటీ?
వృద్ధాప్య ఛాయలు తగ్గించి, ముడతలు లేని చర్మం పొందటం కోసం ఎక్కువ మంది ఉపయోగిస్తున్న ఉత్పత్తి హైలురోనిక్ యాసిడ్. Read More
Income Tax Saving Documents: పన్ను ఆదా చేయాలంటే ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి, త్వరగా సేకరించండి!
ఒకవేళ పన్ను చెల్లింపు పరిధిలోకి వస్తే ఎంత పన్ను కట్టాల్సి ఉంటుంది అన్నది ఆ పత్రాల ఆధారంగానే నిర్ణయిస్తారు. Read More