ABP Desam Top 10, 30 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 30 June 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ABP Desam Top 10, 30 June 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Afternoon Headlines, 30 June 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు. Read More
Meta AI: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఏఐ సిస్టమ్స్ ఎలా పని చేస్తాయి? - మీ స్క్రీన్ల మీదకి మీరు కోరుకునే ఫీడ్ ఎలా వస్తుంది?
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఏఐ ఎలా పని చేస్తుంది? Read More
బాత్రూంలో స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా? - అయితే రోగాలు కొని తెచ్చుకున్నట్లే - ఎందుకంటే?
మీరు బాత్‌రూమ్‌లో కూడా స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారా? అయితే మీకు అనారోగ్యం సోకే అవకాశం ఎక్కువ. Read More
NEET UG 2023 Counselling: త్వరలో నీట్ యూజీ కౌన్సెలింగ్ షెడ్యూలు, ముఖ్య నోటిసు విడుదల చేసిన ఎంసీసీ!
నీట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం ఎదురుచూస్తున్నారు. నీట్ యూజీ కౌన్సెలింగ్ షెడ్యూలు వెలువడగానే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. Read More
Telugu Movies in July: టాలీవుడ్‌లో సినీ జాతర - జులైలో అన్నీ భారీ చిత్రాలే, ఒకే రోజు మూడు క్రేజీ మూవీస్ రిలీజ్!
వచ్చే జూలై నెల నుంచి టాలీవుడ్ లో కొత్త సినిమాల జాతర మొదలవ్వనుంది. పెద్ద సినిమాలతో పాటు చిన్న హీరోలా సినిమాలు కూడా పోటీలో నిలవనున్నాయి. వాటిలో... Read More
Polimera 2 Teaser: ‘ప్రాణాలు తీస్తే తప్పు కానీ బలిస్తే తప్పేముంది’ - ‘పొలిమేర 2’ టీజర్ వచ్చేసింది!
సత్యం రాజేష్ ‘మా ఊరి పొలిమేర 2’ టీజర్ వచ్చేసింది. Read More
Bajrang vs Yogi: బజరంగ్ చెప్పేవి పచ్చి అబద్ధాలు.. గొడవయ్యాక గురువేంటి! యోగి కామెంట్స్!
Bajrang vs Yogi: రెజ్లింగ్ ఫెడరేషన్, రెజ్లర్ల మధ్య వివాదాలు ఒక్కొక్కట్టిగా బయటపడుతున్నాయి. కొన్నేళ్లుగా ఏం జరిగిందో ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తున్నాయి. Read More
Satwik Chirag: ఇండోనేషియా ఓపెన్ విజేతలుగా స్వాతిక్, చిరాగ్ - ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ ద్వయం!
సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి జోడి ఇండోనేషియా ఓపెన్ పురుషుల డబుల్స్‌లో టోర్నమెంట్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. Read More
High Cholesterol: కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకోకపోతే ఎముకలు విరిగిపోతాయ్, జాగ్రత్త!
అదేంటి కొలెస్ట్రాల్, ఎముకల ఆరోగ్యానికి సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా? దీన్ని అంత తేలికగా తీసుకోవద్దు. అలా చేస్తే ఎముకల పటుత్వాన్ని కోల్పోతారు. Read More
Cryptocurrency Prices: నేడు లాభాల్లోనే క్రిప్టోలు - బిట్‌కాయిన్ రూ.35వేలు అప్!
Cryptocurrency Prices Today, 30 June 2023: క్రిప్టో మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాల్లో ఉన్నాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు ఆచితూచి కొనుగోళ్లు చేపట్టారు. Read More