అన్వేషించండి

NEET UG 2023 Counselling: త్వరలో నీట్ యూజీ కౌన్సెలింగ్ షెడ్యూలు, ముఖ్య నోటిసు విడుదల చేసిన ఎంసీసీ!

నీట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం ఎదురుచూస్తున్నారు. నీట్ యూజీ కౌన్సెలింగ్ షెడ్యూలు వెలువడగానే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.

మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ నీట్ కౌన్సెలింగ్ షెడ్యూలును వెల్లడించనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జూన్ మొదటివారంలో నీట్ ఫలితాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. నీట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఎంబీబీస్, బీడీఎస్ ప్రవేశాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం ఎదురుచూస్తున్నారు. నీట్ యూజీ కౌన్సెలింగ్ షెడ్యూలు వెలువడగానే అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ(ఎంసీసీ) నీట్ కౌన్సెలింగ్ షెడ్యూలును వెల్లడించనుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జూన్ మొదటివారంలో నీట్ ఫలితాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. నీట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఎంబీబీస్, బీడీఎస్ ప్రవేశాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం ఎదురుచూస్తున్నారు.

ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ అడ్మిషన్ల కోసం నీట్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియ జులై నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే, కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్దిష్ట తేదీలు, వివరాలను మాత్రం జాతీయ వైద్య కమిషన్ ఇప్పటివరకు వెల్లడించలేదు. నీట్ యూజీ కౌన్సెలింగ్ షెడ్యూలు వెలువడగానే అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. నీట్ కౌన్సెలింగ్‌కు సంబంధించిన తాజా సమాచారాన్ని పొందేందుకు అభ్యర్థులు ఎంసీసీ యొక్క అధికారిక వెబ్‌సైట్ చూడాల్సి ఉంటుంది. పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మెడికల్ సీటు పొందేందుకు నీట్ కౌన్సెలింగ్‌ కోసం దరఖాస్తు కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దేశంలోని మెడికల్ సీట్లను ఆలిండియా, స్టేట్ కోటాల మధ్య 15-85 నిష్పత్తిలో కేటాయిస్తారు. NEET కౌన్సెలింగ్‌ను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తాయి. 

నీట్ షెడ్యూల్‌కు ముందు, MCC ఒక ముఖ్యమైన నోటీసును విడుదల చేసింది. నోటీసు ప్రకారం, జూన్ 20, 2023న NTA నుండి DGHS మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) NEET UG (MBBS/BDS) 2023 ఫలితాల హార్డ్-డ్రైవ్‌ను స్వీకరించింది. MCC ప్రస్తుతం ఫలితాలను పంపిణీ చేసే పనిలో నిమగ్నమై ఉంది. రాష్ట్ర మరియు కేంద్రపాలిత ప్రాంతాల డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DMEలు). ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి, ఫలితాలను సేకరించేందుకు తమ కార్యాలయం నుండి ఒక ప్రతినిధిని నియమించాల్సిందిగా DMEలను అభ్యర్థించింది.

నోటిసులో ఏముందంటే?

“It is for the information to all States/UTs DME’s that the Medical Counselling Committee (MCC) of DGHS has received the Result Hard-drive of NEET UG (MBBS/BDS) 2023 from NTA on 20.06.2023 and is in the process of distributing the result. Hence, you are requested to authorize a representative from your office to pick up the result HardDrive from the office of DDG(ME), Room No. 355-‘A’ Nirman Bhawan, New Delhi. The representatives are requested to carry an ID card and authorization letter from your office for authentication.” reads the statement from the official notice."

మెడికల్ సీట్ల భర్తీకి కామన్ కౌన్సెలింగ్ నిర్వహణ కోసం కేంద్రం రాష్ట్రాలను కోరగా.. పలు రాష్ట్రాలు తామే కౌన్సెలింగ్ నిర్వహించకుంటామని తేల్చి చెబుతున్నాయి. కామన్ కౌన్సెలింగ్‌ను 'నేషనల్ మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) ఆలిండియా కోటా MBBS, BDS సీట్ల కోసం NEET UG కౌన్సెలింగ్ ప్రక్రియను రాష్ట్రాలతో కలిసి నిర్వహిస్తూ వస్తోంది. 2023 కోసం MCC NEET కౌన్సెలింగ్‌లో ప్రభుత్వ కళాశాలల్లో 15 శాతం ఆలిండియా కోటా (AIQ) సీట్లను భర్తీచేస్తారు. అలాగే 100 శాతం సీట్లను డీమ్డ్ లేదా సెంట్రల్ యూనివర్శిటీలు, AIIMS, JIPMER, ESIC/AFMS,  బీఎస్సీ నర్సింగ్ ప్రోగ్రామ్‌లకు నీట్ స్కోర్‌ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తాయి.

NEET AIQ 2023 కౌన్సెలింగ్ ప్రక్రియ నాలుగు రౌండ్లలో నిర్వహిస్తారు. రౌండ్ 1, రౌండ్ 2, మాప్-అప్, విచ్చలవిడి ఖాళీ. సీట్ల లభ్యతను బట్టి రౌండ్ల సంఖ్య మారవచ్చు. నీట్ 2023 ర్యాంక్, అభ్యర్థుల ప్రాధాన్యతలు, సీట్ల లభ్యత మరియు రిజర్వేషన్ ప్రమాణాలు వంటి అంశాల ఆధారంగా సీట్ల కేటాయింపు నిర్ణయించబడుతుంది.

ఈ ఏడాది మొత్తం 20.87 లక్షల మంది దరఖాస్తుదారుల్లో దాదాపు 20.38 లక్షల మంది అభ్యర్థులు నీట్‌కు హాజరయ్యారు. వీరిలో 11,45,976 మంది అభ్యర్థులు నీట్ యూజీ పరీక్షకు అర్హత సాధించారు. గత సంవత్సరం డేటా ఆధారంగా NEET కౌన్సెలింగ్‌కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన వెబ్‌సైట్‌లు ఇక్కడ ఉన్నాయి:

ఇతర ముఖ్యమైన వెబ్‌సైట్‌లు:

  • నేషనల్ మెడికల్ కమిషన్ (NMC): nmc.org.in
  • డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (DCI): dciindia.gov.in
  • డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS): dghs.gov.in 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: జనసేన విస్తరణ దిశగా పవన్ కల్యాణ్- తమిళ్ తంబీలే టార్గెట్‌గా ప్రత్యేక వ్యూహం
జనసేన విస్తరణ దిశగా పవన్ కల్యాణ్- తమిళ్ తంబీలే టార్గెట్‌గా ప్రత్యేక వ్యూహం
Telangna Musi Politics : మూసీ ప్రక్షాళనపై క్లారిటీ లేని పార్టీలు - క్రెడిట్ పోరాటం రివర్స్ -  రేవంత్ ట్రాప్‌లో పడ్డాయా ?
మూసీ ప్రక్షాళనపై క్లారిటీ లేని పార్టీలు - క్రెడిట్ పోరాటం రివర్స్ - రేవంత్ ట్రాప్‌లో పడ్డాయా ?
Swag Twitter Review - 'శ్వాగ్' ట్విట్టర్ రివ్యూ: శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ - అచ్చ తెలుగు సినిమాతో ఇచ్చి పడేశారా? హిట్ కొట్టారా?
'శ్వాగ్' ట్విట్టర్ రివ్యూ: శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ - అచ్చ తెలుగు సినిమాతో ఇచ్చి పడేశారా? హిట్ కొట్టారా?
Pawan Kalyan BJP : పవన్ కల్యాణ్ సనాతన ధర్మం వెనుక జాతీయ వ్యూహం - అంతా బీజేపీ కనుసన్నల్లోనే జరుగుతోందా ?
పవన్ కల్యాణ్ సనాతన ధర్మం వెనుక జాతీయ వ్యూహం - అంతా బీజేపీ కనుసన్నల్లోనే జరుగుతోందా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Rupai Village Story | ఈ ఊరి పేరు వెనుక స్టోరీ వింటే ఆశ్చర్యపోతారు | ABP DesamThalapathy69 Cast Reveal | తలపతి విజయ్ ఆఖరి సినిమా కథ ఇదేనా.? | ABP DesamRohit Sharma on Virat Kohli | టెస్ట్ క్రికెట్ లో టీమిండియా ప్రభంజనం..ఓపెన్ అయిన రోహిత్ | ABP Desamఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: జనసేన విస్తరణ దిశగా పవన్ కల్యాణ్- తమిళ్ తంబీలే టార్గెట్‌గా ప్రత్యేక వ్యూహం
జనసేన విస్తరణ దిశగా పవన్ కల్యాణ్- తమిళ్ తంబీలే టార్గెట్‌గా ప్రత్యేక వ్యూహం
Telangna Musi Politics : మూసీ ప్రక్షాళనపై క్లారిటీ లేని పార్టీలు - క్రెడిట్ పోరాటం రివర్స్ -  రేవంత్ ట్రాప్‌లో పడ్డాయా ?
మూసీ ప్రక్షాళనపై క్లారిటీ లేని పార్టీలు - క్రెడిట్ పోరాటం రివర్స్ - రేవంత్ ట్రాప్‌లో పడ్డాయా ?
Swag Twitter Review - 'శ్వాగ్' ట్విట్టర్ రివ్యూ: శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ - అచ్చ తెలుగు సినిమాతో ఇచ్చి పడేశారా? హిట్ కొట్టారా?
'శ్వాగ్' ట్విట్టర్ రివ్యూ: శ్రీవిష్ణు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ - అచ్చ తెలుగు సినిమాతో ఇచ్చి పడేశారా? హిట్ కొట్టారా?
Pawan Kalyan BJP : పవన్ కల్యాణ్ సనాతన ధర్మం వెనుక జాతీయ వ్యూహం - అంతా బీజేపీ కనుసన్నల్లోనే జరుగుతోందా ?
పవన్ కల్యాణ్ సనాతన ధర్మం వెనుక జాతీయ వ్యూహం - అంతా బీజేపీ కనుసన్నల్లోనే జరుగుతోందా ?
Mohan Raj: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, గుండెపోటుతో ప్రముఖ విలన్‌ కన్నుమూత
సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం, గుండెపోటుతో ప్రముఖ విలన్‌ కన్నుమూత
Rain Updates: భారీ వర్ష సూచనతో పలు రాష్ట్రాలకు IMD ఆరెంజ్ అలర్ట్- ఏపీ, తెలంగాణలో వెదర్ ఇలా
భారీ వర్ష సూచనతో పలు రాష్ట్రాలకు IMD ఆరెంజ్ అలర్ట్- ఏపీ, తెలంగాణలో వెదర్ ఇలా
Bathukamma 2024: ఒక్కేసి పూవ్వేసి చందమామ..శివుడు రాకాపాయె చందమామ - బతుకమ్మ ఈ పాట వెనుకున్న కథ తెలుసా!
ఒక్కేసి పూవ్వేసి చందమామ..శివుడు రాకాపాయె చందమామ - బతుకమ్మ ఈ పాట వెనుకున్న కథ తెలుసా!
Shardiya Navratri 2024: ఉపవాసాల దసరాగా పేరుబడ్డ  తమిళనాడు ముత్త రమ్మన్ దసరా గురించి తెలుసా!
ఉపవాసాల దసరాగా పేరుబడ్డ తమిళనాడు ముత్త రమ్మన్ దసరా గురించి తెలుసా!
Embed widget