ABP Desam Top 10, 3 February 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 3 February 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
PM Modi: ప్రపంచంలోనే ది బెస్ట్ లీడర్‌గా ప్రధాని నరేంద్ర మోదీ, ఆ సర్వేలో టాప్ ర్యాంక్
PM Modi: ప్రపంచంలోనే అత్యుత్తమ నేత ప్రధాని నరేంద్ర మోదీ అని ఓ సర్వే తేల్చి చెప్పింది. Read More
Samsung Galaxy Unpacked 2023: 200 మెగాపిక్సెల్ కెమెరాతో శాంసంగ్ ఫోన్ - అదిరిపోయే స్మార్ట్ ఫోన్ సిరీస్!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ శాంసంగ్ తన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసింది. Read More
WhatsApp New Features: సూపర్ ఆప్షన్స్‌తో టెక్స్ట్ ఎడిటర్, త్వరలో వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్!
టెక్ట్స్ ఎడిటర్ పేరుతో వాట్సాప్ సరికొత్త ఫీచర్ ను పరిచయం చేయబోతున్నది. మూడు ఆప్షన్లతో ఈ ఫీచర్ వినియోగదారులను బాగా ఆకట్టుకోనుంది. Read More
Jagananna's Foreign Education: పేద విద్యార్థులకు అండగా జగనన్న విదేశీ విద్యా దీవెన, తొలివిడతగా రూ.19.95కోట్లు విడుదల
జగనన్న విదేశీ విద్యా దీవెన రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయన్నారు ముఖ్యమంత్రి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాల పేద విద్యార్థులకు వరల్డ్ టాప్ వర్సిటీల్లో చదువుకునే అవకాశం కల్పించామని తెలిపారు. Read More
Thalapathy67: కత్తులు, చాక్లెట్లు, విజయ్, విలన్స్ - ప్రోమోతోనే సిక్సర్ కొట్టిన లోకేష్ కనగరాజ్ - టైటిల్ ఏంటో తెలుసా?
విజయ్, లోకేష్ కనగరాజ్‌ల దర్శకత్వంలో తెరకెక్కే సినిమాకి ‘లియో’ అనే పేరు నిర్ణయించారు. Read More
Amigos Trailer : ముగ్గురిలో ఒకడు రాక్షసుడు అయితే - కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్ వచ్చేసిందోచ్
నందమూరి కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్ చేసిన సినిమా 'అమిగోస్'. ఫిబ్రవరి 10న సినిమా విడుదల కానుంది. ఈ రోజు కర్నూలులో ట్రైలర్ విడుదల చేశారు. Read More
IND vs NZ: ఆ రికార్డు సృష్టించిన మొదటి భారత ఆల్‌రౌండర్ హార్దికే - ఏంటో తెలుసా?
భారత కెప్టెన్ హార్దిక్ పాండ్యా టీ20 ఫార్మాట్‌లో నాలుగు వేల పరుగులు, 100 వికెట్లు తీసుకున్న మొదటి ఆల్‌రౌండర్‌గా నిలిచాడు. Read More
IND vs NZ: ఆ నలుగురి సరసన శుభ్‌మన్ గిల్ - అరుదైన రికార్డు!
భారత జట్టు తరఫున మూడు ఫార్మాట్లలో సెంచరీ చేసిన ఐదో ఆటగాడిగా శుభ్‌మన్ గిల్ నిలిచాడు. Read More
Brain Health: మెదడుకు హాని చేసే ఆహారాలు ఇవే - వీటికి దూరంగా ఉండండి
మెదడు ఆరోగ్యంగా ఉంటేనే ఇతర శరీర భాగాలు సక్రమంగా పని చేయగలుతాయి. లేదంటే పరిస్థితి అంతా తారుమారు అవుతుంది. Read More
Fitch Ratings: జీవదానం చేసిన ఫిచ్ రేటింగ్స్ - కోలుకున్న అదానీ ఎంటర్‌ప్రైజెస్
అదానీ కంపెనీల నగదు ప్రవాహంపై తన అంచనాలో ఎలాంటి మార్పు లేదని కూడా తెలిపింది. Read More