ABP Desam Top 10, 28 October 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 28 October 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
ఆఫీస్‌లో మరీ అతిగా పని చేస్తున్నారా? వర్కింగ్ అవర్స్ పెరిగితే ఆయుష్షు తగ్గిపోవడం ఖాయం!
Working Hours: వారానికి ఎన్ని గంటలు పని చేయాలని సోషల్ మీడియాలో డిబేట్ జరుగుతోంది. Read More
Audio Video Calls on X: ట్విట్టర్‌లో ఆడియో, వీడియో కాల్స్ - ఫీచర్‌ను తీసుకొచ్చిన ఎలాన్ మస్క్!
ఎక్స్/ట్విట్టర్‌లో ఆడియో, వీడియో కాల్స్‌ను తీసుకువచ్చినట్లు ఎలాన్ మస్క్ అధికారికంగా ప్రకటించాడు. Read More
Whatsapp New Feature: వాట్సాప్ నుంచి అదిరిపోయే ఫీచర్, ఇకపై ఓకే ఫోన్ లో రెండు అకౌంట్స్!
వాట్సాప్ నుంచి మరో చక్కటి ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు ఒకే ఫోన్ లో ఒకే వాట్సాప్ అకౌంట్ ఉండగా, ఇకపై రెండు అకౌంట్స్ మెయింటెయిన్ చేసుకోవచ్చు. Read More
Nursing Seats: బీఎస్సీ నర్సింగ్ సీట్ల కేటాయింపు పూర్తి, ఇంకా 987 సీట్లు మిగులు
నర్సింగ్ కళాశాలల్లో సీట్ల భర్తీకి సంబంధించి మొదటివిడత కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. కౌన్సెలింగ్‌లో పాల్గొన్న అభ్యర్థులకు విజయవాడలోని వైఎస్సార్ ఆరోగ్య వర్సిటీ సీట్లను కేటాయించింది. Read More
VD12 Movie: శ్రీలీల ప్లేస్‌లో ‘ఏజెంట్’ బ్యూటీ, రౌడీ బాయ్ మూవీ నుంచి తప్పుకున్న తెలుగమ్మాయి!
విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబోలో వస్తున్న తాజా చిత్రం నుంచి హీరోయిన్ శ్రీలీల తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆమె స్థానంలో ‘ఏజెంట్’ హీరోయిన్ సాక్షిని మేకర్స్ ఓకే చేశారట. Read More
ఇటలీకి పవన్, సందీప్ కిషన్ ‘ఊరు పేరు భైరవకోన’ కొత్త పాట - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Asian Para Games: విశ్వ క్రీడా వేదికపై భారత్ సత్తా , పారా ఆసియా గేమ్స్‌లో 100 దాటిన పతకాలు
Asian Para Games 2023: పారా గేమ్స్‌లో భారత అథ్లెట్లు అద్భుతం చేసారు. 29 స్వర్ణాలు, 31 రజతాలు, 51 కాంస్య పతకాలతో 111 పతకాలు సాధించి... అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేశారు. Read More
Greg Chappell: ఆర్థిక సమస్యల్లో టీమిండియా మాజీ కోచ్... విరాళాలు సేకరిస్తున్న సన్నిహితులు
Greg Chappell: భారత జట్టు మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ పేదరికంలో మగ్గిపోతున్నారు. పదవిలో ఉన్నప్పుడు నోటి దురుసుతనంతో చెలరేగిపోయిన చాపెల్ ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. Read More
ఈ పండ్లు ఎక్కడైనా కనిపిస్తే కచ్చితంగా తినండి, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి
ఎప్పుడూ తినే పండ్లే కాదు, అప్పుడప్పుడు ఈ బ్లాక్ బెర్రీలను కూడా తింటూ ఉండాలి. Read More
Latest Gold-Silver Price 28 October 2023: పసిడి పరుగో పరుగు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో ₹ 77,500 గా ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది. Read More