ఆఫీస్‌లో మరీ అతిగా పని చేస్తున్నారా? వర్కింగ్ అవర్స్ పెరిగితే ఆయుష్షు తగ్గిపోవడం ఖాయం!

Working Hours: వారానికి ఎన్ని గంటలు పని చేయాలని సోషల్ మీడియాలో డిబేట్ జరుగుతోంది.

Week Working Hours:  ఎన్ని గంటలు పని చేయాలి..?  వారానికి ఎన్ని గంటలు పని చేయాలి..? ఇప్పుడు సోషల్ మీడియా అంతా ఇదే డిబేట్. ఇన్‌ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి (N. R. Narayana Murthy) యువత వారానికి 70 గంటలు పని చేయాలని

Related Articles