ABP Desam Top 10, 27 March 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 27 March 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Covid19 Cases: కొవిడ్ కేసుల పెరుగుదలతో ఏపీ అలర్ట్ - తెలంగాణను భయపెడుతున్న H3N2 కేసులు
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. అటు తెలంగాణలో H3N2 కేసులు పెరుగుతున్నా నిర్ధారణ పరీక్షలు ఎక్కువగా జరగడం లేదు. Read More
Infinix Hot 30i: 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఫోన్ రూ.9 వేలలోపే - 50 మెగాపిక్సెల్ కెమెరా కూడా!
ఇన్‌ఫీనిక్స్ మనదేశంలో కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. Read More
WhatsApp: వాట్సాప్‌లో కొత్త ఫీచర్ - ఇక నుంచి ఆడియోలకు కూడా!
వాట్సాప్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. Read More
APEdCET-2023 Notification: ఏపీ ఎడ్‌సెట్-2023 నోటిఫికేషన్ విడుదల, ముఖ్యమైన తేదీలివే!
ఆంధ్రప్రదేశ్‌లోని బీఈడీ, బీఈడీ (స్పెషల్) కోర్సుల్లో 2023-24 విద్యాసంవత్సరానికి ప్రవేశాలకు సంబంధించి 'ఏపీ ఎడ్‌సెట్-2023' నోటిఫికేషన్ వెలువడింది. Read More
Game Changer First Look: స్టైలిష్ లుక్ లో రామ్ చరణ్, ఇరగదీసిన ‘గేమ్ చేంజర్’ పోస్టర్
మార్చి 27 రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు అభిమానులు. ఈ నేపథ్యంలో ఇప్పటికే సినిమా పేరును ‘గేమ్ చేంజర్’ గా ఖరారు చేయగా తాజాగా మూవీలో రామ్ చరణ్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్. Read More
HBD Ram Charan: చెర్రీకి ఎన్టీఆర్, మహేష్ బాబు శుభాకాంక్షలు, పుత్రోత్సాహంలో మునిగితేలుతున్న మెగాస్టార్!
రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా స్టార్ హీరోలంతా బర్త్ డే విషెస్ చెప్తున్నారు. మహేష్ బాబు, జూ. ఎన్టీఆర్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. నిన్ను చూసి గర్విస్తున్నా నాన్నా అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. Read More
Nitish Rana: కొత్త కెప్టెన్‌ను ప్రకటించిన కోల్‌కతా - అస్సలు అనుభవం లేని ప్లేయర్‌కి!
ఐపీఎల్ 2023 సీజన్‌కు కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్‌గా నితీష్ రాణాను నియమించింది. Read More
IPL 2023: కెప్టెన్లను ఫైనల్ చేసిన అన్ని జట్లు - కోల్‌కతా కెప్టెన్‌గా సర్‌ప్రైజ్ ప్లేయర్!
ఐపీఎల్ 2023లో అన్ని జట్లు కెప్టెన్లను గురించిన వివరాలను ప్రకటించాయి. Read More
Cholesterol: ఈ మూడు పానీయాలు చెడు కొలెస్ట్రాల్‌ని కరిగించేస్తాయ్
చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైతే గుండె చాలా ప్రమాదంలో పడిపోతుంది. మెల్లగా శరీరంలోకి చెరిపోయి ప్రాణాంతకం అవుతుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి. Read More
Cryptocurrency Prices: క్రిప్టో కరెన్సీ ఏ వైపు? బిట్‌కాయిన్‌కు వరుస నష్టాలు
Cryptocurrency Prices Today, 27 March 2023: క్రిప్టో మార్కెటు సోమవారం ఒడుదొడుకుల్లో ఉన్నాయి. ట్రేడర్లు, ఇన్వెస్టర్లు అమ్మకాలు చేపట్టారు. Read More