ABP Desam Top 10, 27 December 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 27 December 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
MLC Kavitha: 200 యూనిట్లలోపు కరెంటుకు బిల్లు కట్టకండి, ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు
Nizamabad News: పీఏసీఎస్ మాజీ చైర్మన్, మాజీ జడ్పీటీసీ అయిత ఫిలిప్ - సుజ దంపతుల ఆహ్వానం మేరకు బుధవారం వారి నివాసంలో కవిత క్రిస్మస్ విందుకు హాజరయ్యారు. Read More
QR Code Scanner Shortcut: జీపే, ఫోన్‌పే, పేటీయంల్లో ఈ షార్ట్ కట్ మీకు తెలుసా - చాలామందికి తెలియని విషయం ఇది!
Online Tips: ఆన్‌లైన్ పేమెంట్ యాప్స్‌లో క్యూఆర్ కోడ్ సులభంగా స్కాన్ చేయడానికి కొన్ని టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. Read More
Microsoft Copilot: కోపైలట్‌ను లాంచ్ చేసిన మైక్రోసాఫ్ట్ - ఛాట్‌జీపీటీని మించేలా - కేవలం ఆండ్రాయిడ్‌కు మాత్రమే!
Microsoft Copilot Launched: మైక్రోసాఫ్ట్ కోపైలట్‌ను ఆండ్రాయిడ్ యూజర్ల కోసం కంపెనీ లాంచ్ చేసింది. Read More
UGC MPhil: ఎంఫిల్ ప్రవేశాలు నిలిపేయండి, యూనివర్సిటీలకు UGC కీలక ఆదేశాలు
దేశంలోని యూనివర్సిటీలు తక్షమణే ఎంఫిల్ డిగ్రీ ప్రవేశాలు ఆపేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ఆదేశించింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. Read More
Corporate Bookings: కార్పొరేట్ బుకింగ్స్ అంటే ఏమిటీ? ‘సలార్’, ‘డంకీ’ మేకర్స్ ఆ పనికి పాల్పడ్డారా? ‘యానిమల్’ నిర్మాత ఏం చెప్పారు?
Corporate Bookings: కార్పొరేట్ బుకింగ్స్ చేసి ఉంటే ‘యానిమల్’ వసూళ్లు రూ. 1000 కోట్లు దాటి ఉండేవని తాజాగా నిర్మాత ప్రణయ్ వెల్లడించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో కొత్త చర్చకు దారి తీశాయి. Read More
‘డెవిల్’ కాంట్రవర్సీపై నవీన్ స్పందన, ‘హనుమాన్’లో రవితేజ - నేటి టాప్ సినీ విశేషాలివే!
ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More
Vinesh Phogat: స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ సంచలన నిర్ణయం -ఖేల్ రత్న,అర్జున అవార్టులు వెనక్కి
Vinesh Phogat: రెజ్లర్లకు మద్దతు క్రమంగా పెరుగుతోంది. సాక్షి మాలిక్‌కు మద్దతు తెలిపిన స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ తాను కూడా ఖేల్ రత్న,అర్జున అవార్డులను వెనక్కి ఇవ్వనున్నట్లు ప్రకటించారు. Read More
Adudam Andhra News: ఆడుదాం ఆంధ్రా పోటీలు ప్రారంభించిన జగన్- 47 రోజులు వివిధ దశల్లో సాగనున్న బిగ్ ఈవెంట్
Adudam Andhra Sports Event Starts: దేశంలో అతి పెద్ద మెగా ట్రోర్నీగా ఆడుదాం ఆంధ్రాను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ క్రీడలు 15 వేలకుపైగా గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ప్రారంభమయ్యాయి. Read More
Tips for Better Sleep : రాత్రుళ్లు మంచిగా నిద్రపోవాలంటే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి
Increasing Sleep Habits : సరైన నిద్ర లేకపోతే ఆ రోజంతా ఎలానో ఉంటుంది. ఇది శారీరకంగానే కాకుండానే మానసికంగా కూడా మిమ్మల్ని దెబ్బతీస్తుంది. మంచి నిద్రకోసం కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. Read More
Adani Green Energy: గ్రీన్ ఎనర్జీపై అదానీ దృష్టి-రూ.9,350 కోట్ల పెట్టుబడులు
గౌతమ్ అదానీ గ్రూప్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులపై ఇంట్రెస్ట్ చూపిస్తోంది. రూ.9,350 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమవుతోంది. 2030 నాటికి 45 గిగావాట్ల లక్ష్యాన్ని సాధిస్తామని కంపెనీ తెలిపింది. Read More