అన్వేషించండి

‘డెవిల్’ కాంట్రవర్సీపై నవీన్ స్పందన, ‘హనుమాన్’లో రవితేజ - నేటి టాప్ సినీ విశేషాలివే!

ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి.

‘డెవిల్‘ వివాదం - ఆ మూవీ కోసం మూడేళ్లు కష్టపడ్డా, ఎప్పటికీ నేనే దర్శకుడిని: నవీన్ మేడారం
నందమూరి కల్యాణ్ రామ్ తాజా చిత్రం ‘డెవిల్’.అభిషేక్ ఆర్ట్స్ బ్యానర్ మీద ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్ర ప్రకటన సమయంలో దర్శకుడిగా నవీన్ మేడారం కొనసాగుతారని నిర్మాత అభిషేక్ నామా వెల్లడించారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ, అభిషేక్ నామా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారని ప్రకటించారు. దర్శక నిర్మాత అభిషేక్ నామా అని ప్రచారం చేశారు. దీంతో ఈ సినిమా నుంచి నవీన్ మేడారంను తొలగించారని అందరికీ అర్థం అయ్యింది. ఆ తర్వాత నవీన్ మేడారం కూడా సోషల్ మీడియా ద్వారా ఈ మూవీ నుంచి తనను తప్పించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

'హనుమాన్' మూవీలో రవితేజ - సంక్రాంతికి డబుల్ ట్రీట్ గ్యారెంటీ!
టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా వస్తున్న ఇండియన్ సూపర్ హీరో మూవీ 'హనుమాన్' వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, హీరో తేజ ఈ మూవీతో మొదటిసారి పాన్ ఇండియా మార్కెట్లోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో ఈ మూవీపై ఆడియన్స్ లో భారీ హైప్ క్రియేట్ అయింది. తేజ సజ్జా హీరోగా నటించిన ఈ మూవీ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ ఆడియన్స్ ని ఆకట్టుకోవడంతోపాటు సినిమాపై మరింత క్యూరియాసిటీని పెంచేసింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

న్యూయార్క్ వీధుల్లో అమ్మాయితో చక్కర్లు కొడుతున్న విశాల్ - కెమెరా చూడగానే పరుగులు, వీడియో వైరల్!
కోలీవుడ్ హీరో విశాల్ సంబంధించిన ఓ వీడియో నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియోతో విశాల్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఇంతకీ ఈ వీడియోలో ఏముంది? అనే వివరాల్లోకి వెళ్తే.. ఈ ఇయర్ 'మార్క్ ఆంటోనీ' మూవీతో కోలీవుడ్లో భారీ సక్సెస్ అందుకున్నాడు విశాల్. అదిక్ రవిచంద్రన్ తెరకెక్కించిన ఈ సినిమా తమిళ బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టి విశాల్ కి భారీ కమ్ బ్యాక్ ఇచ్చింది. ఇక ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక విశాల్ వ్యక్తిగత విషయానికి వస్తే, 46 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకుండా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గానే ఉన్నాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

ఒకే వేదికపై టాలీవుడ్ సీనియర్ హీరోలు - వెంకటేశ్ కోసం కదలివస్తున్న చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున
ఎంతోమంది సీనియర్ హీరోలు మూడు దశాబ్దాలు అయిపోయినా కూడా ఇంకా ఇండస్ట్రీలో స్టార్లుగా వెలిగిపోతున్నారు. యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ.. స్క్రిప్ట్ సెలక్షన్‌లో కొత్తదనాన్ని చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అందులో హీరో వెంకటేశ్ కూడా ఒకరు. దగ్గుబాటి వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన వెంకటేశ్.. ఇప్పటికే హీరోగా 74 సినిమాలను పూర్తి చేసుకుంది. తన కెరీర్‌లో 75వ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది ‘సైంధవ్’. కెరీర్‌లో 75 సినిమాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వెంకటేశ్ కోసం ఒక సర్‌ప్రైజ్ ప్లాన్ చేశాడట దగ్గుబాటి రానా. ఈ సర్‌ప్రైజ్ పార్టీ కోసం టాలీవుడ్‌లోనే సీరియర్, జూనియర్ అని తేడా లేకుండా హీరోలందరూ తరలిరానున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

సీక్రెట్‌గా శృతి హాసన్ పెళ్లి? అతడి కామెంట్స్‌తో సందేహాలు, స్పందించిన ‘సలార్’ బ్యూటీ
మామూలుగా సినీ పరిశ్రమల్లో ఇద్దరు నటీనటులు సన్నిహితంగా కనిపిస్తే.. వారి రిలేషన్‌షిప్‌పై రూమర్స్ మొదలవుతాయి. కొంతమంది ఆ రూమర్స్‌పై క్లారిటీ ఇస్తే.. మరికొందరు మాత్రం పట్టించుకోకుండా వదిలేస్తారు. కానీ శృతి హాసన్ అలా కాదు.. తన పర్సనల్ లైఫ్ గురించి ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటుంది. ఏదీ ఎక్కువగా దాచకుండా తన బాయ్‌ఫ్రెండ్ గురించి, రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి బయటపెట్టేసింది శృతి. కానీ తాజాగా శృతికి పెళ్లి అయిపోయిందని, ఎవ్వరికీ తెలియకుండా సీక్రెట్‌గా తన బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకుందని రూమర్స్ మొదలయ్యాయి. ఈ రూమర్స్‌పై శృతితో పాటు తన బాయ్‌ఫ్రెండ్ షాంతను కూడా చాలా ఘాటుగా స్పందించాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Formula E Race Case: అప్పటివరకూ కేటీఆర్‌ను అరెస్ట్ చేయవద్దు, హైకోర్టులో మరోసారి ఊరట
Formula E Race Case: అప్పటివరకూ కేటీఆర్‌ను అరెస్ట్ చేయవద్దు, హైకోర్టులో మరోసారి ఊరట
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Vadde Naveen: వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Manmohan Singh Death | చూసేందుకు మౌనముని..కానీ మేథస్సులో అపర చాణక్యుడు | ABP DesamPuliputti Village Name History | పేరుతోనే ఫేమస్ అవుతున్న ఊరు ఇదే | ABP DesamManmohan Singh Death | మాజీ ప్రధాని, ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ కన్నుమూత | ABP Desamసీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Formula E Race Case: అప్పటివరకూ కేటీఆర్‌ను అరెస్ట్ చేయవద్దు, హైకోర్టులో మరోసారి ఊరట
Formula E Race Case: అప్పటివరకూ కేటీఆర్‌ను అరెస్ట్ చేయవద్దు, హైకోర్టులో మరోసారి ఊరట
Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా వేసిన నాంపల్లి కోర్టు, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ
JC Prabhakar Reddy News: డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
డబ్బులు కాదు మర్యాద కావాలి, ఎవరికీ తల వంచేదేలే, ఎన్నటికీ తగ్గేదేలే: జేసీ ప్రభాకర్ రెడ్డి
Vadde Naveen: వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
వడ్డే నవీన్ ఎలా మారిపోయాడో... పెళ్లి హీరో నయా లుక్ చూశారా?
Boxing Day Test Live Updates: పట్టు బిగించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లో ఎదురీదుతున్న భారత్.. అర్ధసెంచరీతో ఆకట్టుకున్న జైస్వాల్
పట్టు బిగించిన ఆసీస్.. తొలి ఇన్నింగ్స్ లో ఎదురీదుతున్న భారత్.. అర్ధసెంచరీతో ఆకట్టుకున్న జైస్వాల్
Gas Cylinder Price Cut: కొత్త సంవత్సరంలో గ్యాస్‌ రేట్ల నుంచి ఉపశమనం! సగానికి సగం తగ్గిన ధరలు
కొత్త సంవత్సరంలో గ్యాస్‌ రేట్ల నుంచి ఉపశమనం! సగానికి సగం తగ్గిన ధరలు
Samantha: సింపుల్ లైఫ్... వింటర్‌లో సమంతలా దుప్పటి కప్పుకొని నిద్రపోతే ఎంత బావుంటుందో కదూ
సింపుల్ లైఫ్... వింటర్‌లో సమంతలా దుప్పటి కప్పుకొని నిద్రపోతే ఎంత బావుంటుందో కదూ
Year Ender 2024: ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్‌
ఈ ఏడాది అతి పెద్ద మల్టీబ్యాగర్ స్టాక్స్ - రూ.35 వేలు 6 నెలల్లో రూ.3,300 కోట్లయ్యాయ్‌
Embed widget