అన్వేషించండి

ABP Desam Top 10, 26 October 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 26 October 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  1. Madhya Pradesh Murder: షాకింగ్ ఘటన- భార్యను చూస్తున్నారని ముగ్గుర్ని కాల్చి చంపేశాడు!

    Madhya Pradesh Murder: మధ్యప్రదేశ్‌లో దళిత వర్గానికి చెందిన ముగ్గురిని దుండగులు కాల్చి చంపారు. Read More

  2. యాపిల్‌ను కొట్టే ఫీచర్ ఆండ్రాయిడ్‌లో - డెవలప్ చేసిన గూగుల్ - భూకంపాలు వస్తే!

    యాపిల్‌ను కొట్టే ఫీచర్‌ను గూగుల్ డెవలప్ చేసింది. Read More

  3. Spotify: మాంద్యంలో కూడా లాభాల బాట - ఫలితాలు విడుదల చేసిన స్పాటిఫై!

    స్పాటిఫై ఊహించిన దాని కంటే ఎక్కువ లాభాలను సాధించినట్లు తెలిపింది. Read More

  4. ICAI CA Admit Card: సీఏ ఇంటర్, ఫైనల్ పరీక్షల హాల్‌టికెట్లు వచ్చేశాయ్, డౌన్‌లోడ్ చేసుకోండి! పరీక్షల షెడ్యూలు ఇలా!

    పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలు నమోదుచేసి అడ్మిట్‌కార్డులు పొందవచ్చు. హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోవాలి. Read More

  5. Veera Simha Reddy Story : మఫ్టీ + తలైవా = 'వీర సింహా రెడ్డి'? - బాలకృష్ణ కొత్త సినిమా కథ ఇదేనా?

    నట సింహం నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా 'వీర సింహా రెడ్డి' స్టోరీ లైన్ లీక్ అయ్యింది. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. Read More

  6. Rajinikanth on Kantara : హ్యాట్సాఫ్ రిషబ్ శెట్టి, ట్వీటే కాదు ఫోన్ కూడా - 'కాంతార' ఫ్యాన్స్ జాబితాలో సూపర్ స్టార్

    'కాంతార'ను మెచ్చుకుంటున్న సినీ ప్రముఖుల జాబితా రోజురోజుకూ పెరుగుతోంది. లేటెస్టుగా సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ సినిమా కర్త, కర్మ, క్రియ అయినటువంటి రిషబ్ శెట్టిని ప్రశంసించారు.  Read More

  7. Serena Williams: పుకార్లకు తెరదించిన సెరెనా విలియమ్స్- కీలక ప్రకటన చేసిన టెన్నిస్ స్టార్‌

    Serena Williams Retirement: సెరెనా విలియమ్స్ టెన్నిస్‌కు దూరమవుతున్నట్లు ఆగస్టులో తెలిపింది. అలాంటి పరిస్థితిలో యుఎస్ ఓపెన్ 2022 ఆమె కెరీర్‌కు చివరి టోర్నమెంట్‌గా అంతా భావించారు. Read More

  8. IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు

    IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More

  9. Crohn's Disease: క్రోన్స్ అంటే ఏంటి? ఈ వ్యాధికి శాశ్వత చికిత్స లేనట్టేనా, ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!

    క్రోన్స్ వ్యాధి అంటే చాలా మందికి తెలియదు. కానీ ఆ వ్యాధి వస్తే మాత్రం చికిత్స చేయడం చాలా కష్టం. అసలు ఆ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే.. Read More

  10. Cryptocurrency Prices: క్రిప్టో పరుగులు - 24 గంటల్లో రూ.లక్ష పెరిగిన బిట్‌కాయిన్‌

    Cryptocurrency Prices Today, 26 October 2022: గత 24 గంటల్లో బిట్‌కాయిన్‌ (Bitcoin) 5.92 శాతం పెరిగి రూ.16.92 లక్షల వద్ద కొనసాగుతోంది. మార్కెట్‌ విలువ రూ.32.48 లక్షల కోట్లుగా ఉంది. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Budget 2024: డోకా లేకుండా ఉన్న తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ధోకా ఇచ్చింది- బడ్జెట్‌ ప్రసంగంలో హరీష్ విమర్శలు
డోకా లేకుండా ఉన్న తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ధోకా ఇచ్చింది- బడ్జెట్‌ ప్రసంగంలో హరీష్ విమర్శలు
YS Sharmila: 'జగన్ గారూ మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?' - ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ వైఎస్ షర్మిల కౌంటర్
'జగన్ గారూ మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?' - ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ వైఎస్ షర్మిల కౌంటర్
Nani: హీరోగా వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న నాని - రైటర్‌గా కొత్త అవతారం ఎత్తబోతున్నాడా?
హీరోగా వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న నాని - రైటర్‌గా కొత్త అవతారం ఎత్తబోతున్నాడా?
PM Modi: ఆగస్టులో ప్రధాని మోదీ ఉక్రెయిన్‌ పర్యటన! ఆ హగ్‌ ఎఫెక్ట్ చూపించిందా?
ఆగస్టులో ప్రధాని మోదీ ఉక్రెయిన్‌ పర్యటన! ఆ హగ్‌ ఎఫెక్ట్ చూపించిందా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

TTD Special Focus on Tirumala Laddu | తిరుమల లడ్డూపై టీటీడీ ఎందుకు దృష్టి పెట్టాల్సి వచ్చింది..?YS Jagan To Join In India Alliance.. ?| ఇండియా కూటమిలోకి జగన్..? ఇవే టాప్- 5 కారణాలు | ABP DesamOld Music Instruments Repair | ఆనాటి వాయిద్యాల కంటే నేటి ప్లాస్టిక్ చప్పుళ్లపైనే అందరికి మోజు3 Teams May Target Rohit Sharma in the IPL 2025 Mega Auction | ముంబయికి రోహిత్ గుడ్ బై..| ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Budget 2024: డోకా లేకుండా ఉన్న తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ధోకా ఇచ్చింది- బడ్జెట్‌ ప్రసంగంలో హరీష్ విమర్శలు
డోకా లేకుండా ఉన్న తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ధోకా ఇచ్చింది- బడ్జెట్‌ ప్రసంగంలో హరీష్ విమర్శలు
YS Sharmila: 'జగన్ గారూ మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?' - ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ వైఎస్ షర్మిల కౌంటర్
'జగన్ గారూ మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?' - ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ వైఎస్ షర్మిల కౌంటర్
Nani: హీరోగా వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న నాని - రైటర్‌గా కొత్త అవతారం ఎత్తబోతున్నాడా?
హీరోగా వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న నాని - రైటర్‌గా కొత్త అవతారం ఎత్తబోతున్నాడా?
PM Modi: ఆగస్టులో ప్రధాని మోదీ ఉక్రెయిన్‌ పర్యటన! ఆ హగ్‌ ఎఫెక్ట్ చూపించిందా?
ఆగస్టులో ప్రధాని మోదీ ఉక్రెయిన్‌ పర్యటన! ఆ హగ్‌ ఎఫెక్ట్ చూపించిందా?
Crime News: అన్నమయ్య జిల్లాలో దారుణం - భార్యను కాపురానికి పంపలేదని అత్తను చంపేశాడు
అన్నమయ్య జిల్లాలో దారుణం - భార్యను కాపురానికి పంపలేదని అత్తను చంపేశాడు
Sreeleela :ఏ సినిమా షూటింగ్ లో ఉన్నానో చెప్పుకోండి చూద్దాం..ఫజిల్ వదిలిన శ్రీలీల!
ఏ సినిమా షూటింగ్ లో ఉన్నానో చెప్పుకోండి చూద్దాం..ఫజిల్ వదిలిన శ్రీలీల!
Bengaluru: బెంగళూరు యువతి హత్య కేసులో నిందితుడు అరెస్ట్
బెంగళూరు యువతి హత్య కేసులో నిందితుడు అరెస్ట్
Sreemukhi : శ్రీముఖి అంటే పద్ధతి.. పద్ధతి అంటే శ్రీముఖి అన్నట్టు ముస్తాబైంది!
శ్రీముఖి అంటే పద్ధతి.. పద్ధతి అంటే శ్రీముఖి అన్నట్టు ముస్తాబైంది!
Embed widget