అన్వేషించండి

In Pics: దాల్ సరస్సులో బోటింగ్ స్పెషాలిటీ ఏంటి? ఈ లేక్‌లో షికారుకు ఎంత ఛార్జ్ చేస్తారు?

Kashmir Tourism: జమ్మూ కశ్మీర్ లోని శ్రీనగర్ కు టూరిస్ట్ హబ్ ఆఫ్ ఇండియా లిస్ట్‌లో ప్రధాన స్థానం దక్కుతుంది. శ్రీనగర్ కు దగ్గర్లోని దాల్ సరస్సు జమ్మూ కశ్మీర్ లోనే రెండో అతిపెద్ద సరస్సుగా ఉంటుంది.

దాల్ సరస్సు

1/14
శ్రీనగర్ లోని దాల్ లేక్ లో షిఖారా (Dal lake Shikhara) చెయ్యడం ఒక మరుపు రాని అనుభూతిగా నిలుస్తుందనడంలో ఏటువంటి అతిశయోక్తి లేదు. దాల్ లేక్ ను శ్రీనగర్ జ్యువెల్ అని కూడా చెబుతారు.

2/14
సంవత్సరంలో సుమారు 8 నెలల పాటు ఇక్కడ బోటింగ్ చేసేందుకు వీలుగా బోటు డ్రైవర్లు టూరిస్ట్ లను షిఖారా యాత్రకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉంటారు.

3/14
దాల్ లేక్ చుట్టూ ఉన్న జబర్వాన్ పర్వతశ్రేణి అందాలు (Zabarwan Range) టూరిస్ట్ లకు మరుపు రాని జ్ఞాపకాలను అందిస్తుంది.

4/14
దాల్ సరస్సుపై నిర్మించిన బోట్ హౌసెస్ చూస్తే, చుట్టూ ఉన్న అందాలను వీక్షించవచ్చు.

5/14
దాల్ సరస్సు పరిసరాల్లో షికారు చెయ్యాలంటే ఒక్క గంటకు రూ.1600 నుంచి రూ.1800 ఛార్జ్ చేస్తారు.

6/14
దాల్ లేక్ చుట్టూ చిరు వ్యాపారులు టూరిస్ట్ లకు కావల్సిన తిను బండారాలు అందుబాటులో ఉంచుతారు. గ్రిల్డ్ పనీర్, చికెన్, ఫ్రూట్స్, ఖావా, టీ వంటివి అందుబాటులో ఉంటాయి.

7/14
దాల్ లేక్ లో ఫ్లోటింగ్ హౌస్ లు కూడా అందుబాటులో ఉంటాయి. ఇక్కడ ఒక్క రాత్రి గడపాలంటే సుమారు 1600 నుంచి 3000 ఛార్జ్ చేస్తారు.

8/14
దాల్ లేక్ ను
దాల్ లేక్ ను "ఫ్లవర్స్ లేక్" అనీ.. "శ్రీనగర్ జ్యువెల్" అని కూడా పిలుస్తారు.
9/14
ఈ సరస్సు తీర రేఖ, దాదాపు 15.5 కిలోమీటర్ల దాకా ఉంటుంది.

10/14
చలికాలంలో ఈ దాల్ లేక్ ఉష్ణోగ్రత కొన్నిసార్లు మైనస్ 11 డిగ్రీలకు కూడా చేరుకుంటుంది. అప్పుడు ఈ సరస్సు మొత్తం గడ్డకడుతుంది.

11/14
దాల్ సరస్సు శ్రీనగర్ నగర పరిధిలోనే ఉంది. దీనిని రోడ్డు, రైలు, విమాన మార్గాల ద్వారా చేరుకోవచ్చు.

12/14
సరస్సుకు 12.8 కిలోమీటర్ల దూరంలో బద్గామ్ విమానాశ్రయం, 18.8 కిలోమీటర్ల దూరంలో శ్రీనగర్ రైల్వే స్టేషన్ ఉంది.

13/14
దాల్ సరస్సులో పడవ ప్రయాణం
దాల్ సరస్సులో పడవ ప్రయాణం
14/14
దాల్ సరస్సు అందాలు
దాల్ సరస్సు అందాలు

ఇండియా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

మూతపడే స్థితిలో వరంగల్ ఐటీ హబ్, కనీస సౌకర్యాలు లేక అస్యవ్యస్తంసునీతా విలియమ్స్ లేకుండానే తిరిగొచ్చిన బోయింగ్ స్టార్ లైనర్ధూల్‌పేట్‌ వినాయక విగ్రహాలకు ఫుల్ డిమాండ్, ఆ తయారీ అలాంటిది మరిఇలాంటి సమయంలో రాజకీయాలా? వైఎస్ జగన్‌పై ఎంపీ రామ్మోహన్ నాయుడు ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Brahmaji: మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత వార్నింగ్
మనం చేద్దాం జగనన్న అంటూ బ్రహ్మాజీ ట్వీట్, పళ్లు రాలతాయంటూ వైసీపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్
CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన
Deepthi Jeevanji: పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
పారాలింపిక్స్ విజేత దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, మరిన్ని బంపర్ ఆఫర్లు ప్రకటించిన ప్రభుత్వం
Bigg Boss Telugu Season 8 Promo: ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ!  సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
ఈమె ఒక్కత్తే పుణ్య స్త్రీ! సోనియాపై విష్ణు ప్రియ అడల్ట్ కామెడీ, ఇచ్చిపడేసిన నాగ్
Rains: అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
అల్పపీడనం టూ తీవ్ర అల్పపీడనం - రాబోయే మూడు రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Bigg Boss Season 8: అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
అంతా అనుకున్నదే జరిగిందా? ఈ వీక్ తట్టా బుట్టా సర్దుకుని బయటకొచ్చేసిన కంటెస్టెంట్ ఆవిడే!
Asadudduin Owaisi: ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
ఖమ్మం వరదల్లో 9 మందిని రక్షించిన హీరోను సన్మానించిన అసదుద్దీన్, నగదు నజరానా
CM Chandrababu: సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
సీఎం చంద్రబాబుకు రూ.కోటి చెక్కు అందించిన పవన్ - వరద పరిస్థితి, సహాయక చర్యలపై సీఎం టెలీ కాన్ఫరెన్స్
Embed widget