అన్వేషించండి
Sreeleela :ఏ సినిమా షూటింగ్ లో ఉన్నానో చెప్పుకోండి చూద్దాం..ఫజిల్ వదిలిన శ్రీలీల!
Sreeleela Photos: కెరీర్లో దూకుడుమీదున్న శ్రీలీల వరుస ఫ్లాపుల తర్వాత...మళ్లీ వరుస ప్రాజెక్ట్స్ తో వచ్చేందుకు సిద్ధమైంది. రీసెంట్ గా సోషల్ మీడియాలో ఫొటోస్ షేర్ చేసిన శ్రీలీల...ఓ ఫజిల్ వదిలింది
![Sreeleela Photos: కెరీర్లో దూకుడుమీదున్న శ్రీలీల వరుస ఫ్లాపుల తర్వాత...మళ్లీ వరుస ప్రాజెక్ట్స్ తో వచ్చేందుకు సిద్ధమైంది. రీసెంట్ గా సోషల్ మీడియాలో ఫొటోస్ షేర్ చేసిన శ్రీలీల...ఓ ఫజిల్ వదిలింది](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/27/871902f01a7c4d9119e2b3238a66146e1722061312627217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రీలీల లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Sreeleela)
1/6
![అందం,నటన, డాన్స్ లో ఇరగదీసే శ్రీలీల వరుస సినిమాలతో సందడి చేసింది. కొన్ని హిట్టయ్యాయి..మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి. చిన్న బ్రేక్ తీసుకుని చదువుకుంటానంటూ వెళ్లిపోయింది శ్రీలీల..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/27/23bb6341f7fad802dec1c7bee2fea71c41c4c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అందం,నటన, డాన్స్ లో ఇరగదీసే శ్రీలీల వరుస సినిమాలతో సందడి చేసింది. కొన్ని హిట్టయ్యాయి..మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి. చిన్న బ్రేక్ తీసుకుని చదువుకుంటానంటూ వెళ్లిపోయింది శ్రీలీల..
2/6
![మహేష్ బాబు గుంటూరుకారం తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు. విజయ్ గోట్ లో ఛాన్స్ వచ్చినా నో చెప్పిందని టాక్. లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే వరుస మూవీస్ లో మళ్లీ పలకరించేందుకు సిద్ధమైంది శ్రీలీల](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/27/5a39c12cc54339424395373ca836af669cc6c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మహేష్ బాబు గుంటూరుకారం తర్వాత మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు. విజయ్ గోట్ లో ఛాన్స్ వచ్చినా నో చెప్పిందని టాక్. లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే వరుస మూవీస్ లో మళ్లీ పలకరించేందుకు సిద్ధమైంది శ్రీలీల
3/6
![విజయ్ దేవరకొండతో ఓ మూవీ, పవర్ స్టార్ తో మరో మూవీతో వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇంకా నితిన్ రాబిన్ హుడ్ లో నటిస్తోంది. ఈ మూవీ ఈ డిసెంబర్లో రిలీజ్ అవుతుందంటున్నారు..](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/27/039da2c80329062835b83617d8f5ebf6d0a7e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
విజయ్ దేవరకొండతో ఓ మూవీ, పవర్ స్టార్ తో మరో మూవీతో వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇంకా నితిన్ రాబిన్ హుడ్ లో నటిస్తోంది. ఈ మూవీ ఈ డిసెంబర్లో రిలీజ్ అవుతుందంటున్నారు..
4/6
![2025 మొత్తం మళ్లీ మ్యాజిక్ చేసేందుకు సిద్ధమైంది శ్రీలీల. ఈ మూవీస్ లో ఏ ఒక్కటి హిట్టైనా కానీ..మళ్లీ స్టార్ హీరోయిన్ గా వెలిగిపోవడం ఖాయం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/27/5da268a1dc86519bd3bb21df33811bc23101f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2025 మొత్తం మళ్లీ మ్యాజిక్ చేసేందుకు సిద్ధమైంది శ్రీలీల. ఈ మూవీస్ లో ఏ ఒక్కటి హిట్టైనా కానీ..మళ్లీ స్టార్ హీరోయిన్ గా వెలిగిపోవడం ఖాయం
5/6
![ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉన్న శ్రీలీల..ఏ సినిమా షూటింగ్ లో ఉన్నానో చెప్పుకోండి చూద్దాం అంటూ పిక్స్ షేర్ చేసింది. అది నితిన్ రాబిన్ హుడ్ మూవీ అంటున్నారంతా...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/27/a49d97c94ae9d648b993e7c0150184da8c5c9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం షూటింగ్ లో బిజీగా ఉన్న శ్రీలీల..ఏ సినిమా షూటింగ్ లో ఉన్నానో చెప్పుకోండి చూద్దాం అంటూ పిక్స్ షేర్ చేసింది. అది నితిన్ రాబిన్ హుడ్ మూవీ అంటున్నారంతా...
6/6
![శ్రీలీల లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Sreeleela)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/07/27/0842416c590e035d2d8e0402627fa15818291.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శ్రీలీల లేటెస్ట్ ఫోటోలు (Images Source : Instagram/Sreeleela)
Published at : 27 Jul 2024 12:00 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
రాజమండ్రి
పర్సనల్ ఫైనాన్స్
అమరావతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion